01-08-2025, 11:34 PM
(01-08-2025, 04:22 PM)Ji elon_musk Wrote: నేను ప్రస్తుతం రాస్తున్న కథ స్టోరీ లైన్:
నలుగురు కాలేజీ ఫ్రెండ్స్ కి(3 అబ్బాయిలు, ఒక అమ్మాయి), రాజుల కాలం లో కట్టిన వాళ్ళ కాలేజీ లైబ్రరీ లో ఒక నిధి మ్యాప్ దొరుకుతుంది. అసలే జల్సాలకి డబ్బులు లేవు అని ఫీల్ అవుతున్న వాళ్ళు, నిధి కోసం అడవి దారి పడతారు.
అలా దారి లో వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు కలిసే కొత్త మనుషులు, ఈ గ్యాప్ లో నిధిని ఎలాగైనా దక్కించుకోవాలని అదే గ్యాంగ్ లో ఉన్న తన బాయ్ఫ్రెండ్ కి తెలీకుండా మిగతా ఇద్దరు అబ్బాయిలు, ఆర్కియాలజీ ప్రొఫెసర్ అండ్ దారి లో కలిసే కోయ వాళ్ళతో ఆ అమ్మాయి చేసే రాసలీలలు స్టోరీ.
లాస్ట్ లో ఒక పెద్ద ట్విస్ట్
Chala pedda consept tosukunav bro grt
All the best