Thread Rating:
  • 21 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన కథలు, రచయితలు - కారణాలు
(11-08-2025, 12:17 AM)Deepika Wrote: Ikada evadu ekkuva kadu takkuva kaadu...andaru baga rastarunaru ..emante kontamandi regular ga updates istaru..kontamandi ivvaru...story rayadam enta kastamo nakuntelsu..evaru lenapudu velu chusukuni rayali ...anduke all writers r best...
ఎక్కువా తక్కువ ప్రస్తావనే లేదు ఇక్కడ దీపిక గారు ఒకళ్ళకి చికెన్ ఇష్టం ఒకళ్ళకి మట్టన్ ఇష్టం మరొకళ్ళకి పప్పు ఇంకొకళ్ళకి గుత్తి వంకాయ కూర ఇష్టం. అలా ఏవైనా ఇష్టం ఉండచ్చు అలా పంచుకుంటారు అనే ఉద్దేశం తప్ప ఇంకేం లేదు. 
అందరూ మహాను బావలు అందరికీ నా వందనాలు Namaskar
- ఇట్లు మీ శ్రీమతి పుష్ప స్నిగ్ధ  Heart
[+] 1 user Likes PushpaSnigdha's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by PushpaSnigdha - 11-08-2025, 08:29 AM



Users browsing this thread: