Thread Rating:
  • 15 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన కథలు, రచయితలు - కారణాలు
Evaru bro adi...నచ్చిన రచయిత కి నా పేరు చెప్తే first point లో... edo realistic గా రాస్తాడు అని పొగుడుతారు అనుకున్న... రేలంగి మావయ్య లా నవ్వుతానా అందుకే ఇష్టమా నేను... ఈ సైట్ లో ఇన్ని రోజుల నుండి పొందిన గుర్తింపు ఇదా.....

పోనీ రెండో పాయింట్ లో నా స్టోరీస్ గురించి ఎదో కొద్దిగా అలా పొగడ్త వచ్చింది అనుకుని హాపీగా ఫీల్ అయ్యేలోపు పుష్పవతి గారు వచ్చేసి ఆయనకి matter లేదు అనేసింది..... ఎం అంటాం ఇంక ఇలా అంటే

సర్లే.... Haran conviction is correct... నేను స్టోరీస్ రాయట్లేదు situations తప్ప... So dont consider me as a story writer...
[+] 3 users Like Veeeruoriginals's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by Veeeruoriginals - 07-08-2025, 02:46 PM



Users browsing this thread: 1 Guest(s)