30-07-2025, 10:11 PM
(This post was last modified: 31-07-2025, 09:44 AM by Milk jonson. Edited 1 time in total. Edited 1 time in total.)
ఫ్రెండ్స్! హలో. ఇది నా మొదటి కామిక్ పుస్తకం. నాకు తెలుగులో ఎలా టైప్ చేయాలో అంతగా రాదు. ఏవైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఇది తెలుగు భాషలో కొత్త ప్రయత్నం. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, నేను కథలు రాయడం కొనసాగిస్తాను.