07-08-2025, 11:31 PM
(06-08-2025, 09:08 AM)pvsraju Wrote: ఈ కథకు తక్కువ ఆ కథకు ఎక్కువ పాఠకులు అని మీరు రాసింది చూసి నా అభిప్రాయం చెప్పాలనిపించి చెబుతున్నాను. కథ కధనం నచ్చితే మీరు ఎన్ని కథలు రాసినా చదువుతాను. అన్ని అప్డేట్స్ అందరికీ నచ్చుతాయి అని నేను అనుకోను. కానీ కథలోని అంశం ఆకర్షణీయంగా ఉంటే అప్డేట్ నచ్చినా నచ్చకపోయినా ఓ కన్నేసి ఉంచుతారని నా అనుభవం చెబుతుంది. మంచి అప్డేట్ అందించినందుకు దన్యవాదములు.![]()
![]()
ఓహ్. థ్యాంక్ యూ pvsraju గారు.
