13-08-2025, 09:11 AM
(12-08-2025, 12:56 PM)Jithin143 Wrote: రసిక పాఠకులకు నమస్కారం !
నేను చాలా కాలంగా ఇక్కడ కథలు చదువుతున్నా, ఈ మధ్యనే xossipy లో రిజిస్టర్ అవ్వటం జరిగింది. నేను నా కాలేజ్ నుండే శృంగార రచనల పాఠకుడిని. నా అభిమాన రచయిత శృంగార రచనలలో మకుటం లేని మహారాజు శ్రీ మన్మధమూర్తి గారు. ఆయన రాసిన 'ఒక్కసారి', 'ప్రమోషన్ కోసం' ఒక వంద సార్లు చదివి ఉంటాను. అయితే కారణం తెలియదు కానీ ఆయన ఆ కథలను యెందుకో కొనసాగించటం లేదు. ఒక్కసారి తర్వాత ఒక్కసారి మరొక్కసారి అనే సీక్వెల్ వచ్చినా, అది రియాలిటీకి కాస్త దూరంగా ఉండటం వల్ల నన్ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే నా అల్ టైమ్ ఫేవరట్ ప్రమోషన్ కోసం కథను ఇంతవరకు యెవరు సెక్వెల్ చేయకపోవటం నా అదృష్టం. నేను ఆ కథకు ఆగిపోయిన దేగ్గర నుండి సీక్వెల్ రాయాలని ఆశపడుతున్నాను. ఈ విషయం పైన మీ అబిప్రాయాలు, అభ్యంతరాలు తెలుపగలరు. అలాగే మన్మధమూర్తి గారికి కాపీ రైట్ హక్కు ఉంటుంది కావున ఆయన అభిప్రాయం తప్పనిసరీ.
ధనవాదాలు, ఇట్లు మీ తోటి రసిక పాఠకుడు.
ఆ కథలు 2000 సంవత్సరం around నాటివి.
25 సంవత్సరాల క్రితంవి. కాబట్టి తరం మారిపోయింది.
ప్రమోషన్ కోసం- Sensuoushusband written అనిపిస్తోంది..
plz check
but love u for extending...plz carry on