07-08-2025, 09:52 AM
(07-08-2025, 08:03 AM)Veeeruoriginals Wrote: మంజుల ఆలోచించింది కామ్ గా చూడటమే కదా.... తను వద్దు అన్నంత మాత్రాన చూడకుండా ఉండడు... నన్ను కాకపోతే వేరే దాన్ని చూస్తాడు... ఎలాగో తనకి వాడితో బయట కు వెళ్లే పని ఉంది.... ఏమైనా అడిగి మరి చూడటం కోరి మరీ చూపించటమే మంజుల కి అదోలా ఉంది... ఎప్పటి లానే మాహి విషయం లో చిన్న గిల్ట్ ఒక వైపు కోరిక ఒక వైపు ఉంది కాని బాలన్స్ కోరిక వైపు ఒరిగి ఒకే అనక మానలేదుఅయ్యా, వీరన్న గారూ,
చూపించీ చూపించకుండా, దొరుకుతూ దొరకకుండా, మాట్లాడుతూ మాట్లాడకుండా, కొంచెం Romantic గా ఉంటూనే, మహిని control లో పెడుతూ, మంజు ఆంటీ అడే semi శృంగార క్రీడ అద్భుతంగా ఉంది.
ఒక్క బూతు కూడా ఉపయోగించకుండా, కిర్రెక్కించేలా రాసే మీ రచనా చాతుర్యం అమోఘం.
వీలు చూసుకొని ఒక పద్యం లో మిమ్మల్ని సత్కరించుకుంటాను.