11-08-2025, 03:26 PM
(17-07-2025, 10:39 AM)కుమార్ Wrote: ఏవాడైన
ఏదైనా
తిడితే,,నేను కూడా తిడతాను.
సమస్య అదికాదు,,
ఎవడో ఒక్కడు రిపోర్ట్ కొడితే
సరిత్ గారు
త్రెడ్ మొత్తం లేపేస్తున్నారు.
ఇలా చాలాసార్లు లేపేసారు.
వాళ్ళు తెగ ఎంజాయ్ చేస్తున్నారు..అందుకే ఇక రాయను..
టిల్లన్న ఇలా అయితే ఎలా అన్నా స్టోరీలన్ని ఫుల్ స్టాపేనా... అప్డేట్ ఇస్తే మళ్ళీ మాకు తాన తందాన...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)