Thread Rating:
  • 14 Vote(s) - 3.21 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Boss ( HR ) Tho రతిలీలలు
#52
హీట్ హీట్ గా ఉంది రూమ్ లో ఎన్విరాన్మెంట్ ఇందాక నేను చేసిన స్టంట్ కి, సౌమ్య కాళికా దేవి ల కోపంగా ఉంది, పవన్ తన్వి భయంగా బుధిగ సైలెంట్ గా వర్క్ చేస్తున్నారు 

నాకు ఏం చేయాలో అర్దం కాలేదు లోపలికి ఎంటర్ కాగానే వలని చూసి 

సౌమ్య: నాను కోపంగా చూస్తుంది 

నేను: డాన్ anatu చేయి చూపించ 

సౌమ్య: అలానే కోపంగా చూస్తుంది 

నేను: అమ్మో ఏం అయింది, ఇది ఎందుకు ఇలా చేస్తుంది (అనుకుంటూ ఇంకా నేను కూడా భయం భయంగా వర్క్ చేయడం స్టార్ట్ చేశా)

మధ్య లో తన్వి నీ కూడా చూడలేదు అలా సెట్ చేసింది సౌమ్య రూమ్ లో 
_
_
_
లంచ్ టైమ్ లో buffet కి వెళ్లింది సౌమ్య 

నేను కూడా 5మిన్ ఆగి వేళ

ప్లేట్ లో ఫుడ్ పెట్టుకొని సౌమ్య కోసం వెతికా 
ఒక టేబుల్ దగ్గర కనిపించింది, తన దగ్గరకి వేళ 
Buffet హాల్ లో కొంచెం జనాలు ఉనారు కానీ సౌమ్య టేబుల్ కలిగానే ఉంది, నేను వేలి సౌమ్య oppiste సైడ్ లో కాకుండా సౌమ్య పక్కన కూర్చునా

సౌమ్య: పెద్ద గుడ్లు వేసుకొని కోపంగా చూసి ఏం అనకుండా సైలెంట్ గా తింటుంది (హోమ్ ఫుడ్ తెచ్చుకుంది అనుకుంట బాక్స్ ఉంది టేబుల్ మీద)

నేను: హే (అంటూ పక్కన దగ్గర కూర్చునా భుజాలు తగిలేలా)

సౌమ్య: సైలెంట్ గా ఉంది (అటు ఇటు చిరాకు గా కదిలి)

నేను: (నేను కూడా తినడం స్టార్ట్ చేసి) ఏంటి హోమ్ ఫుడ్ ఆహా 

సౌమ్య: మలి సైలెంట్ 

నాకు గిల్టీ గా అనిపించింది సౌమ్య అలా చేస్తుంటే
నేను తినడం ఆపి సౌమ్య వైపు చూస్తూ 

నేను: సౌమ్య 

నేను: సౌమ్య (అని పిలిచా)

సౌమ్య: అపుడు చూసింది 

నేను: సారీ సౌమ్య

సౌమ్య: సైలెంట్ 

నేను: ఎందుకు అంత కోపంగా ఉనవ్. సీ సౌమ్య ఆమ్ వెరీ సారీ మనం ఫ్రెండ్స్ ఎ బట్ నేను ఎపుడు అది వర్క్ విషమంలో అడ్వాంటేజ్ గా తీసుకోలేదు, తీసుకోవాలి అని కూడా లేదు. ఇందాక నేను తక్కువ చేయాలి అని అలా చేయలేదు, నువ్వు అలా ఫీల్ అయి ఉంటే రియల్లీ సారీ.. (అంటూ జరిగింది మొత్తం చెప్ప (క్యాబ్ మేటర్ నీ సాలరీ రిలేటెడ్ issue అని మార్చి చెపి) కాఫీ మేటర్ కూడా చెప్పేశా)

సౌమ్య : షాక్ అయి నోరు తెరిచి సైలెంట్ గా (కోపం దెబ్బకి పోయి ఆచార్యంగా అద్భుతని చూసినాటు చూస్తుంది)

_ కు

_ కు

_ కు.

నేను: సౌమ్య 

సౌమ్య: రే ఏం మాట్లాడుతునవ్ రా....

నేను: ( మళ్ళీ సౌమ్య రే అనగానే చాల హ్యాపీ గా అనిపించింది ఎందుకో) నిజం అదే జరిగింది, నువ్వు హార్ట్ అయి ఉంటే సారీ

సౌమ్య: (షాకింగ్ గా చూస్తూ) రే ఇంత చేసావా రా పోదున నుండి 

నేను: హ్మ్మ్ 

సౌమ్య: వామో మన మేడమ్ నీ కాఫీ కి పిలిచవర నువ్వు (ఆచర్యంగా గర్వంగా చూస్తుంది నాను)

సౌమ్య: ఇంత డేర్ ఏంట్రా నీకు, ఈపాటికి నమ్మలేకపోతున రా 

నేను: నిజం (అని సాడ్ అండ్ క్యూట్ గా ఫేస్ పెట)

సౌమ్య: గ్రేట్ రా నువ్వు (అంటూ అలా చూస్తుంది)

నేను: ఏంటి 

సౌమ్య: ఏం లేదు అంటూ కాసేపు సైలెంట్ గా నాను చూడకుండా ఫుడ్ తింటుంది (లైక్ ఒక అద్భుతాన్ని చూసాక అది మనం డైజెస్ట్ చేసుకోడానికి కాసేపు సైలెంట్ అవుతాం కదా అలా)

నేను: ఎందుకు లే డిస్ట్రబ్ చేయడం అని సైలెంట్ గా తింటుంనా 

3min తర్వాత సౌమ్యా నే 
: రే తింటావా అని బాక్స్ చూపించింది 
(బ్యాంక్ లో మంచిగా గతి వంకాయ పప్పు ఉనాయి నార్త్ స్టైల్ లో)

నేను: నీకు మరి ( ఏ స్టైల్ ఐతే ఏంటి హోం ఫుడ్ అందులోను సౌమ్య ప్రేమగా అడిగింది)

సౌమ్య: నాకు చాలు లే (అంటూ తన ఇంకో బాక్స్ లో వేసి ఇచ్చింది)

నేను: (అది తింటూ ) అబ్బ సూపర్ ఉంది, నీ పెదాల టేస్ట్ కూడా కలిసినటు ఉంది ఇంకా టేస్టీ గా అయింది అని ( సౌమ్య అందమైన పెదాలని దొంగ చూపు చూస్తూ సిగ్గు పడుతూ చెప్పా) 
సౌమ్య తింటున్న స్పూన్ తోనే వేసింది కాబటి 

సౌమ్య: రే .... (అంటూ సిగ్గు పడుతుంది)

నేను: నిజం అందమైన పెదాల రుచి కలిసినటుంది అది ఇది అని 2 3 డైలాగ్స్ కొట్ట.

సౌమ్య: రే నువ్వు ఆపి తినరా (అని సిగ్గు తో మెలికలు తిరుగుతుంది)

అలా కాసేపు అవి ఇవి మాట్లాడుకుంటూ హ్యాపీ గా తినేసం

నేను: బట్ రియల్లీ ఆంటీ చాలా బాగా చేశారు, నేను చెప్పా అని చెపూ మర్చిపోకుండా 

సౌమ్య: అహహా ... సరే రా చెప్తా లే 

నేను: నవుతు సౌమ్య ఫేస్ చూస్తున 

సౌమ్య: రే 

నేను: హా

సౌమ్య: సారీ రా

నేను: ఎందుకు..!?

సౌమ్య: పోదున అలా తెలీకుండా మన వల్ల ముందు నీ మీద అరిచేసా 

నేను: హే పర్లేదు లే ఇట్స్ ఒకే 

సౌమ్య: అండ్ థాంక్స్ రా, పోదున నేను చెప్పగానే వెళ్ళావు మన ఫ్రెండ్షిప్ నీ అడ్వాంటేజ్ తీసుకోకుండా థ్యాంక్ యూ (అని చేయి పట్టుకుంది)

నేను: చిన్నగా హహహ అని నవుతు చాలే ఆపు ఇంకా ( అంటూ తన ఫేస్ చూస్తున)

తను కూడా సైలెంట్ గా నా ఫేస్ చేస్తుంది.
అలా కాసేపు ఏదో రకమైన ఫీలింగ్ తో లేచి మేడమ్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం ఇంకా  

ఇంత వరకు సౌమ్య నాకు మధ్య కొంచెం అసమానతలు ఉండేవి,ఫుల్ గా ఓపెన్ అవలేక పోయేవాళ్ళం కానీ దీని తర్వాత పూర్తిగా క్లోజ్ అయిపోయాం.

ఆహా తర్వాత నుండి తన్వి anatu నిజంగానే besties లాగా అయిపోయాం
Like Reply


Messages In This Thread
RE: Boss ( HR ) Tho రతిలీలలు - by StrongGrip - 13-08-2025, 08:09 PM



Users browsing this thread: 2 Guest(s)