15-08-2025, 06:12 PM
(15-08-2025, 08:20 AM)Kumar4400 Wrote: రీసెంట్ గానే ఇంగ్లీష్ వెర్షన్ మొత్తం కంప్లీట్ చేశాను. చాలా బాగుంటుంది ఈ కథ. మీ రైటింగ్ ఎలా ఉంటుందో అల్రెడీ వేరే కథల్లో చూశాను కాబట్టి ఈ కథ తెలుగు వెర్షన్ కూడా చదువుతున్నాను. ఎలా ఉన్నది అలాగే రాస్తున్నారా లేక మీ స్టయిల్ లో ఏమైనా మార్పులు ఉండొచ్చా ?
చిన్న చిన్న మార్పులు చేస్తున్నాను అంతే. మధ్యలో చాలా ల్యాగ్ అనిపించిన సన్నివేశాలని కాస్త మారుస్తున్నాను. ఎక్కడ కథలోని సోల్ చెడిపోకుండా.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)