01-08-2025, 01:04 PM
(This post was last modified: 01-08-2025, 01:04 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ – 05
నేను పడవకి లంగరు వేస్తున్నప్పుడు కామిని నా పక్కన కూర్చుంది. నిన్న, మా శృంగారభరితమైన డేట్ జరిగింది, అది దురదృష్టవశాత్తు కొంతమంది సముద్రపు దొంగల వల్ల భంగం కలిగింది. నేను కామినిని పిల్లల దగ్గరికి తీసుకెళ్తానని మాట ఇచ్చాను.
డాక్ ల దగ్గర పనిచేస్తున్న చిన్న మరగుజ్జుకి నేను చేయి ఊపాను. "రా," అని కామిని చేయి పట్టుకుని చెప్పాను. మేము డెక్ మీదకి వెళ్లాము, నేను తాడుని మరగుజ్జుకి అందించాను.
"Good Morning, Sir," అని ఆమె సంతోషంగా అంది.
" Good Morning," అని ఆమెతో అన్నాను. హోరిజోన్ మీదుగా సూర్యుడు ఉదయిస్తున్నాడు, నా మెడని తాకుతున్నాడు. ఇక్కడ ఎప్పుడూ వెచ్చగా సౌకర్యవంతంగా ఉంటుంది. తాటి చెట్లు గాలిలో ఊగుతున్నాయి. కామిని కుకీల సంచిని తన చేతుల్లో పట్టుకుంది. అవి నిన్న ఆమె కాల్చినవే. నేను తనని ముందుగా వెళ్ళనిచ్చాను, ఆపై నేను ఆమె వెనక వెళ్లాను. మరగుజ్జు అప్పటికే తాడుని క్లీట్ కి కట్టింది. నేను ఆమెకి మూడు ఔన్సుల వెండిని ఇచ్చాను.
"మీకు అంతా మంచి జరుగుతుంది," అని మరగుజ్జు అంటూ మాకు నమస్కరించింది.
మార్కెట్ బాగా రద్దీగా ఉన్న సమయంలో మేము రసఖండానికి చేరుకున్నాము. అమ్మాయిలు ఇంకా కొంతమంది మగాళ్లు తమ సంచులు, పర్సులు పట్టుకుని వీధుల్లో సందడిగా తిరుగుతున్నారు. కొందరు దుకాణాల ముందు చాలా సమయం గడిపారు, రేటు కుదరక చాలా సేపు బేరం ఆడారు. మరికొందరు వాళ్ళు కదలకపోవడంతో విసుగు చెంది వాళ్ళని నెట్టారు.
"నేను కొన్ని పండ్లు కూడా కొనాలని అనుకుంటున్నాను, నేను వాళ్లకి కేవలం కుకీలు మాత్రమే ఇవ్వలేను" అని కామిని అంది.
"తప్పకుండా పండ్ల దుకాణాలకి వెళ్దాం," అని కామినిని మార్కెట్ యొక్క అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం గుండా నడిపిస్తూ చెప్పాను. యాభై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి అమ్మాయి వీలైనన్ని తక్కువ బట్టలు వేసుకుంది : క్రాప్ టాప్లు, వాళ్ళ వంపులని సంపూర్ణంగా చుట్టుకునే ఆకర్షణీయమైన బట్టలు, spaghetti స్ట్రాప్లు, మైక్రో-బికినీలు, బ్రాలు, పాంటీలు లాంటివి. కొంత మంది అమ్మాయిలు నన్ను చూడగానే, వాళ్ళ కన్ను కొట్టారు లేదా చేతులు ఊపారు. ఒకామె గులాబీ కాండానికి ముద్దు పెట్టి ఆపై నాకు పువ్వుని అందించింది, దాంతో ఆమె లిప్ స్టిక్ నా వేళ్ళకి అంటుకుంది.
కామిని నవ్వింది. "కాస్త ఓపిక పట్టండి."
"నేను ట్రై చేస్తాను," అని అన్నాను, అయితే వాళ్ళు అలాంటి బట్టలు వేసుకుని నా దృష్టిని ఆకర్షించడానికి అలా చేస్తుంటే తట్టుకోవడం కష్టం. అది ఎలా ఉందంటే నగ్నంగా బీచ్ లో నడుస్తున్న అమ్మాయిలని చూడకుండా దృష్టిని కంట్రోల్ చేసుకోవాలని కోరుకున్నట్లు ఉంది.
రంగుల బుగ్గలతో ఒక అమ్మాయి నిలబడి ఉన్న పండ్ల దుకాణానికి కామిని వెళ్ళింది. ఆమె పొట్టిగా ఉంది కానీ చాలా లావుగా ఉంది. ఆమె వేసుకున్న క్రాప్ టాప్ కి చాలా గట్టిగా బిగుసుకున్న రొమ్ములతో అవి ఏ క్షణమైనా పేలిపోతాయని నాకు అనిపించింది.
వాళ్ళు బేరం ఆడటం మొదలుపెట్టారు అయితే అప్పుడు ఆమె నా గురించి మాట్లాడటం నేను విన్నాను. "అతను మీ ప్రేమికుడా ?" అని ఆమె అడిగింది, తన గోధుమ రంగు జుట్టుని తన వేలికి చుట్టుకుంది.
కామిని కళ్ళు చిన్నవి చేసింది, ఇది ఎక్కడికి వెళుతుందో మేమిద్దరం ఊహించగలము. "అవును..."
"నేను ఆ ధరకి ఒప్పుకుంటాను, అయితే అతను నా పెదవుల మీద ముద్దు పెడితేనే."
కామిని నాతో చూపులు కలిపింది. "మనకు డబ్బు లేదని కాదు," అని కామిని అంది.
"కొన్ని నాణేలు ఆదా చేద్దాం అలాగే అదే సమయంలో అమ్మాయిని సంతోషపరుద్దాం," అని అన్నాను.
ఆమె చప్పట్లు కొట్టి చుట్టూ తిరిగింది. ఆమె పెదవులు ఉబ్బి పండినట్లు ఉండటంతో వాటిని ఆపడం కష్టంగానే ఉంటుందేమో అనిపించింది. "ఇటు రండి, అందగాడా," అని ఆమె తన వేలితో నన్ను పిలిచింది. నేను అక్కడికి వెళ్ళాను, ఆమె తన పెదవులు ముడుచుకుంది. ఆమె కోరుకున్న ముద్దుని నేను ఇచ్చాను, ముద్దు పెట్టుకోవడానికి అవి రుచికరమైన పెదవుల జంట అని నేను అంగీకరించాను.
ముద్దు తర్వాత కూడా ఆమె నా చేయి పట్టుకుని ఉంది. "మగవాడిని అత్యంత సృజనాత్మకమైన దారుల్లో సంతోషపెట్టడంలో ప్రత్యేకత కలిగిన తరగతులు నేను తీసుకున్నాను అని మీకు తెలుసా," అని ఆమె అంది. ఆమె చేయి నా ఉబ్బెత్తు మీదకి జారింది. నేను నోరు తెరిచేలా చేసే ఆమె రొమ్ముల చీలికని చూస్తూ, ఆమె దేని గురించి మాట్లాడుతోందో నాకు అర్ధమైంది.
"అది మరోసారి చూద్దాం," అని అన్నాను. ఆమె కౌగిలి నుండి నన్ను నేను అయిష్టంగా తప్పించుకోవలసి వచ్చింది. కామినిని వేచి ఉంచడం నాకు నచ్చలేదు. "అయినా సరే మీరు మీ ఒప్పందం యొక్క చివరి భాగాన్ని పూర్తి చెయ్యాలి."
ఆమె ఒప్పుకుంది. "మీరు నన్ను చూసేది ఇదే చివరిసారి కాదు."
నేను కళ్ళు తిప్పాను. "ఏమో ఎవరికి తెలుసు."
"మీరు ఎక్కడి నుండి వచ్చారు ?" అని ఆమె పట్టుబట్టి అడిగింది.
ఇప్పుడు కామిని తన కళ్ళు తిప్పే వంతు వచ్చింది, ఆమె తన చేతుల్లోని వెండి నాణేలతో టేబుల్ మీద తట్టింది. "హలో... మనకి ఇక్కడ ఒక ఒప్పందం ఉంది."
కామిని ఒప్పందం గుర్తు చేసినప్పుడు, ఆమె భయపడినట్లు కనిపించింది. తన ఒప్పందం యొక్క చివరి భాగాన్ని నిలబెట్టుకోలేననే భయంతో, ఆ అమ్మాయి కామినికి పండ్లు ఇచ్చింది. కామిని ఆమెకి వెండి ఇచ్చింది. ఆ అమ్మాయి వెంటనే వెనుక ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్లి ఒక అందమైన వ్యక్తి తనని ముద్దు పెట్టుకున్నాడని గొప్పలు చెప్పుకుంది.
"కొంతమంది అమ్మాయిలు నిజంగా నిరాశలో ఉన్నారు," అని చెప్పాను.
కామిని నవ్వింది. "ఆ సంగతి నాకే చెబుతున్నారా... పిల్లలని చూడటానికి ఇక నేను వేచి ఉండలేను."
"బహుశా మనం ఆ గుంపుని తప్పించుకోవడానికి వేరే దారి లోకి వెళ్ళలేమా ?" నేను రాతి నేల వీధిని చూసి, వీధిలో పైకి క్రిందికి కదులుతున్న జీవుల గుంపుని చూసి కొంచెం భయపడ్డాను.
"నాకు కూడా గుంపులు అంతగా ఇష్టం ఉండవు, రండి, మనం పార్క్ నుండి వెళ్దాం" అని అంది.
నేను రెండు సంచులని నా కుడి చేతిలో పట్టుకున్నాను, కామిని నా ఎడమ చేతిని పట్టుకుంది.
"నేను ఒక సంచిని పట్టుకుంటే ఎలా ఉంటుంది ?" అని కామిని అడిగింది.
నేను ఆమెని చూశాను. "నేను గాలి సంచులని మోస్తున్నట్లు ఉంది."
"సరే," అని కామిని వినయంగా అంది. అయితే కొంతమంది మగాళ్లని దాటుతున్నప్పుడు, సాధారణంగా అక్కడ అమ్మాయిలు సంచులు పట్టుకుని ఉండటం చూసాను, అయినా నేను తన కోరికని తీర్చలేదు.
మేము స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ పార్క్ గుండా నడిచాము. కొంతమంది యువకులు ఆడుకోవడం, మరికొందరు ఒంటరిగా కూర్చుని చదువుకోవడం చూశాను. సూర్యకాంతి నుండి మమ్మల్ని రక్షించే చెట్ల తోరణం కింద నుండి మేము వెళ్ళాము. నేను నా చొక్కా కాలర్ ని జరిపి చల్లని గాలిని ఆస్వాదించాను.
"ఇక్కడ వేడి ఎక్కువవుతున్నట్లు అనిపిస్తోంది," అని చెప్పాను.
"కానీ రసఖండంలో ఎప్పుడూ సమానమైన ఉష్ణోగ్రత ఉంటుంది, బహుశా మీకు మాత్రమే వేడిగా అనిపిస్తున్నట్లుంది" అని కామిని అంది.
"హ్మ్మ్, నిజమే అయివుంటుంది," అని అన్నాను. ఆమె ఆకర్షణీయమైన వేడి గురించి మాట్లాడుతోందా లేదా ఉష్ణోగ్రత గురించే మాట్లాడుతోందా అనేది నాకు ఖచ్చితంగా తెలియలేదు. "మీరు అందరూ ఇలా వొళ్ళు చూపించే బట్టలు వేసుకోవడానికి అదొక కారణం కావొచ్చు."
"అవును... సంవత్సరం పొడవునా."
"ఇక్కడ ఎప్పుడైనా వర్షం పడుతుందా ?"
"పడుతుంది, అయితే ఎక్కువగా కాదు. ఈ కన్యల దీవుల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి, అయితే అవి చాలా దూరంగా ఉంటాయి, అలాగే వర్షం పడని, భగభగ మండే సూర్యుడు ఉన్న పొడి ప్రాంతాలు కూడా ఉన్నాయి."
"అలాగా," అని అన్నాను. మార్కెట్ యొక్క అన్ని శబ్దాల నుండి మేము దూరంగా రావడంతో ఊపిరి పీల్చుకున్నాను.
"ఇక్కడ చాలా శుభ్రంగా ఉంది. నాకు ఇలాంటి ప్రదేశాలు, మీ ద్వీపం చాలా ఇష్టం. మీరు ఇష్టమైన వాళ్ళతో ఒంటరిగా ఉన్నప్పుడు కేవలం ప్రకృతి శబ్దాలు మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి."
"నేను ఒప్పుకుంటున్నాను," అని అన్నాను, దృశ్యాన్ని కూడా ఆస్వాదించాను. సంగీతం వాయిస్తున్న ఇద్దరు మగాళ్లని మేము దాటుకుంటూ వెళ్ళాము. నేను వాళ్ళ వైపు తిరిగి ఆ అందమైన సంగీతానికి నవ్వాను. "వాళ్ళు సంగీతం వాయించడం ఇష్టపడుతున్నారు."
"ఎందుకంటే వేరే మనుషులు మా సంగీతం వినాలని మేము కోరుకుంటాము, ఎవరైనా దానిని వినడం అది ఒక గౌరవం" అని అంది.
"అది మీ ప్రత్యేకతలా అనిపిస్తుంది," అని చెప్పాను.
"అవును, నేను నిన్ను ప్రేమించడానికి ఇది కూడా ఒక కారణం. మీరు వెంటనే నా మాట విన్నారు" అని కామిని నా చేయి ఒత్తింది.
మేము చూపులు కలిపాము, నేను మళ్ళీ ఆమె లోతైన, నీలి కళ్ళ రంగులో మునిగిపోయాను.
"అక్కడ అనాథాశ్రమం ఉంది," అని కామిని తల అటువైపు తిప్పింది. కొంతమంది పిల్లలు ఇసుక గుంటలో ఇసుక కోటలు తయారు చేస్తున్నారు, మరికొందరు ట్యాగ్ ఆడుతున్నారు, కొంతమంది వాయిద్యాన్ని నేర్చుకుంటున్నారు, అయితే వాళ్ళందరూ సంతోషంగా కనిపించారు.
"కామినీ," అని ఒక అమ్మాయి పిలుస్తూ తన చేతులు ఆమె వైపు చాచింది.
"హలో," అని కామిని ఆమెని విష్ చేసి కౌగిలించుకుంది.
"నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది, ఏమైంది ? నువ్వు ఈ మధ్య అంతగా కనిపించడం లేదు" అని ఆమె నవ్వుతూ అడిగింది.
"OK, నాకు ఒక ప్రేమికుడు దొరికాడు. రేవంత్, తాను జూలీ ఇంకా జూలీ తాను రేవంత్" అని పరిచయం చేసింది.
జూలీ చేతులు ఆమె నోటికి చేరుకున్నాయి, ఆమె కళ్ళు పెద్దగా అయ్యాయి. "ఓహ్, గహనా, ఎలాంటి మనిషి."
"మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది," అని ఆమె వణుకుతున్న చేయి పట్టుకుని చెప్పాను.
"మీరు ఎక్కడి నుండి వచ్చారు ?" అని జూలీ ఆశ్చర్యంగా అడిగింది. ఆమెకి ముదురు బంగారు రంగు జుట్టు, నిండు ఎర్రటి పెదవులు ఉన్నాయి. ఆమె మోకాలి పొడవున్న బట్టలు వేసుకుంది, అది ఆమెకి కొంచెం బిర్రుగా పట్టింది, ఆమె పెద్ద రొమ్ములు బట్టలకి బిగుసుకుని కనిపించాయి.
"ఇక్కడి నుండి చాలా దూరం," అని చెప్పాను.
"నీలాంటి మనిషిని నేను చూడలేదు, వినలేదు కూడా," అని జూలీ చెబితూ ఆమె కళ్ళు కామిని వైపు తిరిగాయి. "నీలాంటి మంచి అమ్మాయి అతనిలాంటి మనిషిని కనుక్కోవడం నాకు ఆశ్చర్యం అనిపించ లేదు."
"నేను అతన్ని కనుక్కోలేదు, అతనే నన్ను కనుక్కున్నాడు," అని కామిని ఆమెని సరిదిద్దింది.
"సారీ, తప్పకుండా అదే అయివుంటుంది, అయితే అది అసాధారణమైన విషయం అని మీకు తెలుసు" అని జూలీ అంది.
"నాకు అర్థమైంది," అని కామిని అంది. నేను పట్టుకున్న సంచుల వైపు ఆమె చూపింది. "మేము పిల్లల కోసం తినడానికి తెచ్చాము."
"కామినీ !" అని పిల్లలు కేకలు వేశారు, వెంటనే వాళ్ళ ముఖాలు ఆమె వైపు తిరిగాయి. వాళ్ళు తేనెటీగల గుంపులా ఆమె చుట్టూ మూగారు, ఆమె వాళ్లందరిమీద శ్రద్ధ చూపిస్తూ, ఒక్కొక్కరినీ కౌగలించుకోవడం నేను చూశాను.
"మీరు ఎందుకు ఎక్కువసార్లు ఇక్కడికి రారు ?" అని ఒక ముద్దులొలికే చిన్నారి అడిగింది. ఆ పిల్లకి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండదు, కానీ భయంగా తన చేతులు తిప్పుతూ ఆమె వైపు చూసింది.
"ఎందుకంటే నేను ఇప్పుడు ప్రేమలో ఉన్నాను, అయినా నేను మీలో ఎవరినీ మరచిపోలేదు" అని కామిని అంది.
"అతనేనా ?" అని ఇంకొక అమ్మాయి అడిగి సిగ్గుగా నా వైపు చూసింది.
కామిని తల ఊపింది. "అవును."
"అతను వేరుగా కనిపిస్తున్నాడు," అని వాళ్లలో ఒక పిల్ల గమనించి నన్ను పరిశీలించింది. ఆ పిల్ల కళ్ళు నన్ను పైకి క్రిందికి తనిఖీ చేస్తున్నట్లుగా చూశాయి. అది నన్ను కొంచెం అసౌకర్యానికి గురి చేసింది.
"మీరు ముద్దు పెట్టుకున్నారా ?" అని వాళ్లలో ఒక పిల్ల అడిగింది, తర్వాత వాళ్ళందరూ గిలిగింతలు పెట్టుకున్నారు.
కామిని బుగ్గలు ఎర్రబడ్డాయి. "మేము పెట్టుకున్నాము," అని ఆమె వాళ్లకి సమాధానం చెప్పేముంది కొంత సమయం తీసుకుంది.
"ప్రేమలో ఉండటం ఎలా ఉంటుంది ?"
"ప్రపంచంలోనే ఉత్తమమైన అనుభూతి," అని ఆమె అంది.
"దాని గురించి మాకు చెప్పగలరా ?" అని ఒకరు ఆసక్తిగా అడిగారు.
"తప్పకుండా, అయితే మనం బెంచీల మీద కూర్చుంటే ఎలా ఉంటుంది ? మీరు ఏమేం చేస్తున్నారో నేను కూడా వింటాను."
నేను, కామిని ఇంకా మిగిలిన పిల్లలతో కలిసి కూర్చున్నాను. నేను అక్కడ మనిషిని అసలు కానట్లు వాళ్ళు నన్ను ఆసక్తిగా చూశారు. వాళ్ళు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా, నేను దానిని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించాను. మేము కుకీలు, పండ్లతో విందు చేయడం మొదలుపెట్టాము, అయితే నేను నిన్ననే వాటిని రుచి చూసి ఉండడం వల్ల కుకీ లని వదిలేసాను.
"మీకు కుకీలు ఇష్టం లేదా ?" అని తన కుకీని సిగ్గుగా కొరుకుతున్న ఒక చిన్నారి అడిగింది.
"నాకు అనేక రకాల ఇతర విషయాలు ఇష్టం," అని అన్నాను.
"కామిని లాగానా ?" వాళ్ళ గిలిగింతలు కార్చిచ్చులా వ్యాపించాయి.
"ఆమె పండులా తియ్యగా ఉంటుంది, కుకీలా కాదు," అని అన్నాను.
"పెద్ద మాటలు కాస్త తగ్గించు," అని కామిని నవ్వుతూ తక్కువ స్వరంతో నాతో అంది.
"నేను నీ హృదయాన్ని, అంటే ప్రియమైన వ్యక్తి అని అర్థం," అని ఆమెకి తిరిగి తక్కువ స్వరంతో చెప్పాను.
"టేబుల్ దగ్గర గుసగుసలాడకూడదు !" అని ఒక చిన్నారి, దేవకన్య వేషధారణలో ఉంది, బెదిరిస్తూ మాపై ఒక మంత్రదండం ఊపింది. నేను ఇక్కడ చాలా చూశాను, కాబట్టి ఆ మంత్రదండం ఏమి చేయగలదో నాకు ఖచ్చితంగా తెలియలేదు.
"లేకపోతే ?" అని కామిని ఆ పిల్లని ఆటపట్టించింది.
"నేను నిన్ను ఒక పక్షిగా మారుస్తాను," అని ఆమె కళ్ళు చిన్నవి చేస్తూ చెప్పింది, భయంకరంగా కాకుండా ముద్దుగా కనిపించింది.
కామిని నోటి మీద చేయి వేసుకుంది, ఊపిరి పీల్చుకుంది, "మనం మంచిగా ప్రవర్తిస్తే మంచిది."
"మీకు ఆ బట్టలు ఎక్కడ నుండి వచ్చాయి ?" అని అడిగాను.
"ఆమె ఒక దేవకన్య," అని కామిని నవ్వుతూ అంది.
చిన్న దేవకన్య గాలిలోకి ఎగిరి తన రెక్కలు ఊపింది. నా కళ్ళు పెద్దగా అయ్యాయి. "వావ్," అని అన్నాను.
"నా రెక్కలంటే అతనికి ఇష్టం," అని దేవకన్య అంటూ కుర్చీ మీద తిరిగి కూర్చుని ఒక పండుని లాక్కుంది.
వాళ్ళు మమ్మల్ని చాలా ప్రశ్నలతో ముంచెత్తారు, నా తల తిరిగింది. వాళ్ళ ప్రశ్నలలో చాలా వరకు ముద్దులు ఇంకా ప్రేమలో ఉండటం గురించి ఉన్నాయి, దాంతో కామిని సంభాషణని వేరే వైపు మళ్లించడానికి కష్టపడింది.
"నేను కూడా మీ మాట వినాలనుకుంటున్నాను," అని కామిని అంటూ తన మోచేతులు టేబుల్ మీద ఉంచింది. "మీరందరూ మా జీవితాల గురించి ప్రశ్నలు అడగకూడదు. మీరు కూడా ముఖ్యమైన వాళ్ళే."
"అవును, కానీ ఆ రహస్యమైన వ్యక్తి మరింత ఆసక్తికరంగా అనిపిస్తున్నాడు," అని ఒక అమ్మాయి అంది, వాళ్ళందరూ అవునన్నట్లు తల ఊపి పెద్ద కళ్ళతో నన్ను చూశారు.
కామిని కళ్ళు తిప్పింది. "హ్మ్మ్, నేను చాలా ప్రయత్నించాను, రేవంత్."
నేను భుజాలు ఎగరేసి పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించాను. చివరికి, కుకీలు, పండ్లు త్వరగా మాయం కావడంతో వాళ్ళ దృష్టి ఇంకొక చోటికి మారింది.
"మీ కుమార్తె పద్దెనిమిదవ పుట్టినరోజు ఎలా జరిగింది ?" అని కామిని జూలీ ని అడిగింది.
జూలీ నిట్టూర్చింది. "అంత బాగా లేదు... తను అనారోగ్యానికి గురవుతుందేమోనని నేను భయపడుతున్నాను."
" తనకి ఇప్పుడే కదా పద్దెనిమిదికి వచ్చింది," అని కామిని అంటూ ఆమె ముఖం పరిశీలించింది.
"నేను ఇక్కడ దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు," అని జూలీ తన గొంతు తగ్గించింది. "మీరు ఇక్కడే ఉంటే ఒక గంట తర్వాత మనం మాట్లాడుకోవచ్చు."
"తప్పకుండా, అది అర్జెంటు గా మాట్లాడాల్సిన పనిలా ఉన్నట్లు ఉంది" అని కామిని ఆందోళనగా చూస్తూ అంది.
"అది అర్జెంటు కాదు, అయితే మంచి సంగతిలా కూడా లేదు."
జూలీ చాలా చిన్నగా కనిపించడంతో ఆమెకి పద్దెనిమిదేళ్ల కూతురు ఉందని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె ముప్పై దాటి ఉంటుందని నేను ఊహించలేదు. జూలీ షిఫ్ట్ ఒక గంటలో అయిపోతుంది, అందువల్ల మేము మరికొంతసేపు ఉండాలని అనుకున్నాము, పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళని చూసుకున్నాము. పిల్లల మీద శ్రద్ధ చూపడం చాలా ముఖ్యమైనదని కామిని నాకు చెప్పింది, ముఖ్యంగా వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టిన పిల్లలకి.
ఆ దేవకన్యని చూసిన తర్వాత, ఇంకా వేరే అద్భుతమైన జీవులు కూడా ఉన్నాయేమో అని నేను ఆశ్చర్యపోయాను. కామిని నాకు జలకన్యలు, రాక్షసి అమ్మాయిలు, రూపాంతరం చెందే అమ్మాయిలు, వివిధ మానవ జాతుల గురించి చెప్పింది.
అక్కడనుండి బయలుదేరాల్సిన సమయం వచ్చినప్పుడు, పిల్లలు ఇంకా కామినిని పట్టుకుని ఉన్నారు. ఆమె ఎందుకు అంత ప్రజాదరణ పొందిందో నాకు స్పష్టంగా అర్థమైంది, నేను కూడా బహుశా భిన్నంగా ప్రవర్తించి ఉండేవాడిని కాదు.
"పిల్లలు," అని కామిని అంది, వాళ్ళ నుండి దూరంగా వెళ్లడానికి కష్టపడింది. "నేను ఇప్పుడు రేవంత్ తో వెళ్ళాలి."
"మీరు తిరిగి వస్తారా ?" అని వాళ్ళు పట్టుబట్టారు.
"తప్పకుండా తిరిగి వస్తాను."