08-08-2025, 09:01 AM
(08-08-2025, 08:45 AM)Veeeruoriginals Wrote: Fight chese vaadini fighter అంటారు కదా... Alage write చేసే vaadini writer అంటారు... అలా nenu రాస్తూ రాస్తూ writer ని అయ్యాను... ఎం రాశాను ఎలా రాశాను naku కూడా తెలీదు... ఎప్పుడు ఎం రాస్తానో కూడా తెలీదు.... మొదట్లో మోనార్క్ లా ఉండే వాడిని ఇప్పుడు రేలంగి మావయ్య లా ఉన్న అంటే age ప్రభావం వలన emo మరి...... ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిని accept చెయ్యాలి అనే mind set లోకి వచ్చేసా may be
ఇంత మంచి తనం పనికిరాదు బ్రో. ఇలా సాఫీగా ఉంటే entertainment ఉండదు. Controversy చెయ్యాలి. అప్పుడప్పుడు ఎవరినైనా గెలికి hatred తెచ్చుకోవాలి. నిన్ను గెలికి controversy చేద్దాం అంటే, మరీ ఇంత మంచితనం ఉంటే కష్టమే.
నువు కథలో ఒక satisfaction ఇవ్వకుండా దారం వేలాడించి కూర్చుంటావు. ఇక్కడ అడిగేవాడు వాడు లేడు అనే కదా నీ బలుపు.


... ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిని accept చెయ్యాలి అనే mind set లోకి వచ్చేసా may be![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)