11-08-2025, 11:47 AM
అమ్మ చేతి వంట
నాన్న నోట తిట్టు
స్నేహం చేతికింద భుజము
చెలిమి కోరే తోడు
డబ్బు తీర్చే మోహం
ఆకలి ఇచ్చే తృప్తి
నిద్ర తెచ్చే సుఖము
దప్పిక తీరే నీళ్ళు
కష్టం చిందే చెమట
నవ్వులు పంచే హాయి
ఏడుపు పెంచే బాధ
అడుగు చేర్చే మార్గం
పరుగు తీసే గెలుపు
గెలుపుల దక్కే గర్వం
ఓటమి తుంచే బరోసా
సంతోషం పొంగే మనసు
ప్రేమను పరిచే పరిచయం
ద్వేషం తొలిచే బంధం
అన్నిటికీ బానిసలమైయ్య
కొన్నిటితో సర్దుకోలేక
కోరికల ఉచ్చు
సుఖాల బొచ్చు
స్వార్ధాల చిచ్చు
మనలో హెచ్చు
సమయంలో అవకాశాన్ని
సమాజంలో అవసరాన్ని
ఆరాటంతో అడుక్కునే
బిచ్చగాళ్ళం మనము. - ß|π√
నాన్న నోట తిట్టు
స్నేహం చేతికింద భుజము
చెలిమి కోరే తోడు
డబ్బు తీర్చే మోహం
ఆకలి ఇచ్చే తృప్తి
నిద్ర తెచ్చే సుఖము
దప్పిక తీరే నీళ్ళు
కష్టం చిందే చెమట
నవ్వులు పంచే హాయి
ఏడుపు పెంచే బాధ
అడుగు చేర్చే మార్గం
పరుగు తీసే గెలుపు
గెలుపుల దక్కే గర్వం
ఓటమి తుంచే బరోసా
సంతోషం పొంగే మనసు
ప్రేమను పరిచే పరిచయం
ద్వేషం తొలిచే బంధం
అన్నిటికీ బానిసలమైయ్య
కొన్నిటితో సర్దుకోలేక
కోరికల ఉచ్చు
సుఖాల బొచ్చు
స్వార్ధాల చిచ్చు
మనలో హెచ్చు
సమయంలో అవకాశాన్ని
సమాజంలో అవసరాన్ని
ఆరాటంతో అడుక్కునే
బిచ్చగాళ్ళం మనము. - ß|π√