13-08-2025, 07:54 AM
(This post was last modified: 13-08-2025, 07:57 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(13-08-2025, 06:18 AM)Veeeruoriginals Wrote: గీత...వర్ణన లో దివి నుండి దిగి వచ్చిందా అన్నట్లు చెప్పి...ఒరిజినల్ గా ఇలా దిష్టి బొమ్మ లా ఉంటాది అని చెప్పడం... ఈ స్టోరీ కి దిష్టి తీసుకోవడమే...
(13-08-2025, 06:20 AM)Veeeruoriginals Wrote: మంచిగా కట్టిన ఇంటి ముందు దిష్టి బొమ్మ ని పెడతారు కదా.... అలా ఈ అందమైన స్టోరీ లో మధ్య మధ్య లో నిషా బొమ్మలు కనిపిస్తు ఉంటాయి....
Nisha fans క్షమించాలి
పచ్చకామెర్లు వచ్చినోడికి లోకం పచ్చగా కనిపించినంత మాత్రాన లోకానికి ఏం సమస్య ఉండదు.
![[Image: bNcmy.jpg]](https://s14.gifyu.com/images/bNcmy.jpg)