06-08-2025, 12:40 AM
(This post was last modified: 06-08-2025, 02:57 AM by hotandluking. Edited 2 times in total. Edited 2 times in total.)
(05-08-2025, 09:25 AM)Naani. Wrote:
Last week చాలా చాలా busy గా ఉన్నాను. ఆఫీసులో వర్క్, హోమ్ టౌన్ వెళ్ళి రావటం వల్ల అసలు ఖాళీ లేదు. అందుకే ఈ కథలో అప్డేట్ ఇవ్వలేకపోయా. "అమ్మ ఫేమస్ అయ్యింది" కథలో కూడా చిన్నదే ఇచ్చాను.
ఇప్పుడు మళ్ళీ కాస్త హడావిడి తగ్గింది. తొందర్లోనే ఈ కథలో అప్డేట్ ఇస్తాను.
నేను గమనించింది ఏంటి అంటే, నేను ప్రస్తుతం రాస్తున్న రెండు కథల్లో, ఈ కథ (భార్య మీద అనుమానం) కంటే , ఆ కథ (అమ్మ ఫేమస్ అయ్యింది) కే పాఠకులు ఎక్కువ అనిపిస్తుంది. నిజమేనా?
అసలు ఈ కథని కూడా ఆదరించేవాళ్ళు ఉన్నారా? రెండు చదివిన వాళ్ళు ఉన్నారా? లేదా కేవలం ఇదో అదో మాత్రమే చదివే వాళ్ళు ఉన్నారా?
కాస్త తెలియజేస్తే, ఏ కథ మీద ఎంత ఫోకస్ పెట్టాలో నాకు బాగా అర్థం అయ్యి దానికి తగ్గట్టు నా టైమ్ నీ ప్లాన్ చేసుకుంటా.![]()
జనాలు ఇక్కడ రోజుకి 10 కథలు చదువుతారు.
పర్లేదు,రెండు కథలు easyగా చదివేస్తారు.
కాబట్టి,రెండు కథలకీ update ఇవ్వచ్చు.
Thanks and to be honest with you,this update was boring.
Very Vanilla.