Thread Rating:
  • 21 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన కథలు, రచయితలు - కారణాలు
కూరలు, కారులు, hotels, ఏం చెత్త comparisons ఇవి. 

కథలకి genres ఉంటాయి కానీ, ఇలా categories ఉంటాయా. కథల పరువు తీస్తున్నారు మీరు. 

కథలో characters ఉంటాయి, వాళ్ళ జీవితం ఆ కథ. 

మనిషి జీవితం ఒక కథ. ప్రతీ మనిషి జీవితం బిన్నంగా ఉంటుంది. 

నలుగురికి common ఇష్టాలు, కష్టాలు ఉంటాయేమో కాని నలుగురి జీవితం ఒకేలా ఉండదు. 

కథలు కూడా అంతే. ప్రతీ రచయిత జీవితం బిన్నం. రచనా శైలి బిన్నం. కథలో సందేశం బిన్నం. 

మనకు ఒక కథ నచ్చింది అంటే, అందుకో మన ఇష్టాలను మనం చూసాం అని అంతే, అంత మాత్రణ వేరే కథ తక్కువ కాదు ఎక్కువ కాదు. 

మనుషులు, కథలను compare చెయ్యలేము. చెయ్యకూడదు. 
[+] 1 user Likes Haran000's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by Haran000 - 11-08-2025, 09:44 AM



Users browsing this thread: