Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Mephisto (అయిపొయింది)
#5
MEPHISTO - 2




డేవిడ్ మరియు గ్రేస్ ఇద్దరూ హాల్ లో ఒక్కతే కూర్చొని ముందుకు వెనకకు ఊగుతూ ఏడుస్తూ ప్రార్ధన చేస్తున్న రూతుమ్మని చూశారు.

కొద్ది సేపటికి ఆమెకు మనసు ప్రశాంతంగా అనిపించి పైకి లేచి డేవిడ్ మరియు గ్రేస్ ని చూస్తూ చిన్నగా నవ్వింది.

డేవిడ్ మరియు గ్రేస్ ఇద్దరూ రూతుమ్మ దగ్గరకు వచ్చారు.

రూతుమ్మ వాళ్ళ ఫోన్ లలో ఎదో ప్లే అవుతుంది అని చూసి ఫోన్ ని విసురుగా చేతుల్లోకి తీసుకొని చూసింది.

చర్చి దగ్గర జరిగింది అంతా ఎవరో వీడియో తీసి పోస్ట్ చేశారు. దాని కింద అందరూ తనని తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.

గ్రేస్ కి తన అవమానం తెలియదని తనకి ఎదో సర్ది చెప్పాలని అనుకుంది. కానీ ఆ వీడియో గ్రేస్ చూసింది, అని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది.

డేవిడ్ "రూతుమ్మ.." అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని ఆమె కళ్ళు తుడిచాడు.

రూతుమ్మ భర్త కౌగిలిలో ఒదిగిపోయి "నేనే తప్పు చేయలేదు.." అని అంది.

డేవిడ్ మాత్రం "ప్లీజ్.. ఇక నుండి ఇలా ఉండడం మానేస్తావా.. నిన్ను నేను క్షమించడానికి సిద్దంగా ఉన్నాను.." అన్నాడు.

మొగుడి మంచి తనాన్ని చూసి సంతోషపడాలో, అతను తను నమ్మడం లేదని బాధపడాలో తనకి అర్ధం కావడం లేదు.

గ్రేస్ "అమ్మా ప్లీజ్.. అమ్మా ఇక నుండి అయినా మంచి అమ్మగా ఉండు.. " అంది.

రూతుమ్మ కళ్ళలో నీళ్ళు వరదలా వస్తున్నాయి.

డేవిడ్ "నేను అతనితో మాట్లాడాను.. సాయం చేస్తా అన్నారు.."

గ్రేస్ "నేను కూడా అంకుల్ తో మాట్లాడాను వీడియో డిలీట్ చేయిస్తా అన్నారు"

రూతుమ్మకి తనని వాళ్ళు అనుమానిస్తున్నారని అలాగే ప్రపంచం అంతా తనని అనుమానిస్తున్నారని అనిపించి 'అంకుల్' అంటే నేను గుర్తు వచ్చాను.

కొద్ది సేపటికి ఫోన్ లో వీడియో కనిపించడం మానేసింది. కానీ ఇప్పటికే అందరూ చూసేసి ఉంటారు.

డేవిడ్ మరియు గ్రేస్ ఇద్దరూ తమలో తాము నా గురించి గొప్పగా అనుకుంటూ ఉన్నారు.

గ్రేస్ "నేను అంకుల్ ని ఒక రోజు డిన్నర్ కి రమ్మని పిలుస్తాను" అంది.

డేవిడ్ చిన్నగా కూతురి తల నిమిరాడు.

రూతుమ్మ గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి జీవితంలో తను విన్న వినని గుర్తు వచ్చిన అన్ని రకాల బూతులు గుర్తు చేసుకొని మరీ తిట్టడం మొదలు పెట్టింది.

గ్రేస్ మరియు డేవిడ్ మాత్రం ఆమెను చూసి దూరం దూరం జరిగారు.

రూతుమ్మ వాళ్ళ వైపు చూసి కళ్ళు తుడుచుకొని "గ్రేస్.. అమ్మా.. ఏంటి దూరం జరిగావు రా..." అంటూ పిలిచింది.

గ్రేస్ తన తండ్రి డేవిడ్ పక్కకు జరిగి "ఎవరు నువ్వు? మా అమ్మ ఏది?"

రూతుమ్మ "గ్రేస్.. నేను నీ తల్లిని.." అంటూ పిలిచింది.

గ్రేస్ "కాదు నువ్వు మా అమ్మవి కాదు.. దయ్యానివి.. వెళ్ళిపో.. మా అమ్మ.. మా అమ్మ ఎక్కడ?" అని అరిచింది.

రూతుమ్మ అద్దంలో చూసుకొని కళ్ళు తుడుచుకొని తను ఎప్పుడూ రెడీ అయ్యేలా రెడీ అయి కూతురిని చూస్తూ "నేను రా అమ్మని.. నన్ను గుర్తు పట్టవా.. ఏమండి? మీరు అయినా చెప్పండి..?" అంటూ డేవిడ్ వైపు చూసింది.

డేవిడ్ మరియు గ్రేస్ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వేగంగా తమ తమ గదుల్లోకి వెళ్లి బైబిల్ తెచ్చుకొని చదువుతూ రూతుమ్మని చూస్తూ "డీమన్.. నీ పేరు ఏంటి? వెళ్లి పో.." అంటూ అంటున్నారు.

రూతుమ్మకి కోపం వస్తున్నా ఆపుకుంటూ, వీలైనంత శాంతంగా "గ్రేస్.. నేను అమ్మా... మీ అమ్మని నేను ఏ దయ్యాన్ని కాను.." అంది.

కానీ డేవిడ్ కానీ గ్రేస్ కానీ నమ్మడం లేదు.

రూతుమ్మ పలు మార్లు ట్రై చేసి వాళ్ళు వినకపోయే సరికి ఒక్క సారిగా కోపం తెచ్చుకొని "నేనే అంటే నమ్మరే.. నేను రూతుమ్మని.. నీ పెళ్ళాన్ని.. మర్చిపోయావా.." అంటూ అరిచేసింది.

డేవిడ్ మరియు గ్రేస్ ఇద్దరూ తన చుట్టూ నిలబడి బైబిల్ చదవడం మొదలు పెట్టారు.

రూతుమ్మకి ఇక ఏం చేయాలో అర్ధం కాక తలపట్టుకొని కూర్చుంది.

డేవిడ్ మరియు గ్రేస్ ఇద్దరికీ మాత్రం.. రూతుమ్మ దయ్యం లాగా ఆమె చేష్టలు దయ్యం చేష్టలులాగా కనిపించడం మొదలయ్యాయి.

రూతుమ్మ తల పట్టుకొని తను కూడా వాళ్ళతో పాటు ఆ బైబిల్ లోనివి చెప్పడం మొదలు పెట్టింది.

డేవిడ్ మరియు గ్రేస్ ఇద్దరూ తనని నమ్ముతారు అనుకుంటే, వాళ్ళు మాత్రం రూతుమ్మని చూస్తూ "ఎదో పెద్ద దయ్యం పట్టింది అని బైబిల్ కూడా పని చేయడం లేదని ఫిక్స్ అయిపోయారు."

ఆన్ లైన్ లో నా వీడియో "రూతుమ్మకి నరకంలో ఉండే ఒక పెద్ద డీమన్ ఆవహించే అవకాశం ఉందని.. అందరూ ఆమె కోసం ప్రార్దన చేయమని.." చెప్పిన వీడియో అందరూ చూడడం మొదలు పెట్టారు.

రూతుమ్మ మనసు నా వీడియో చూడగానే విరక్తిగా నవ్వుకొని పక్కకు నెట్టేసింది.

కానీ డేవిడ్ మరియు గ్రేస్ మాత్రం రూతుమ్మ మొహం పై నవ్వుని డీమన్ నవ్వు అని అనుకుంటూ నా సాయం కోసం నాకు ఫోన్ చేశారు.

రూతుమ్మ దగ్గరకు వచ్చిన డేవిడ్ మరియు గ్రేస్ ఆమెనే చూస్తూ ఉన్నారు.

రూతుమ్మ "ఇప్పటికైనా నన్ను నమ్ముతున్నారా.." అని అడిగింది.

డేవిడ్ "నాతొ రా.. " అంటూ తనని తీసుకొని వెళ్ళాడు.

రూతుమ్మకి కొంచెం దైర్యంగా అనిపించింది. ఏ చర్చి ఫాదర్ దగ్గరకు వెళ్ళినా తనకు ఏ డీమన్ పట్టలేదు అని ప్రూవ్ చేయొచ్చు అనేది ఆమె నమ్మకం..

చీకటిలోనే బయలు దేరారు. బైక్ చాలా దూరం ప్రయాణించి ఒక విల్లా ముందు ఆగింది.

సెక్యూరిటీకి డేవిడ్ కనిపించి ఎదో చెప్పగానే బైక్ సరాసరి లోపలకు వెళ్ళింది.

లైటింగ్స్ చాలా అందంగా కనిపించాయి. రూతుమ్మ ఆశ్చర్యంగా వాటినే చూస్తూ ఉండిపోయింది.

డేవిడ్ రూతుమ్మ చేయి పట్టుకొని సరాసరి లోపలకు తీసుకొని వెళ్ళాడు.

రూతుమ్మ పదే పదే "ఎక్కడకు వచ్చాం.." అని అడుగుతూనే ఉంది. కానీ డేవిడ్ ఆగు ఆగూ అంటూ ఆపుతూ వచ్చాడు.

రాయల్ గా మెట్లు దిగుతూ వస్తున్న నన్ను చూడగానే.. రూతుమ్మ మైండ్ బ్లాంక్ అయి పోయింది.

రూతుమ్మ కోపంగా "ఇక్కడకు తీసుకోచ్చావ్ ఏంటి? పదా.. వెళ్దాం పదా.." అంటూ అరిచేసింది.

డేవిడ్ రూతుమ్మని గట్టిగా హత్తుకొని ఆమె మెడ వంపుల్లో ముద్దుపెట్టాడు.

రూతుమ్మ ఆ ముద్దు మత్తులో ఉండగానే.. డేవిడ్ "సారీ.." అని ఆమెను నా మీదకు తోసి వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్లి బైక్ మీద వెళ్ళిపోయాడు.

రూతుమ్మ కోపంగా నా వైపు చూస్తూ ఎదో ఆలోచించి "నేను రూతుమ్మని కానూ.. డీమన్ ని.. నువ్వు నన్ను హ్యాండిల్ చేయలేవు.." అంది.

నేను "నేను హ్యాండిల్ చేయలేని డీమన్ ఇప్పటి వరకు లేదు.."

రూతుమ్మ "మర్యాదగా.. నన్ను పంపించు లేదంటే నిన్ను చంపి నీ రక్తం తాగేస్తా.." అంది.

నేను చిన్నగా నవ్వాను. గదిలో నా ఒక్కడి గొంతు కాకుండా మరో పది గొంతులు నవ్వుతున్నట్టు వినిపించాయి.

ఒక్క సారిగా నేను నా నిజ స్వరూపంలోకి వచ్చాను.

ఎర్రటి రూపంలో నేను కనిపించగానే రూతుమ్మ పెద్దగా అరిచి కింద పడి స్పృహ తప్పింది.

రూతుమ్మ కళ్ళు తెరవగానే.. ఎదురుగా ఉన్న సోఫా వైట్ సూట్ లో నా మనిషి రూపంలో కూర్చొని వైన్ తాగుతూ కూర్చొని ఉన్నాను.

వణుకుతున్న చేతులతో చిన్నగా లేచి నిలబడి నన్నే చూస్తూ ఉంది.

రూతుమ్మ "నువ్వు డీమన్.. వి.." అంది.

నేను ఆమెను పట్టించుకోకుండా నా ముందు ఉన్న ఇప్యాడ్ లో వీడియోస్ చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాను.

రూతుమ్మ కొద్ది సేపటికి భయం తగ్గి "ఎవరు నువ్వు..?"

నేను ఆమె వైపు చూస్తూ "హుమ్మ్.. ఎవరూ నేను.." అన్నాను.

రూతుమ్మ "డీమన్.."

నేను నవ్వేసి "నన్ను అలాంటి చిన్న చిన్న క్రియేచర్స్ తో పోల్చకు నాకు అది చాలా అవమానం.."

రూతుమ్మ "మరి ఎవరు నువ్వు.."

నేను "గుర్తు పట్టలేదా.."

రూతుమ్మ తల అడ్డంగా ఊపింది.

నేను "నాకు చాలా పేర్లు ఉన్నాయి.. ఈ భూమి పుట్టక ముందు నుండి ఉన్నాను.. ఇది నాశనం అయిపోయాక కూడా ఉంటాను.."

రూతుమ్మ నన్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.

రూతుమ్మ "న.. నన్నేం చేయకు.." అంది.

నేను చిన్నగా నవ్వేసి "నాకు ఉన్న అనేకానేక పేర్లలో నువ్వు గుర్తు పట్టే పేరు.. MEPHISTO.."












[Image: Mephisto-in-Marvel-comics.jpg?w=1024]

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply


Messages In This Thread
RE: Mephisto - by కుమార్ - 08-08-2025, 07:09 PM
RE: Mephisto - by Haran000 - 08-08-2025, 07:21 PM
RE: Mephisto - by 3sivaram - 08-08-2025, 08:21 PM
RE: Mephisto - by 3sivaram - 08-08-2025, 09:12 PM
RE: Mephisto - by M.S.Reddy - 08-08-2025, 10:17 PM
RE: Mephisto - by K.rahul - 09-08-2025, 07:52 AM
RE: Mephisto - by Veeeruoriginals - 09-08-2025, 10:19 AM
RE: Mephisto - by 3sivaram - 09-08-2025, 10:38 AM
RE: Mephisto - by Haran000 - 09-08-2025, 10:31 AM
RE: Mephisto - by Bhargavram - 09-08-2025, 12:11 PM
RE: Mephisto - by Uday - 09-08-2025, 01:09 PM
RE: Mephisto - by sai pooja bhaktudu - 09-08-2025, 02:00 PM
RE: Mephisto - by utkrusta - 09-08-2025, 02:08 PM
RE: Mephisto - by 3sivaram - 09-08-2025, 06:13 PM
RE: Mephisto - by sai pooja bhaktudu - 09-08-2025, 06:29 PM
RE: Mephisto - by 3sivaram - 09-08-2025, 10:31 PM
RE: Mephisto - by K.rahul - 10-08-2025, 05:57 AM
RE: Mephisto - by sai pooja bhaktudu - 10-08-2025, 06:39 AM
RE: Mephisto - by Polisettiponga - 10-08-2025, 07:49 AM
RE: Mephisto - by 3sivaram - 21-08-2025, 07:03 PM
RE: Mephisto - by 3sivaram - 21-08-2025, 07:05 PM



Users browsing this thread: 1 Guest(s)