Thread Rating:
  • 24 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy "కన్యల దీవి"
చాప్టర్ – 08

నేను గొడ్డలి ఎత్తి చెక్క మీద వేయడంతో అది రెండుగా చీలిపోయింది. కలప నరకడం నాకు చాలా సంతృప్తినిచ్చింది, మాకు చాలినంత వున్నా, నాకు ఇంకా కావాలనిపించింది. నేను కలపని ఒక కుప్పలో పెట్టాను. నా చొక్కా వేసుకోలేదు అయినా అప్పటికే చెమటతో తడిసిపోయాను. వేడి సూర్యుడు ఆకాశంలో పైకి ఎక్కుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం అయింది, నిన్న మేము పియానోను ఆలీషాకి తిరిగి ఇచ్చాము. కామిని ఇంటి వెనుక ఆవు పాలు పితుకుతోంది. నేను ఆమె వైపు చూస్తున్నానని ఆమె చూసినప్పుడల్లా నాకు చేయి ఊపింది.

నేను గొడ్డలిని మాయం చేసి, నరికిన కలపని తీసుకొని ఇంటి దగ్గర పడేశాను.

"పాలు పిండటం ఎలా ఉంది ?"

"బాగాలేదు," అని ఆమె ఒక గుడ్డతో చేతులు తుడుచుకుంటూ చెప్పింది. ఆమె బట్టలు, ఛాతీ మీద కొద్దిగా పాలు చిందినాయి. "నువ్వు చొక్కా లేకుండా కనిపించినప్పుడల్లా ఏకాగ్రత కష్టంగా ఉంది."

"నువ్వు కోరుకుంటే నేను చొక్కా వేసుకుంటాను."

"వద్దు," అని ఆమె నవ్వుతూ చెప్పింది.

"నీ ఇష్టం," అని అన్నాను.

ఒక సముద్రపు కాకి మా చుట్టూ తిరుగుతూ అరిచింది. నేను దానిని కళ్ళు చిన్నవి చేసి చూసినప్పుడు, దాని ముక్కు మధ్య ఒక ఉత్తరం కనిపించింది. అది దగ్గరగా వస్తున్నప్పుడు నేను నా కళ్ళకి అడ్డుగా చేయి పెట్టుకున్నాను. "అక్కడ చూడు, ఒక ఉత్తరం !" అని కామిని చెప్పింది. "నువ్వు దాన్ని పట్టుకోవాలి."

"ఎలా ?"

"నువ్వు దానికి చేయి ఊపాలి," అని కామిని నన్ను ప్రోత్సహించింది.

ఇంతవరకు అది నాపై మాత్రమే తిరుగుతోంది. నేను నా చేయి ఊపేసరికి, అది ఒక్కసారిగా కిందికి దిగి, నా ముందు ఆగింది. నేను ఉత్తరం కోసం చేయి చాపాను, అప్పుడు అది రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోయింది. "ఇది ఇలాగే జరుగుతుందా ?" అని నేను కామినిని అడిగాను.

"అలాగే ఉత్తరాలు డెలివరీ అవుతాయి," అని ఆమె చెప్పింది. "నువ్వు ఇప్పటివరకు చూడలేదా ?"

నేను తల అడ్డంగా తిప్పి, అది పర్వాలేదని అనుకున్నాను. నేను ఉత్తరం తెరిచాను. రాత చుట్టూ గులాబీ రంగు హృదయం ఆకారంలో ఉంది, పై మూలలో బుర్గుండి రంగు పెదవులు ఉన్నాయి. "ఇది అలీషా నుండి వచ్చింది."

"దీన్ని గట్టిగా పైకి చదువు," అని ఆమె సంతోషంగా చెప్పింది.

"హలో, రేవంత్, నేను నిన్ను నిరంతరం తలుచుకుంటున్నాను. నాకు నిద్ర పట్టడం కూడా కష్టంగా ఉంది. నువ్వు వెళ్ళినప్పటి నుండి నువ్వే నా మనస్సులో తిరుగుతున్నందున నేను ఏదో తప్పు చేస్తానేమో అని కొంచెం భయంగా ఉంది, కానీ నిన్ను మళ్ళీ చూసిన తర్వాత అది మెరుగవుతుందని అనుకుంటున్నాను. నేను నీకు మళ్ళీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. దీన్ని నా గుండె నుండి బయటికి తీయాలని నేను అర్ధం చేసుకున్నాను, ఎందుకంటే లోపల ఉంచుకోవడం నన్ను బాధపెడుతోంది. నిన్ను చూడటానికి నేను ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ ఉత్తరం నీకు వెర్రిగా అనిపించదని ఆశిస్తున్నాను, కానీ నిజంగా నాకు నీమీద బలమైన భావాలు ఉన్నాయి. ముద్దులు మరియు ప్రేమతో, అలీషా" అని నేను చెప్పి ఉత్తరాన్ని కిందకి దించాను.

నేను కామినితో చూపులు కలిపాను. "ఆమె ఖచ్చితంగా ప్రేమలో ఉంది," అని తను నవ్వుతూ చెప్పింది.

"అవును," అని అన్నాను, అది ఊహించడం కష్టం కాదు. "అయినా ఆమె బాగానే నిద్ర పోయుంటుందని అనుకుంటున్నాను."

"ఆమె నిన్ను మళ్ళీ చూడగానే, తన నిద్ర గురించి ఆలోచించదు" అని కామిని చెప్పింది.

మేము మధ్యాహ్నానికి అక్కడ ఉండాలి. మేము సమయానికి అక్కడ ఉండాలంటే ఇక బయలుదేరాలి. "మనం రెడీ అయ్యి బయలుదేరుదామా ?"

"ఊ-హుఁ," అని కామిని ఆత్రంగా తల ఊపుతూ చెప్పింది. "ఆమెని మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను."

నేను కూడా ఎదురు చూస్తున్నాను.

***

మేము కన్య సముద్రం మీదుగా రెండు గంటలు ప్రయాణించాము, చివరికి ఆమె ద్వీపం కనబడింది. ఆమె ద్వీపం అంత అందంగా లేదు. అలీషా దీని కంటే మెరుగైనది, అర్హురాలు కూడా. నిన్న మాకు పడవ నిలపడానికి సహాయం చేసిన అమ్మాయి ఒక బల్ల దగ్గర కూర్చుని మా వైపు చూస్తూ కళ్ళు మూసుకుంది. అది మేమే అని ఆమెకి తెలిసినప్పుడు, ఆమె లేచి మా వైపు పరుగులు తీసింది.

"హాయ్ !" అని ఆమె కేకలు వేస్తూ ఉత్సాహంగా చేయి ఊపింది.

"హలో," అని నేను చెప్పి పడవని రేవుకి దగ్గరగా తీసుకెళ్లాను.

"నేను మీ తాడుని పట్టుకోమంటారా ?" అని ఆమె ఆత్రంగా సహాయం అందించింది.

"ఖచ్చితంగా," అని నేను చెప్పి ఆమెకి తాడు విసిరాను.

దాన్ని పట్టుకుని, ఆమె మంచి అమ్మాయిలా దాన్ని క్లీట్ కి కట్టింది. నేను బోర్డింగ్ రాంప్ ని సరిచేసి కామినిని ముందు వెళ్లనిచ్చాను. మేము ఆ అమ్మాయికి స్నేహపూర్వక నవ్వుతో అభివాదం చేశాము.

"మీరు మా నుండి ఆలీషాని దొంగిలిస్తున్నారా ?" అని ఆమె సరదాగా అడిగింది.

"మేము దొంగతనం చేస్తున్నాము," అని నేను తిరిగి జోక్ చేశాను.

"మీరు నన్ను కూడా దొంగిలించవచ్చు," అని ఆమె తన వేలికి జుట్టు చుట్టుకుంటూ చెప్పింది.

"నేను దాని గురించి ఆలోచిస్తాను," అని అన్నాను. నాకు ఆ నిరాశలో ఉన్న అమ్మాయిలు నచ్చారు, కానీ నా దృష్టి ప్రస్తుతం అలీషా మీదే ఉంది. నేను కామిని చేయి పట్టుకుని, ఆమె ఇంటి వైపు వెళ్ళాము. ఆమె ఏమి చేస్తుందో అని నేను ఆలోచిస్తున్నాను, మేము ఇంటికి చేరుకున్నప్పుడు, ఆమె పియానో వాయిస్తున్న శబ్దం మాకు వినిపించింది. నేను ఆగి కామినితో చూపులు కలిపాను.

"ఆమె ప్రాక్టీస్ చేస్తోంది," అని నేను గుర్తించాను.

"విను," అని ఆమె చెప్పింది. మేము విన్నాము, రసఖండంలో ఆమె మా కోసం వాయించిన కచేరీలాగే అది అద్భుతంగా ఉంది. ఆమెకి చాలా ఇష్టమైన పియానో నుండి వస్తున్నప్పుడు అది మరింత బాగా వినిపిస్తుందని నేను అనుకున్నాను. శ్రావ్యమైన సంగీతం కొనసాగింది, ఆమె వాయిస్తూనే ఉండటంతో నేను అన్నీ మర్చిపోయాను. ప్రతి స్వరంపై ఆమె దృష్టి పెట్టినప్పుడు ఆమె పొడవాటి గోధుమ రంగు జుట్టు, వినయపూర్వకమైన చూపుని నేను ఊహించుకున్నాను. నా కలలు అదుపు తప్పడం ప్రారంభించాయి, ఆమె డాన్స్ చేస్తున్నట్లు నేను ఊహించుకున్నాను, ఆమె పూర్తిగా నగ్నంగా ఉండే వరకు ఒక్కొక్కటిగా బట్టలు ఊడిపోయాయి. ఆమె నా చేతుల్లో వాలింది, ఆమె నగ్న శరీరం నా శరీరానికి తాకింది.

కామిని నా చేయి లాగింది. "నువ్వు ఆమె గురించి కలలు కంటున్నావా ?"

"కలలు కనకుండా ఉండటం అసాధ్యం," అని అన్నాను.

అలీషా వాయించడం ఆపినప్పుడు, మేము తలుపు దగ్గరికి వెళ్లి తట్టాము. ఆమె సీటు నుండి లేచి తలుపు వైపు పరుగులు తీసింది. ఆమె తలుపు తెరిచి తల బయటికి పెట్టింది. ఆమె మమ్మల్ని చూడగానే, తలుపు పూర్తిగా తెరిచి నా చేతుల్లోకి చేరుకుంది. "హాయ్," అని అలీషా చెప్పింది. ఆమె గులాబీ రంగు మినీ-స్కర్ట్, చిన్న క్రాప్ టాప్ లో ఉంది. ఆమె తన అందమైన జుట్టుని విరబోసుకుంది, కచేరీలో ఉన్నప్పుడు వేసుకున్న అదే బుర్గుండి లిప్ స్టిక్ ని వేసుకుంది.

"హాయ్," అని నేను చెప్పి ఆమె నా చేతుల్లో ఉండగానే కొంచెం కరిగిపోయాను.

"మీరు నా ఉత్తరం అందుకున్నారా ?" అని నేను ఏదైనా అడిగే సమయం కూడా ఇవ్వకుండా ఆమె చాలా తొందరగా అడిగింది.

"అందుకున్నాను," అని అన్నాను. "మళ్ళీ, స్వాగతం."

"ధన్యవాదాలు," అని ఆమె కౌగిలింత విడకుండా చెప్పింది. "నిన్ను తలుచుకుంటూ రాత్రంతా అటూ ఇటూ తిరిగాను, కాబట్టి నేను కొంచెం నిద్రమత్తులో కనిపించవచ్చు."

"నువ్వు నాకు నిద్రపోనట్లుగా కనిపిస్తున్నావు," అని చెప్పాను.

"నువ్వు నా హృదయాన్ని వెలిగిస్తున్నావు కాబట్టి, నిద్ర పట్టడం లేదు" అని ఆమె చెప్పింది.

"నువ్వు నాది వెచ్చగా చేస్తున్నావు," అని అన్నాను. నేను ఆమె ప్రేమలో పడ్డాను, ఆమె మాట్లాడటం వినడం వల్ల నేను ఆమెని ఎందుకు ప్రేమించానో గుర్తు వచ్చింది.

"నేను వాయించినప్పుడు విన్నారా ?"

"మేము దానిలో కొంత భాగం విన్నాము," అని అన్నాను.

"ఓహ్," అని ఆమె నా వైపు పైకి చూస్తూ, నేను దానిని ఎంజాయ్ చేసానో లేదోనని చూసింది. "అది బాగానే ఉందా ?"

"అది అద్భుతంగా ఉంది," అని అన్నాను. "నువ్వు వాయిస్తున్నప్పుడు నేను నీ గురించి కలలు కనడం మొదలు పెట్టాను."

"అవునా ?," అని ఆమె అడిగింది. "నేను వాయిస్తున్నప్పుడు కూడా చాలా కలలు కంటాను. నేను వాయిద్యాలను ఇష్టపడటానికి ఇది ఒక కారణం. అదంతా ఆనందం గా ఉంటుంది, ఒత్తిడి ఉండదు."

"నీలాగే," అని అన్నాను, నా వ్యాఖ్య తన కళ్ళని మెరిసేలా చేసింది. "మనం వెళ్దామా ?" ఇక్కడ ఇంకేమీ చేయాలని నాకు అనిపించలేదు. ఆమె ఇంకా నా చేతుల్లో నన్ను గట్టిగా పట్టుకుని ఉంది.

"తప్పకుండా," అని చెప్పింది. చివరికి మేము కౌగిలింత విడిచిపెట్టాము, ఆమె కామిని వైపు చూసి, తనని కూడా కౌగిలించుకుని పలకరించింది. "క్షమించండి, అతను చాలా పెద్దగా ఉన్నాడు కాబట్టి నేను మిమ్మల్ని చూడలేకపోయాను."

కామిని నవ్వు ఆపుకుంది. "నాకు ఆ భావన తెలుసు," అని ఆమె తీర్పు చెప్పకుండా చాలా మధురంగా చెప్పింది. "అయితే మీకు కూడా మీ సమయం ఉండాలి కదా."

"నువ్వు చాలా మంచి దానివి," అని అలీషా కూడా గమనించింది, కామిని గురించి నేను మొదట తెలుసుకున్న విషయాలలో ఇది ఒకటి.

"ధన్యవాదాలు," అని కామిని ఆ ప్రశంసని ఇష్టపడింది.

"నేను కొన్ని అదనపు బట్టలు తీసుకురావాలా ?" అని అలీషా అడిగింది.

నేను నా చేయిని నిర్లక్ష్యంగా ఊపాను. "నాకు బట్టలతో నిండిపోయిన ఒక పెద్ద వార్డ్ రోబ్ ఉంది."

"సరే," అని అలీషా అంది. "నేను నా నోట్స్ తీసుకుంటాను." ఆమె లోపలికి పరిగెత్తి త్వరగా తిరిగి వచ్చింది. ఆమె తలుపు వేసింది, ఆగి, తన పియానో వైపు ఆందోళనగా చూసింది.

"ఎవరైనా మళ్ళీ దాన్ని దొంగిలించడానికి సాహసిస్తే," అని నేను తనకి చెప్పాను, "నేను దాన్ని వెతికి పట్టుకుని నీకు తిరిగి తెస్తాను."

నా చర్యలు తమని తాము వ్యక్తీకరించాయి, ఆమె వెనక్కి తిరిగి నాతో వచ్చింది. "నాకు తెలుసు."

మేము రేవుకి చేరుకున్నాము, అలీషా ఆశ్చర్యంగా యాచ్ వైపు చూసింది. "అది మీ పడావా ?"

"అవును," అని అన్నాను.

అలీషా ఆశ్చర్యపోయింది, మాట్లాడటం కష్టంగా అనిపించింది. నేను బోర్డింగ్ రాంప్ ని ఉంచాను, ఆలీషాని ముందు వెళ్లనిచ్చాను. "నేను నమ్మలేను," అని అలీషా చెప్పింది. "ఇది చాలా విలాసవంతంగా వుంది."

"ఇది చాలా ఫాన్సీగా ఉంది," అని కామిని అంది. "ఇది చాలా వేగంగా వెళ్ళగలదు, బెడ్ రూమ్ కూడా అద్భుతంగా ఉంది."

"నేను అనుకున్నాను," అని అలీషా చెప్పింది. మేము మొదట ఆమెకి యచ్ మూతం చూపించాలని అనుకున్నాము. ఆమె కళ్ళు మరింత పెద్దగా అయ్యాయి. వంటగది ఇంకా డెక్ ఆమె ఊపిరి ఆగేలా చేశాయి. మా బాత్రూమ్ ఆమె నోరు తెరిచేలా చేసింది, మా బెడ్రూమ్ ఆమె కళ్ళని పెద్దవి చేసింది.

"నేను ఎప్పుడూ చూడని ఏ ఇంటి కంటే కూడా విలాసవంతమైన యాచ్ మీ దగ్గర ఉందని నేను నమ్మలేకపోతున్నాను... మీరు ఎప్పుడైనా ఇక్కడ నిద్రపోయారా ?"

"దొంగలు మమ్మల్ని దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు," అని అన్నాను. "కామిని కొంచెం భయపడింది, అయితే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ నిద్రపోతూనే ఉంటాము. వాళ్లకి మేము భయపడము."

"నాకు అర్థమైంది," అని ఆమె చెప్పింది. ఆమె కొంచెం వినయంగా, బహుశా నాతో నిద్రపోతున్నది తాను కానందుకు కొంచెం అసూయతో చూసింది, అయితే నేను ఆమె వీపు తట్టాను.

"హెల్మ్ కి వెళ్లి ఇక్కడ నుండి బయటపడదాం." నేను తనని హెల్మ్ కి తీసుకువెళ్లాను. నేను ఆమెకి యాచ్ ఎలా నడపాలో క్లుప్తంగా చూపించాక ఆమె కామిని పక్కన కూర్చుంది.

"చాలా బాగుంది," అని అలీషా నేను వేగంగా నడుపుతున్నప్పుడు చెప్పింది, మా ముఖాలకి గాలి తగిలింది.

"బహుశా మీరు ప్రయత్నిస్తే బాగుంటుందేమో," అని కామిని సూచించింది.

"నేను తప్పు చేస్తానేమో అని భయంగా ఉంది," అని అలీషా చెప్పి సిగ్గుపడింది. "నేను కొంచెం భయస్తురాలిని."

నేను నా ఒడిని తట్టాను. "నా మీద కూర్చో, నేను నీకు మార్గనిర్దేశం చేస్తాను."

"ఓహ్, అది సరదాగా ఉంటుంది," అని అలీషా చెప్పింది. ఆమె వెనుకాడకుండా ఉత్సాహంగా నా ఒడిలో దూకింది. ఆమె పిర్రలు గుండ్రంగా, బిగుతుగా, పరిపూర్ణంగా ఉన్నాయి. ఆమె చాలా చిన్నది, ఆకర్షణీయంగా ఉండటంతో ఆమె నా మీద కూర్చున్న వెంటనే నేను గట్టిపడ్డాను. ఆమె స్టీరింగ్ వీల్ కోసం చేయి చాచింది, అది ఎలా పనిచేస్తుందో నేను వివరించాను.

ఆమె తన పిర్రలని నా గజ్జలకి రుద్ది, నా ఉబ్బుతున్న పురుషాంగాన్ని ఆటపట్టించింది. ప్రతిగా, నేను నా ఎడమ చేతిని ఆమె నడుము చుట్టూ వేసి, ఆమె పాలిండ్ల కింద ఉంచాను. నేను మరింత గట్టిపడ్డాను. మెడ తిప్పి, ఆమె క్రింద నుండి ఏదో పొడుచుకు వస్తున్నట్లు గమనించింది. ఆమె కేవలం నవ్వింది.

"నీ కళ్ళు నీళ్ల మీద ఉంచాలి," అని నేను తనకి చెప్పాను.

"సరే," అని అలీషా చెప్పి తన పిర్రలని నా ఒడిలో రుద్దింది. అనుకోకుండా నేను ఆమె టాప్ ని, ఆమె గట్టిగా ఉన్న పాలిండ్లని తాకాను. ఆమె కదిలింది, దాంతో నా చేయి ఆమె చనుమొనలకి దగ్గరగా వచ్చింది. తనకి కూడా నాకు ఎంత కావాలో అంతే కావాలి.

ఆమె గంటకు పైగా నా మీద కూర్చోవడం ఆటపట్టించినట్లు ఉంది, కానీ మేము వివిధ విషయాల గురించి మాట్లాడుకుంటుండగా ప్రయాణం వేగంగా అనిపించింది. ఆమె తన జీవితంలో ఇంత స్వేచ్ఛగా ఎప్పుడూ భావించలేదు, ఆమె విడుదల చేసిన నవ్వు సంగీతంలా వినిపించింది.

మేము క్షణాల్లో నా ద్వీపానికి తిరిగి చేరుకున్నాము. "అదిగో," అని నేను అన్నాను.

ఆమె ముందుకి వంగినప్పుడు, ఆమె పిర్రలు నా పురుషాంగం యొక్క తలని రుద్దాయి. "వావ్... మీరు మాత్రమే అక్కడ ఉంటున్నారా ?"

"మొత్తం ద్వీపం నాదే," అని అన్నాను.

"మీరు చాలా ధనవంతులు అయి ఉండాలి," అని ఆమె చెప్పింది.

అది చర్చించలేని విషయం. నేను ఆమె నడుముని వదిలిపెట్టాను. తనని అలా పట్టుకోవడం చాలా రుచికరమైన అనుభూతినిచ్చింది. "నేను దిగడాన్ని ఇష్టపడను," అని చెప్పి నా పురుషాంగం మీద తన పిర్రలని ఉంచింది.

నిజం చెప్పాలంటే, ఆమె దిగడం నాకు కూడా ఇష్టం లేదు. "తరువాత కలిసి కూర్చోవడానికి మనకి చాలా సమయం ఉంది," అని అన్నాను. ఆమె నా మీద ఉన్నప్పటికీ, నేను చాలా పొడవుగా ఉండటం వల్ల ఆమె కళ్ళలోకి చూడగలిగాను.

"సరే అయితే," అని ఆమె చెప్పి చివరికి దిగింది. ఆమె నా షార్ట్స్ మీద తడి గుర్తుని వదిలింది. ఆమె కూడా నా లాగే ఉత్తేజితమైందని చూసి నేను నవ్వాను.

మేము పడవ దిగి నా ఇంటికి నడిచాము. "ఇక్కడ గడ్డి చాలా పచ్చగా ఉంది," అని అలీషా తన చుట్టూ చూస్తూ చెప్పింది. "ఎంత అందమైన ద్వీపం."

"నా స్పందన కూడా అదే," అని కామిని చెప్పింది. "నేను దాన్ని చూడగానే ప్రేమలో పడ్డాను."

"అర్థం అవుతుంది," అని అలీషా చెప్పింది.

"నా ఇల్లు చూపిస్తాను," అని అన్నాను.

"సరే," అని ఆమె చెప్పింది.

నేను తలుపు తెరిచి కామిని ఇంకా ఆలీషాలని ముందుగా లోపలికి రానిచ్చాను. అలీషా ఒక లోతైన శ్వాస తీసుకుని వదిలి, నవ్వింది. "ఇది చాలా తాజాగా ఉంది."

"ఇది సరికొత్తది," అని నేను ఆమె వీపు తట్టి, లివింగ్ రూముకి తీసుకువెళ్లాను. విలాసవంతమైన ఫర్నిచర్ ని చూసి ఆమె కళ్ళు పెద్దగా అయ్యాయి, అయితే ఆమె పియానో మీద ఎక్కువ శ్రద్ధ చూపించింది.

"వావ్," అని అలీషా అంది. "అది నిజంగా మంచి పియానో."

"అయితే మీరు దాన్ని వాయించడానికి ప్రయత్నించండి," అని కామిని సూచించింది.

"సరే, ఒక చిన్న నమూనా," అని ఆమె చెప్పి కుర్చీలో కూర్చుంది. ఆమె తన వేళ్ళని కదిలించి, తన భుజాలపై నుండి చూసింది, ఆమె చెంపల మీద కొంచెం సిగ్గు కనిపించింది.

"సిగ్గుపడకు," అని నేను తనకి చెప్పాను.

"ఇది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే ఉంటుంది," అని అలీషా చెప్పింది.

"మాకు తెలుసు," అని నేను తనకి కన్ను గీటుతూ చెప్పాను.

అలీషా తన ధైర్యాన్ని కూడగట్టుకుని ఒక చిన్న పాట వాయించడం మొదలుపెట్టింది. అది సంతోషంగా, మృదువుగా ఉంది, ఆమె ఒక్క స్వరం కూడా తప్పించలేదు. ఆ చిన్న భాగం ముగిసిన తర్వాత, అది ఎక్కువసేపు ఉంటే బావుంటుందని నాకనిపించింది. ఆమె లేచి నిలబడి నమస్కరించింది, మేము తనకి తగినన్ని చప్పట్లు కొట్టాము.

"మీకు నచ్చిందా ?" అని అలీషా అడిగింది.

"నాకు చాలా నచ్చింది," అని కామిని చెప్పింది.

"నాకు కూడా," అని అన్నాను. "ఇది ఇంకాసేపు ఉంటే బాగుండేది."

"నేను అది ఇంకా రాయలేదు. నేను వేరే పాట వాయించడానికి కొంచెం భయపడతాను," అని ఆమె ఒప్పుకుంది.

"మీరు కోరుకుంటే, మనం బయట నడవడానికి వెళ్ళవచ్చు, బహుశా అది మిమ్మల్ని కొంచెం శాంతపరుస్తుంది," అని అన్నాను.

"నాకు చాలా ఇష్టం," అని అలీషా లేచి నిలబడింది.

మేము బయటికి వెళ్ళాము. సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పటికీ, అది ఇంకా వెచ్చగా, ఎండగా ఉంది. నేను వాళ్ళని నాతో బీచ్ కి తీసుకెళ్లి నీటి దగ్గరికి వెళ్ళాను. అలలు ఒడ్డుకి తాకి నురుగుగా చెదిరిపోయాయి, కొన్ని సముద్రపు కాకులు మా పైన అరుస్తున్నాయి. "స్ఫటిక లాంటి స్పష్టమైన నీటిని చూడండి," అని అలీషా చెప్పింది. "మా నీరు చాలా బురదగా ఉంది. నేను అక్కడ ఈత కొట్టడానికి కూడా ఇష్టపడను."

అలీషా నీటిలోకి దిగి కొన్ని రాళ్ళు ఏరింది. ఆమె వాటిని నీటి వైపు గురి చూసి విసిరింది. అది మూడుసార్లు ఎగిరింది. ఆమె నా వైపు తిరిగి నా Biceps muscle చుట్టూ చేయి వేయడానికి ప్రయత్నించింది కానీ అందులో మూడవ వంతు కూడా చేరుకోలేకపోయింది. "నాకు చూపించు," అని అలీషా గొణుగుతూ చెప్పింది.

"తరువాత నువ్వు, కామినీ," అని అన్నాను.

"ఓహ్, నేను రాయి విసరడంలో చాలా పూర్," అని కామిని ఒక రాయి కోసం వెతకడం మొదలుపెట్టింది. "మేము పిల్లలని బీచ్ కి తీసుకెళ్లినప్పుడల్లా పిల్లలు చాలా ఇష్టపడతారు."

నేను తన కోసం ఒక పరిపూర్ణమైన రాయిని వెతికి ఆమె వైపు విసిరాను. "పట్టుకో."

కామిని దాన్ని మంచిగానే పట్టుకుంది. "సరే, ఇదిగో," అని ఆమె చెప్పి దాన్ని నీటిలోకి విసిరింది. అది రెండుసార్లు ఎగిరింది, ఆమె ఊపిరి పీల్చుకుంది. "అది నన్ను అవమానం నుండి కాపాడింది."

నేను ఆమెని చూసి నవ్వాను. "మనం అన్నింటిలోనూ మంచిగా ఉండలేము."

"మేము నీ కోసం ఎదురు చూస్తున్నాము," అని కామిని చెప్పింది.

నేను నీటిలో వెతికి ఒక గుండ్రటి రాయిని తీసుకున్నాను. నేను సంవత్సరాల తరబడి ఇది చేయలేదు, కానీ ఆ క్షణంలో నాకు చాలా నమ్మకంగా అనిపించింది. నేను అమ్మాయిలని ఆకట్టుకోవాలనుకున్నప్పుడల్లా అలానే అనిపించేది. నేను ముందుకి అడుగు వేసి, నా శక్తి మేరకు దాన్ని విసిరాను. అది ఒక్కసారి ఎగిరి, మళ్ళీ మళ్ళీ ఎగురుతూ మేము దాన్ని చూడలేనంత దూరం వెళ్ళిపోయింది, కేవలం అలలు మాత్రమే కనిపించాయి.

"మీరు ఖచ్చితంగా అన్నింటిలోనూ బెస్ట్ గా ఉండగలరు," అని అలీషా కన్ను గీటుతూ చెప్పింది, కామినిని నవ్వేలా చేసింది.

"నేను చాలా కాలంగా అది చేయలేదు," అని ఆశ్చర్యంగా అన్నాను, నేను ఎంత బాగా చేశానో చూసి. "మనం ఇక్కడ చాలా సరదాగా గడపవచ్చు." నా ద్వీపంలో నా ఇల్లు మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు మేము చూడలేదని నాకు అనిపించింది.

"మీరు ఇక్కడ ఎక్కువగా ఈత కొడతారా ?" అని అలీషా అడిగింది.

"ఇది వింతగా వుంది," అని అన్నాను, "మేము ఇంకా ఇంతవరకు ఈత కొట్టలేదు."

"రేపు ఎలా ఉంటుంది ?" అని కామిని చెప్పి నన్ను చూసి నవ్వింది. "నువ్వు రెడీగా ఉన్నావా ?"

"నేను రెడీగా ఉన్నాను," అని నేను ఆమె నవ్వుని తిరిగి ఇచ్చి, వాళ్ళిద్దరితో నగ్నంగా ఈత కొట్టడం గురించి ఆలోచిస్తూ అన్నాను.

అక్కడినుండి మేము నరికిన కలప దిమ్మల వైపు వెళ్ళాము. "మీరు వాటిని ఎక్కడ నుండి తెచ్చారు ?" అని అలీషా అడిగింది.

"నేను వాటిని నా గొడ్డలితో నరికాను," అని అన్నాను. "నాకు ఎందుకో అలా చేయడం చాలా ఇష్టం."

"అయితే మీరు ఎక్కడినుండి మొదలుపెట్టారు ?" అని అలీషా అడిగింది.

నేను మొద్దు వైపు తల తిప్పాను. "అక్కడ."

"నేను ఆశ్చర్యపడడంలో తప్పులేదు," అని అలీషా నా కండలని మెచ్చుకుంటూ నవ్వింది. "ఒక మగాడు కలప నరకడం చూడటం నా అతిపెద్ద ఊహలలో ఒకటి."

"నేను ఏకాగ్రతతో ఉండమని నాతో నేను చెప్పుకున్నా, నేను ప్రతిసారీ అతన్ని చూస్తాను," అని కామిని నవ్వుతూ చెప్పింది.

"చూడకుండా ఉండడం అసాధ్యం అయి ఉంటుంది," అని అలీషా చెప్పి మళ్ళీ నా వైపు చూసింది, బహుశా నేను వ్యాయామం చేస్తున్నట్లు ఊహించుకుంటూ.

మేము జంతువులు, తోట వైపు వెళ్ళాము. గొర్రె పిల్లలు అరిచాయి, మా పాడి ఆవు యథావిధిగా మేస్తూ ఉంది. కామిని ఉత్సాహంగా ఆమెకి తోటపని గురించి, ఆమె నాటిన కూరగాయల గురించి చెప్పింది.

అలీషా, "మా నేల చాలా పేలవంగా ఉంది, మా పంటలు అక్కడ బాగా పెరగవు," అని చెప్పింది.

"ఇక్కడ ఇది చాలా సారవంతమైనది," అని కామిని చెప్పింది. "మీరు ఏమి నాటినా, అది త్వరగా పెరుగుతుంది."

"మీరు ఈ ద్వీపంలో చాలా మందిని ఉంచొచ్చు, మీ దగ్గర అన్నీ మీ సొంతవే ఉన్నాయి," అని అలీషా చెప్పింది. "ఇది ఒక కలలా ఉంది."

"అవును... ఇంకా చాలా మంది ప్రేమికురాళ్ళకి స్థలం ఉంది," అని చెప్పి నాకు ఏమి కావాలో తనకొక సూచన ఇచ్చాను.

అలీషా కొంచెం సిగ్గుపడుతూ తన చూపులు దించుకుంది. కామిని కొన్ని క్యారెట్లు తీసి గొర్రెపిల్లకి ఇస్తే అది సంతోషంగా తిన్నది. "అవి సాధారణంగా నా నుండి దూరంగా పారిపోతాయి," అని అన్నాను.

"నువ్వు చాలా పెద్దగా ఉంటావు, గొర్రెపిల్ల త్వరగా భయపడుతుంది" అని కామిని నవ్వింది.

"నేను అదే అనుకుంటున్నాను," అని అన్నాను.

మేము తనకి కోళ్ళని కూడా చూపించాము. అవి కామినికి చెందినవి, అయితే ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు వాటిని తీసుకువచ్చింది. నాకు చికెన్ మాంసం అంతగా ఇష్టం లేదు, కానీ గుడ్లు బాగానే ఉన్నాయి.

మేము అడవిలోకి వెళ్ళాము. నేను ఇక్కడికి ఎక్కువగా రాను. ఆకుల గుండా సూర్యరశ్మి చొచ్చుకు వచ్చి మచ్చల వెలుతురు మాపై పడింది. ఉడుతలు చెట్టు నుండి చెట్టుకు దూకుతున్నాయి, కొన్ని పక్షులు కొమ్మలపై కిలకిలారాస్తున్నాయి. మేము లోపలికి వెళ్ళే కొద్దీ, మాకు సముద్రపు శబ్దాలు వినబడలేదు. ఇంత విభిన్నమైన ద్వీపంలో జీవించడం చాలా బాగుంది.

"పియానో వాయించడం కాకుండా మీ కలలు ఏమిటి ?" అని నేను ఆలీషాని అడిగాను. ఆమె ప్రస్తుతానికి మా అతిథి కాబట్టి, తనని వీలైనంత ప్రత్యేకంగా స్వాగతించినట్లుగా భావించాలని నేను అనుకున్నాను.

"నేను ఎప్పుడూ నా పేదరికం నుండి తప్పించుకోవాలని చూసాను, అయితే అది కేవలం ఒక కలకే పరిమితం అయింది. ఇక్కడ నేను కలిసిన ప్రతి అమ్మాయికీ అలానే జరిగింది. ఎక్కువ మంది అమ్మాయిలు మరింత పేదలుగా మారుతున్నారు, ముఖ్యంగా పురుషులు బలహీనంగా ఉండిపోవడమే అందుకు కారణం. బలమైన మగాడితో ఉండాలనేది ప్రతి అమ్మాయి కలలాంటిది, కానీ దురదృష్టవశాత్తు, ఒక పురుషుడిని వెతకడం కూడా అసాధ్యంగా మారుతోంది."  అని ఆమె ఒప్పుకుంది.

"అది నాకు తెలుస్తుంది," అని అన్నాను. ఆమె కోసం ఆ కల అసాధ్యం కాదని నేను చెప్పాలనుకున్నాను. అది తనకి అందుబాటులోనే ఉంది, అయితే నేను వేచి ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను చాలా త్వరగా ముందుకి వెళ్లాలని అనుకుంటున్నానో లేదో నాకే ఖచ్చితంగా తెలియదు. నేను కామిని విషయంలో సమయం తీసుకున్నాను కాబట్టి అలీషా విషయంలో కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నాను.

"మీ కలల గురించి మీరు నాకు మరింత చెప్పగలరా ?" అని అలీషా నా వైపు స్పష్టమైన ఆసక్తితో చూస్తూ అడిగింది.

నా అమ్మాయిలు కూడా నన్ను ప్రశ్నలు అడిగినప్పుడు నాకు ఎప్పుడూ ఇష్టంగా ఉండేది. అది నిజమైన ప్రేమకి స్పష్టమైన సంకేతం, వాళ్ళు కేవలం నిర్జీవమైన సెక్స్ బొమ్మలు కాదు. "హ్మ్మ్, నేను భూమి మీద ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడమే నా లక్ష్యం. పని నా జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఎప్పుడూ నా ప్రేమికులు సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవడం."

"మీరు డబ్బు సంపాదించారా ?" అని అలీషా అడిగింది. "ఇంకా... అక్కడ మీకు చాలా మంది ప్రియురాళ్లు ఉన్నారా ?"

ఆమె 'ఎవరైనా' అని అడగకుండా 'చాలా మంది' అని అడిగిన విధానాన్ని నేను గమనించాను. అక్కడ నాకు ప్రియురాళ్లు ఉన్నారని తనకి స్పష్టంగా తెలుసు. "అవును," అని అన్నాను. "నాకు చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు, అయితే మీరు మాత్రం ఇక్కడ కొంచెం వేరుగా ఉన్నారు."

"అధ్వాన్నంగా వుండి ఉంటామని నేను ఊహిస్తున్నాను," అని అలీషా ఊహించింది. "మేము మగాళ్ల కోసం కొంచెం పిచ్చిగా ఉండవచ్చు."

"లేదు," అని చెప్పి ఆమెని ఆపాను. "మీరు....... మంచి కోసం."

"నిజంగా ?" అని అలీషా అడిగి తల ఒక వైపుకి తిప్పింది.

"ఒక సంబంధంలో ఒక అమ్మాయి మరొక అమ్మాయిని అంగీకరించడం సాధారణం కాదు. ఇది సాధారణంగా అసూయకి దారితీస్తుంది. నేను కొన్ని సందర్భాల్లో దాన్ని అనుభవించాను, అయితే అది చాలా పెద్ద సవాలుగా ఉండేది."

"నాకు అర్థమైంది, అయితే నేను అలాంటి ప్రదేశంలో జీవించాలనుకోవడం లేదు. కలిసి ఉండటం చాలా ముఖ్యం" అని అలీషా చెప్పింది.

"మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో," అని నేను తనకి గుర్తు చేశాను.

"అవును," అని అలీషా ఒప్పుకుంది.
[+] 14 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
"కన్యల దీవి" - by anaamika - 24-06-2025, 04:34 PM
RE: "కన్యల దీవి" - by ramd420 - 24-06-2025, 09:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-06-2025, 11:07 PM
RE: "కన్యల దీవి" - by ramd420 - 24-06-2025, 09:31 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-06-2025, 11:09 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 24-06-2025, 10:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-06-2025, 11:11 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-06-2025, 11:16 PM
RE: "కన్యల దీవి" - by ramd420 - 25-06-2025, 01:33 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 01:38 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 01:42 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 01:43 PM
RE: "కన్యల దీవి" - by rasikkk10 - 25-06-2025, 02:39 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 03:18 PM
RE: "కన్యల దీవి" - by Uday - 25-06-2025, 03:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 09:38 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 09:41 PM
RE: "కన్యల దీవి" - by ramd420 - 25-06-2025, 08:30 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 09:42 PM
RE: "కన్యల దీవి" - by kavitha99 - 25-06-2025, 09:35 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 09:44 PM
RE: "కన్యల దీవి" - by kavitha99 - 25-06-2025, 09:38 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 09:45 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 25-06-2025, 10:57 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 25-06-2025, 11:07 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 26-06-2025, 12:09 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-06-2025, 03:08 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-06-2025, 03:10 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 26-06-2025, 03:24 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-06-2025, 08:32 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 26-06-2025, 08:57 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-06-2025, 11:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:12 PM
RE: "కన్యల దీవి" - by Uday - 26-06-2025, 04:19 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 26-06-2025, 06:13 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-06-2025, 02:29 PM
RE: "కన్యల దీవి" - by Saaru123 - 28-06-2025, 03:41 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 11:59 AM
RE: "కన్యల దీవి" - by Nani666 - 28-06-2025, 04:00 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:00 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 28-06-2025, 05:48 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:02 PM
RE: "కన్యల దీవి" - by Veerab151 - 28-06-2025, 06:30 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:04 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:13 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 29-06-2025, 07:54 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:14 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-06-2025, 12:39 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-07-2025, 07:50 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 01-07-2025, 09:41 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-07-2025, 07:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-07-2025, 07:55 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-07-2025, 09:15 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-07-2025, 02:16 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 01-07-2025, 10:19 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-07-2025, 02:18 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 01-07-2025, 10:57 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-07-2025, 02:19 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 01-07-2025, 11:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-07-2025, 02:20 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-07-2025, 02:22 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 02-07-2025, 08:40 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 03-07-2025, 12:40 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 03-07-2025, 09:13 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 03-07-2025, 12:41 PM
RE: "కన్యల దీవి" - by lotus7381 - 03-07-2025, 10:09 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 04-07-2025, 02:24 PM
RE: - by Heisenberg - 04-07-2025, 09:36 AM
RE: - by anaamika - 04-07-2025, 02:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 04-07-2025, 09:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 04-07-2025, 09:40 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:09 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 05-07-2025, 01:36 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:10 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:11 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:13 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 06-07-2025, 12:30 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:14 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 05-07-2025, 02:02 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:15 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 05-07-2025, 09:17 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 10:16 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 07-07-2025, 12:46 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 08-07-2025, 09:34 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 09-07-2025, 01:59 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 08-07-2025, 11:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 09-07-2025, 02:00 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 08-07-2025, 11:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 09-07-2025, 02:01 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 09-07-2025, 12:42 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 09-07-2025, 02:03 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-07-2025, 01:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-07-2025, 01:37 PM
RE: "కన్యల దీవి" - by Vizzus009 - 10-07-2025, 02:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-07-2025, 10:04 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 10-07-2025, 05:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-07-2025, 10:05 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-07-2025, 10:07 PM
RE: "కన్యల దీవి" - by prash426 - 10-07-2025, 10:28 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 11-07-2025, 12:21 PM
RE: "కన్యల దీవి" - by VSAnand - 11-07-2025, 01:56 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 11-07-2025, 03:45 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 11-07-2025, 09:23 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 11-07-2025, 09:25 PM
RE: "కన్యల దీవి" - by lotus7381 - 11-07-2025, 10:09 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:48 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 11-07-2025, 10:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:49 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:50 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 11-07-2025, 10:47 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:53 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:54 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:55 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 12-07-2025, 02:43 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:56 PM
RE: "కన్యల దీవి" - by VSAnand - 12-07-2025, 04:01 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 08:38 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 13-07-2025, 12:18 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 12:04 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 12:05 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 08:29 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 08:30 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 13-07-2025, 09:43 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 11:20 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 13-07-2025, 09:59 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 11:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 11:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 11:24 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 13-07-2025, 11:18 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 11:25 PM
RE: "కన్యల దీవి" - by Mr.Aj815 - 14-07-2025, 12:01 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-07-2025, 12:38 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-07-2025, 12:39 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-07-2025, 12:41 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 14-07-2025, 11:39 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-07-2025, 12:42 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-07-2025, 08:18 PM
RE: "కన్యల దీవి" - by prash426 - 14-07-2025, 11:41 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 15-07-2025, 12:06 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 15-07-2025, 12:08 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 15-07-2025, 08:59 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 15-07-2025, 10:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:20 PM
RE: "కన్యల దీవి" - by VSAnand - 15-07-2025, 10:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:23 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:28 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 16-07-2025, 11:41 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:29 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 16-07-2025, 11:43 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 17-07-2025, 02:18 PM
RE: "కన్యల దీవి" - by Vizzus009 - 17-07-2025, 05:20 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 17-07-2025, 02:19 PM
RE: "కన్యల దీవి" - by Jola - 17-07-2025, 10:06 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 17-07-2025, 02:21 PM
RE: "కన్యల దీవి" - by VSAnand - 17-07-2025, 07:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 18-07-2025, 01:41 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 18-07-2025, 08:19 PM
RE: "కన్యల దీవి" - by Vizzus009 - 18-07-2025, 09:46 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:45 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:46 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 19-07-2025, 12:22 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:47 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:48 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:49 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 19-07-2025, 11:32 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:50 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 19-07-2025, 01:58 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 07:49 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 19-07-2025, 02:18 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 07:50 PM
RE: "కన్యల దీవి" - by SHREDDER - 19-07-2025, 08:41 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 10:45 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 02:46 PM
RE: "కన్యల దీవి" - by SHREDDER - 21-07-2025, 10:43 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 22-07-2025, 12:11 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 20-07-2025, 12:44 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 12:24 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 12:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 12:35 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 12:38 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 07:56 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 20-07-2025, 03:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 07:58 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 07:59 PM
RE: "కన్యల దీవి" - by Chamak - 20-07-2025, 07:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 08:00 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 20-07-2025, 10:14 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:18 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 20-07-2025, 11:49 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:20 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 21-07-2025, 01:17 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:21 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 21-07-2025, 02:29 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:24 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:25 PM
RE: "కన్యల దీవి" - by VSAnand - 21-07-2025, 08:02 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:27 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 22-07-2025, 12:10 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 23-07-2025, 09:30 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 23-07-2025, 10:19 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 12:57 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 12:58 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 12:59 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 24-07-2025, 03:29 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 01:00 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 24-07-2025, 05:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 11:19 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 11:20 PM
RE: "కన్యల దీవి" - by utkrusta - 24-07-2025, 07:14 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 11:21 PM
RE: "కన్యల దీవి" - by Vizzus009 - 24-07-2025, 11:27 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-07-2025, 03:12 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 25-07-2025, 12:28 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-07-2025, 03:13 PM
RE: "కన్యల దీవి" - by shekhadu - 25-07-2025, 03:58 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-07-2025, 03:14 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-07-2025, 08:47 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 26-07-2025, 07:00 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 12:20 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 12:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 12:23 PM
RE: "కన్యల దీవి" - by utkrusta - 26-07-2025, 01:20 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 07:30 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 07:31 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 07:32 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 26-07-2025, 02:54 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 07:34 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 26-07-2025, 05:39 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 07:35 PM
RE: "కన్యల దీవి" - by Vizzus009 - 27-07-2025, 05:45 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 27-07-2025, 12:08 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 27-07-2025, 05:43 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 27-07-2025, 09:23 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 27-07-2025, 06:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 27-07-2025, 09:25 PM
RE: "కన్యల దీవి" - by hemu4u - 27-07-2025, 10:01 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-07-2025, 01:27 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-07-2025, 08:12 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 28-07-2025, 08:33 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-07-2025, 09:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-07-2025, 09:37 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 28-07-2025, 11:12 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 12:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 12:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 12:28 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 29-07-2025, 01:12 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:33 PM
RE: "కన్యల దీవి" - by utkrusta - 29-07-2025, 02:19 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:34 PM
RE: "కన్యల దీవి" - by Abcdef - 29-07-2025, 02:42 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:37 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 29-07-2025, 03:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:38 PM
RE: "కన్యల దీవి" - by lotus7381 - 29-07-2025, 03:47 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-07-2025, 12:18 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-07-2025, 12:19 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 29-07-2025, 11:54 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-07-2025, 12:20 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 30-07-2025, 12:58 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-07-2025, 12:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-07-2025, 12:23 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 31-07-2025, 12:39 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 31-07-2025, 12:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 31-07-2025, 08:17 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-08-2025, 01:01 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-08-2025, 01:02 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-08-2025, 01:04 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-08-2025, 01:06 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 01-08-2025, 01:56 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 01-08-2025, 02:44 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 01-08-2025, 04:56 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 02-08-2025, 12:09 AM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 03-08-2025, 12:55 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 03-08-2025, 01:24 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 04-08-2025, 07:24 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 04-08-2025, 07:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 04-08-2025, 07:53 PM
RE: "కన్యల దీవి" - by shekhadu - 04-08-2025, 09:41 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 04-08-2025, 10:50 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 04-08-2025, 11:46 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 05-08-2025, 11:41 AM
RE: "కన్యల దీవి" - by Kasim - 05-08-2025, 06:44 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-08-2025, 10:47 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 06-08-2025, 01:05 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 06-08-2025, 01:45 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 07-08-2025, 12:17 AM
RE: "కన్యల దీవి" - by Nani666 - 07-08-2025, 12:38 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 07-08-2025, 10:44 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 08-08-2025, 02:13 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 08-08-2025, 02:16 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 08-08-2025, 04:14 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 08-08-2025, 07:20 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 09-08-2025, 07:35 AM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 10-08-2025, 12:06 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-08-2025, 11:57 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-08-2025, 12:07 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 10-08-2025, 01:24 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 10-08-2025, 02:35 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 10-08-2025, 03:14 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 11-08-2025, 12:11 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-08-2025, 11:20 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-08-2025, 01:49 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 13-08-2025, 03:36 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 13-08-2025, 08:19 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 13-08-2025, 10:33 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 14-08-2025, 11:50 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 15-08-2025, 12:31 PM
RE: "కన్యల దీవి" - by 555888 - 15-08-2025, 01:29 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 15-08-2025, 02:15 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 15-08-2025, 04:38 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 15-08-2025, 04:46 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 15-08-2025, 06:15 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 16-08-2025, 03:03 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 17-08-2025, 12:58 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 17-08-2025, 01:49 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 17-08-2025, 09:07 PM
RE: "కన్యల దీవి" - by hemu4u - 18-08-2025, 03:24 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 19-08-2025, 08:24 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-08-2025, 09:33 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-08-2025, 11:57 AM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 20-08-2025, 01:26 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 20-08-2025, 07:49 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 21-08-2025, 11:08 AM
RE: "కన్యల దీవి" - by hemu4u - 21-08-2025, 02:24 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 22-08-2025, 03:08 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 22-08-2025, 10:41 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 23-08-2025, 08:46 AM
RE: "కన్యల దీవి" - by K.rahul - 24-08-2025, 09:20 AM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 24-08-2025, 11:47 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-08-2025, 02:01 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 25-08-2025, 04:36 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 25-08-2025, 10:43 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 27-08-2025, 09:47 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-08-2025, 10:40 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-08-2025, 01:54 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 29-08-2025, 08:42 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 31-08-2025, 06:34 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 31-08-2025, 12:20 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 31-08-2025, 04:58 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-09-2025, 01:45 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-09-2025, 01:51 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 02-09-2025, 08:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-09-2025, 12:38 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 05-09-2025, 07:11 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 05-09-2025, 10:16 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 07-09-2025, 01:18 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 07-09-2025, 01:21 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 07-09-2025, 02:40 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 07-09-2025, 03:45 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 07-09-2025, 11:02 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 08-09-2025, 02:22 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 08-09-2025, 12:29 PM
RE: "కన్యల దీవి" - by phanic - 08-09-2025, 04:19 PM
RE: "కన్యల దీవి" - by daneris - 14-09-2025, 03:10 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-09-2025, 01:07 PM



Users browsing this thread: