03-08-2025, 10:43 AM
క్షమించండి
ఈ కథకి పెట్టిన నేమ్ చూస్తూ ,ఈ స్టోరీ రాస్తుంటే చాలా ఫేక్ గా అనిపిస్తుంది నాకు నేనే ద్రోహం చేస్తున ఫీల్ వస్తుంది. ఇంకా రీడర్స్ కి తెలిసిన/అర్దం అయిన రోజు కచ్చితంగా నాను తిట్టుకుంటారు/ అసహ్యంగా చూస్తారు అని తెలిసిన సరే,ఈ ఫార్మాట్ లోనే ఈ థ్రెడ్ రాయాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ ఆయా
ఇంత ముందు చెప్పినటే
కథ లో కొని పార్ట్స్ లో అర్దం కాక ఇబ్బంది పడితే, ప్లీజ్ నాను క్షమించండి అలా చదువుతూ వెళ్ళిపోండి కథ అర్దం కాకపోయినా
నాకు ఇదే 1st టైమ్ థ్రెడ్ లోని మెయిన్ లీడ్స్ కి పేర్లు లేకుండా సగానికి పైగా ముందుకు తీసుకు వెళ్ళడం.
నేను మీ అందరికీ ఒక ప్రామిస్ చేస్తున మీరు మలి ఈ థ్రెడ్ చదవాల్సి వస్తది అపుడు 100% మీరు satisfy లేదా నిరాశ లో ఎధో ఒకటి మనస్పూర్తిగా పొందుతారు.