09-08-2025, 01:06 AM
చాలా కాలం అయ్యింది అనుకుంటా ఈ కథకు కొత్త అధ్యాయం వచ్చి ఒకసారి అలా పలకరించి పాఠకుల మనసులో ఉన్న అనుమానాలు నివృత్తి చేయగలరు అని మనవి చేసుకుంటున్నా రచయిత గారిని. ఏమైందో ఎక్కడ ఉందో అని తెలుసుకోవాలి తరవాత ఎలాటి కథనం ఉందో అని ఆసక్తి చూపడం పాఠక లోకం సహజ లక్షణం. పాఠకుల కోరిక కోసం రాస్తారు అని భావిస్తున్నా..
Be a happy Reader and Don't forget to appreciate the writer.
