15-08-2025, 11:06 PM
(15-08-2025, 06:12 PM)Karthi.k Wrote: చిన్న చిన్న మార్పులు చేస్తున్నాను అంతే. మధ్యలో చాలా ల్యాగ్ అనిపించిన సన్నివేశాలని కాస్త మారుస్తున్నాను. ఎక్కడ కథలోని సోల్ చెడిపోకుండా.
మంచి పని చేస్తున్నారు. కొన్ని ఎపిసోడ్స్ సాగదీసిన ఫీలింగ్ వచ్చింది ఇంగ్లీష్ లో & కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో వదిలేసిన ఫీలింగ్ కూడా వచ్చింది, ఇప్పుడు వచ్చిన కొత్త క్యారెక్టర్ లాంటివి. మీరు మీ స్టయిల్ లో ఎలా వాడతారో క్యారెక్టర్స్ ని చూడాలి అనుకుంటున్నాను. Waiting for your narration
All the best


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)