08-08-2025, 03:46 AM
(01-08-2025, 03:49 PM)elon_musk Wrote: అది కూడా ట్రై చేసాను. కానీ, chat gpt కి క్రియేటివిటీ తక్కువ.
మనం నెక్స్ట్ అప్డేట్ గురించి ఎం జరగాలి అని మంచి లైన్ ఇవ్వాలి దానికి అప్పుడు ఆ లైన్ చుట్టూ మాటలు, సీన్స్ రాయగలదు. బాగా రాస్తుంది updates కూడా కానీ మనం కూడా మంచి డీటెయిల్స్ ఇవ్వాలి అప్డేట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఎం జరగాలి అని.
నాకు దీని గురించి కాస్త వివారిస్తారా
నేను ఏదయినా పాత కథని కాస్త ఇంప్రూవ్ చేసి రాద్దాము అనుకుంటున్నా
ఈ Ai టూల్స్ ఫ్రీ గా ఉంటాయా