11-08-2025, 09:54 AM
(11-08-2025, 09:50 AM)Haran000 Wrote: ఒక్కో line ఒక్కో వజ్రం. బొక్కలో comparison మాట రాదు ఇగ. (నేనుంచి కూడా)గీత పక్కన పీత ఉంటేనే... గీత అందానికి ఒక వాల్యూ... అదే పీతే గీత కంటే అందంగా ఉంది అనుకో... గీత అందగత్తె కాని పీత కంటే కాదు అంటారు... So comparison అనేది చెరపలేని గీత లాంటిది... అది రెండు మనుషుల మధ్య వస్తువుల మధ్య... ప్రపంచం లో అన్నిటి మధ్య ఉంటూనే ఉంటాది...