15-08-2025, 07:09 AM
(14-08-2025, 09:13 PM)Veeeruoriginals Wrote: ఒకడు రాసింది చదివి... వాడు ఎలాంటి condition లో అలా రాసాడు అని అంచనా వెయ్యటం అందరి తరం కాదు..... Great guess bro.. నేను నిజం గా హడావుడి లో ఇచ్చిన update... నా నుంచి natural గా వచ్చేది ఒకలా ఉంటాది forceful గా వచ్చేది ఒకలా ఉంటాది... U really felt that....
? వీరూ గారూ,
నా ఘోషను అర్ధం చేసుకున్నందుకు.
మీతో సహా ఇక్కడ మీరు ఎవ్వరూ డబ్బుకు తీసుకొని రాయట్లేదు. మీ మీ జీవితాలతో బిజీగా ఉంటారు. అయినా కూడా పాఠకుల ఆనందానికి రాస్తున్నారు.
నా మటుకు అయితే, మీరు ఉన్నత ప్రమాణాలకే ప్రాముఖ్యత ఇస్తూ రాయండి, కొంచెం ఆలస్యమైనా.
ఇప్పటికే ఈ కథ ఒక ఎరోటిక్ కళాఖండం. మీ రచనలకి నేను దాసోహం. ?♂️