10-08-2025, 06:02 PM
(10-08-2025, 05:38 PM)Veeeruoriginals Wrote: Naku ఏమైనా శాపం ఉందో ఏమో కాని story lu ఎన్ని అయినా రాస్తాను కాని.. ఒక స్టోరీ చదివి సరిగ్గా కామెంట్ పెట్టడం రాదు... నిజానికి ne writings చాలా catchy ga unnai bro... ఒక లైన్ చదివితే చాలు ending వరకు నువ్వే చదివిస్తావ్.... ఆ narration a scene continuity మామూలుగా ledu.... నీ నుంచి మంచి మంచి స్టోరీస్ కోరుకుంటున్న bro
థ్యాంక్ యూ వీరు బ్రో.
మీకు కనీసం కథలు చదవటానికి టైమ్ అయినా ఉంటుంది, నాకు ఆ అదృష్టం కూడా లేదు.
మీ కథల్లో ఒక రెండు నేను చదువుతున్నా. I mean చదువుతూనే ఉన్నా ఇప్పటికీ.. పూర్తి చేయలేకపోతున్నా. లేడీస్ తో స్టడీ రూమ్ , అమ్మ తో సంతూ గాడు. నాకు చాలా నచ్చాయి ఆ కథలు.
నేను కథలు రాయకుండా ఉంటే కచ్చితంగా ఈ సైట్ లో మంచి కథలు అన్ని చదివేవాడిని. కాకపోతే నా టైమ్ సహకరించట్లేదు, మైండ్ అలా పనిచేయట్లేదు. ఈ రెండు కథలు రాస్తుంటే ఏవేవో కొత్త స్టోరీలు ఐడియా లు వస్తున్నాయి., అవి అన్ని నోట్ ప్యాడ్ లో రాసుకొని పెట్టుకున్నా. ఈ కథలే ఎప్పుడు పూర్తి అవుతాయో అర్థం కావట్లేదు, అవి ఎప్పుడు మొదలెట్టాలో!
Anyway thanks for your kind words veeru bro
