14-08-2025, 10:14 PM
(13-08-2025, 12:22 PM)Viking45 Wrote: ఎడిట్ చేస్తుంటే నాకు కొన్ని పోర్షన్స్ లో యాక్షన్ sequence సరిగ్గా రాయలేదు అనిపించింది.. అందుకే మార్పులు చేర్పులు చేస్తున్నాను. ఆగష్టు 15 డెఫినిట్ గా అప్డేట్ untundi
మీరు ఎంత టైమ్ అయినా తీసుకోండి, మీకు మీరు ఫుల్ సాటిస్ఫై అయిన తరువాతే అప్డేట్ఇవ్వండి......కానీ ఒక పెద్ద రిక్వెస్ట్ ..ఇలా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం వీలు చేసుకొని వారం పది రోజులకి ఒకసారైనా ..ఇవ్వాలి అని విన్నపం