Thread Rating:
  • 21 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన కథలు, రచయితలు - కారణాలు
(08-08-2025, 08:37 AM)Haran000 Wrote: Conversations లో తప్ప narration లో scene emotions చూపించలేని నిన్ను writer అంటుంటే నవ్వొస్తుంది వీరన్న. నువ్వు writer కాదు నీకు అంత scene లేదు అంటే కూడా పొగుడుతున్నారు అంటే వీళ్ళకి అసలు story అంటే ఎలా ఉండాలో తెలీదు అనుకోవాలా. లేకుంటే ఏదో నువ్వు రేలంగి మావయ్య లాంటోడివి కాబట్టి ఈ పొగడ్తలు వస్తున్నాయా. హహహ.... Big Grin

Fight chese vaadini fighter అంటారు కదా... Alage write చేసే vaadini writer అంటారు లే.. అలా nenu రాస్తూ రాస్తూ writer ని అయ్యాను...... But nenu రాసేవి కధ లా కాదా అనేది debatable.. ఎం రాశాను ఎలా రాశాను naku కూడా తెలీదు... ఎప్పుడు ఎం రాస్తానో కూడా తెలీదు... అలా మూడ్ వచ్చినప్పుడు రాసుకుంటూ పోవటమే నాకు తెలుసు... మొదట్లో మోనార్క్ లా ఉండే వాడిని ఇప్పుడు రేలంగి మావయ్య లా ఉన్న అంటే age ప్రభావం వలన emo మరి... Big Grin... ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిని accept చెయ్యాలి అనే mind set లోకి వచ్చేసా may be
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by Veeeruoriginals - 08-08-2025, 08:45 AM



Users browsing this thread: 1 Guest(s)