11-08-2025, 03:32 PM
Sarit భయ్యా... ఒక మంచి రైటర్ మౌనం సైట్ ki మంచిది కాదు... Tillu garu రాసేవాటిలో నిజ్జంగా దోషాలు ఉన్నాయా లేవా అని confirm చేసుకొని అవసరం అయితే xossipy పెద్దలు సుబ్బన్న వికటకవి లాంటి మేధావులు సలహాలు తీసుకుని చర్చించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి... అంతే కాని రిపోర్ట్ కొట్టడమే లేట్ లేపేస్తా అన్న ధోరణి మంచిది కాదు... చూడండి టిల్లు గారికి కోపం వచ్చింది.... సినిమా లు తీసేవాడు last ki రేటింగ్ లు ఇచ్చుకొని బ్రతికేస్తున్నారు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)