08-08-2025, 08:37 AM
(08-08-2025, 08:01 AM)Veeeruoriginals Wrote: నేను పొగిడితే నే ఫీల్ అవుతాను పుష్పవతి గారు
Conversations లో తప్ప narration లో scene emotions చూపించలేని నిన్ను writer అంటుంటే నవ్వొస్తుంది వీరన్న. నువ్వు writer కాదు నీకు అంత scene లేదు అంటే కూడా పొగుడుతున్నారు అంటే వీళ్ళకి అసలు story అంటే ఎలా ఉండాలో తెలీదు అనుకోవాలా. లేకుంటే ఏదో నువ్వు రేలంగి మావయ్య లాంటోడివి కాబట్టి ఈ పొగడ్తలు వస్తున్నాయా. హహహ....
