06-08-2025, 09:43 AM
ఈ పిచ్చి ప్రపంచం లో basic needs కి లగ్జరీ ని పెంచి... వాటి కోసం పాకులాడి తపన పడి తాపత్రయ పడి ప్రయాస పడి ఫైనల్ గా ఆయాస పడి... అసలు ఎందుకు బ్రతుకుతున్నాం అనే ఆలోచన మరుగుపడి మరిచిపోయి ఉరుకులు పరుగులు తో కాలం ఏదోలా గడిపేస్తున్న సగటు మనిషి కి.... వాడికి ఒక కధ చెప్పి వాడి ప్రపంచాన్ని మరిచిపోయేలా చెయ్యటం అనేది చాలా గొప్ప విషయం bro...నీలో విషయం ఉంది... స్టోరీస్ రాయి bro ప్లీజ్