12-08-2025, 05:13 PM
(12-08-2025, 03:55 PM)Veeeruoriginals Wrote: ఎందుకు bro... ఆఫీస్ ల కి సెలవలు పెట్టేస్తున్నారు....డ్రాయర్ లు తగలబడి పోతున్నాయి... ఈ కధ వల్ల ఇన్ని ప్రమాదాలు జరిగితే భయం గా ఉంది అప్డేట్ ఇవ్వటానికి
ఎన్నో రోజుల ఎదురుచూపుల తర్వాత పెట్టక పెట్టక అభి కి గాయత్రికి మధ్యలో ఒక చిన్న రొమాంటిక్ సీన్ పెట్టావు మరి ఆ మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది సరే నువ్వు భయపడుతున్నావ్ కాబట్టి ఇక నుంచి ఆఫీస్ కి సెలవు పెట్టకుండా బుద్ధిగా వెళ్లి పని చేసుకుంటాను ఇక నా డ్రాయర్ల గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎలాగో నేను వేసుకోను కాబట్టి సో భయాన్ని పక్కనపెట్టి తొందరగా అప్డేట్ ఇవ్వు బ్రో వెయిటింగ్
