11-08-2025, 09:23 PM
Dear readers నేను రైటర్ నీ కాను కానీ నా అనుభవాలు మీతో పంచుకోవాలి అని చిన్న ప్రయత్నం చేయాలి అనిపించింది నాకు pc kani laptop kani ledu ఏదో మొబైల్ లో టైప్ చేశాను కొన్ని మిస్టేక్స్ వచ్చాయి ఇక్కడ సైట్ లో తెలుగు లో అది కూడా మొబైల్ లో ఈజీ గా ఎలా tyep చేయాలి e ఎవరన్నా హెల్ప్ చేస్తే e ka Baga రాయగలను