05-08-2025, 09:32 AM
(05-08-2025, 07:57 AM)sravan35 Wrote: ఇది ఒక 8 years వెనుక జరిగిన విషయం.
నేను నా స్నేహితుడు తెలుగు వాళ్ళు, భారతీయులు తక్కువ ఉండే పరాయి దేశానికి ఉద్యోగ ప్రయతంలో వెళ్ళాం. మా స్నేహం visa చేసుకుంటున్నపుడు Online lo జరిగింది. ఇద్దరం అనుకుని ఒకేసారి ఒకే ఫ్లైట్ లో వెళ్ళాం.
ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని కొన్ని రోజులు వున్నాం. ఇద్దరికీ పెళ్లి అయ్యింది అప్పటికే. వాడికి వెళ్ళిన రెండు నెలలకే ఉద్యోగం వచ్చింది. వాడు భార్యని తీసుకురావాలని అన్ని సర్దుకున్నాడు. నేను వేరే చోటికి వెళ్తా అన్నా కూడా, వద్దని వారించి ఇద్దరం అద్దె పంచుకోవచ్చు అని ఉండిపోమన్నాడు. విదేశాలలో ఇది సహజం.
ఒక నెల తర్వాత వాడి పెళ్ళాం దిగింది వాళ్ళ చంటి పాపతో. ఏడాది వయసు పాపకి.
నాకేమో ఉద్యోగం లేదు.. వాడేమో, తెల్లరగానే ఉద్యోగానికి పోవాలి. కొన్ని రోజులు మాములుగా ఉన్న...నాలో చిలిపి కోరికలు ఆగక ఏదో కెలికాను. పెళ్ళాం లేదు కదా తప్పలేదు.
మరి నా అదృష్టమో ఏమో, అప్పటినుండి దాదాపు 6 నెలలు విచ్చల విడిగా శృంగారం అందించింది. నా జన్మలో మరిచిపోలేను ఆ తు** అందాలని.
ఒక వైపు నా భార్యని మోసం చేస్తున్నాను అని వ్యధ మరియు నా స్నేహితుడిని మోసం చేస్తున్నానని వ్యధ. తట్టుకోలేక నేను వేరే చోటుకి వెళ్ళిపోయా. మనసులో నా భార్యకి నా స్నేహితుడికి ఎన్ని సార్లు క్షమాపణ చెప్పానో లెక్క లేదు.
కానీ సమస్య ఏంటంటే, ఆ అమ్మాయి అదొక రకం. ఛాన్స్ వస్తే లంగా ఎత్తే రకం. నా స్నేహితుడేమో అమాయకుడు. వీడికి ఇలా అయ్యిందేంటి అని చాలాసార్లు బాధపడ్డ.
మొత్తానికి, 8 years తర్వాత, నా దేవుళ్ళు, వాడి దేవుడు కలిసి కరుణించారు.
తను రెడ్ హ్యాండెడ్ గా దొరికింది and he got his sweet divorce .
Happy endings.
( ఇలాంటివి ఇంకో 4-5 తీపి గుర్తులు ఉన్నాయి, అవి మరొక్క సందర్భం లో చెప్తాను).
.
హ్మ్మ్.. మీ స్నేహితుడు నీ మోసం చేస్తున్నా అనే వ్యధ తగ్గింది. హ్యాపీ ఎండింగ్ అన్న మాట. :shy: