14-08-2025, 09:30 PM
అయ్యో ఇలా ఓపెన్ అయిపోయానే అని తను ఫీల్ అవుతూ
అమ్మో ఇపుడు ఏం చేయాలి అని నేను ఆలోచిస్తూ
ఇదరి మధ్య చిన్న సంతోష కారణమైన సైలెన్స్ డాన్స్ చేసింది
ఇంకా నేనే సైలెన్స్ నీ బ్రేక్ చేస్తూ
హ్మ్మ్ ఇంకా అమ్మాయి గారి కోపం తగినటే నా
తన్వి: హ్మ్మ్
నేను: ఇంకా
నేను: తినవా
తన్వి: హా తిన, నువ్వు
నేను: ఆహా తిన సౌమ్య తో
తన్వి: హా నేను చూసా ఇందాక మీ ఇద్దరిని.
అది పోదున అంత, అంతలా సీరియస్ గా ఉంది మలి నీతో ఎలా తినదీ.
నేను: హహహ అంటే అది
తన్వి: ఆ
నేను: ఇంకా మళ్ళీ జరిగింది అంత చెప్పా, (సౌమ్య తో జరిగింది,అండ్ మేడమ్ తో జరిగింది (సేమ్ క్యాబ్ మేటర్, సాలరీ issue అని మార్చి))
తన్వి: (సేమ్ సౌమ్య లానే ఏదో అద్భుతని చూసినాటు, నాను ఒక గర్వం తో చూసింది) రే
నాకు అర్దం కాలేదు ఎందుకు విల్లు ఇంత అదిగా చేస్తున్నారు అని
నేను: ఏంటే ఎందుకు అలా రియాక్షన్ ఇస్తున్నారు ఇందాక సౌమ్య కూడా ఇంతే రియాక్షన్ ఇచ్చింది. అసలు మేడమ్ అంటే మీరు ఎందుకు ఇలా అవుతున్నారు
తన్వి: అంత సింపుల్ గా అంటున్నావ్ ఏంటి
నేను: సింపుల్ ఆహా సింపుల్ కాక ఇంకేం ఉంది
తన్వి: నీకు మేడమ్ గురించి పూర్తిగా తేలిక ఇలా ఉన్నావు కానీ
1 మంత్ బ్యాక్ వేరే HR ఉండే వాడు, అంతను వెళ్లక ఈ మేడమ్ వచ్చారు. వచ్చిన కొత్తలో చూడాలి మేడమ్ నీ మహంకాళి అంతే.
అంత ముందు HR వల్ల మేము అంత చిల్ గా ఉండే వాళ్ళం
కానీ మేడమ్ వచ్చాక అని మారాయి. ఎంప్లాయిస్ అందరు టైమ్ టూ టైమ్ ఆఫిస్ కి వచి వెళ్ళాలి, వర్క్ అంత ఇన్ టైమ్ లో కంప్లీట్ ఆవలి అది ఇది అని రూల్స్ స్ట్రిక్ట్ చేసి దగ్గర ఉండి మరి సెట్ చేసింది ఫ్లోర్ మొత్తంని,
ఎవరితో ఎక్కువ మాట్లాడేది కాదు, వచ్చేది పని చూసుకునేది. ఎవరు అయిన ఏదైనా వర్క్ విషయం లో తపు చేస్తే మహంకాళి అంతే. ఫ్లోర్ అంత మేడమ్ అంటే అందుకే వణికిపోతున్నారు
పాపం సౌమ్య నీ కూడా బాగా అనాది. సౌమ్య అప్పట్లో TL aie 1మంత్ ఎ అవుతుంది. మేడమ్ వచ్చి రాగానే. ప్రాజెక్ట్ లో ఆ errors ఏంటి, ఎo లీడ్ చేస్తున్నావ్ అసలు వర్క్ వచ. అలా ఇలా అని చాలా అనాది. పాపం చాలా హార్ట్ అయింది సౌమ్య. అందుకే దానికి మేడమ్ అంటే ఆపాటి నుండి భయం.
నేను: వామ్మో ఇంత చేసిందా.
తన్వి: హా కానీ
నేను: కానీ
తన్వి: వర్క్ విషయం లో స్ట్రిక్ట్ గా ఉంటది కానీ. వర్క్ విషయం లో ఏదన్నా హెల్ప్ కావాలి అంటే వెంటనే చేసేస్తాది. చాలా passion తో hardwork చేస్తుంది. పే నుండి మాకు ఒక మాట కూడా రానివ్వలేదు.
పై నుండి ఒక టీం వచ్చి మామాలిని ఏదో అనరు అని వాళ్ళతో చాలా గొడవ చేసింది.
వాలు నా టీమ్ వాలు ఏం అయిన తప్పు చేసే నాకు చెపండి. వలనను ఎందుకు అంటునారు ఇడియట్స్ అది ఇది అని బాగా తింటుంది
మేం అంత షాక్ అయం. మేడమ్ స్ట్రిక్ట్ గా ఉండడమే చూసిన మేము మేడమ్ మా కోసం అలా ఫైట్ చేయడం చూసి హ్యాపీ అయ్యాం.
వాళ్ళతో సారీ కూడా చెప్పించింది అండ్
మా తపులు కూడా తన తప్పు అన్నట్లు అపాలజీస్ చెప్పింది.
అందుకే మేడమ్ అంటే అంత భయం కోపం ఉన్న. మేడమ్ అంటే రెస్పెక్ట్ కూడా ఉంది మాకు.
నేను: (ఏం మాట్లాడాలో తేలిక అలానే చూస్తూ ఉండి పోయా)
తన్వి: మేడమ్ మాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ తన వర్క్ తను చేసుకుంటాది, ఇంత ముందు ఉన్న HR గాడు నార్మల్ గా ఉన్న. వర్క్ మాత్రం ఫుల్ గా ఇచే వాడు వేస్ట్ గాడు. వాడి వర్క్ కూడా మాతో చేయించే వాడు, అండ్ పైన నుండి వచే ప్రెషర్ అంత మా మీదే వేసే వాడు. అది కాక పాపం సౌమ్య
నేను: సౌమ్య ఏంటి
తన్వి: సౌమ్య నీ TL చేసింది వాడే. వాడే సౌమ్య ex
నేను: వాట్ (సౌమ్య ex అనగానే నా ఫ్యూస్ లు ఎగిరిపోయిన్నాయి)

మేడమ్