30-07-2025, 09:30 AM
(This post was last modified: 30-07-2025, 09:37 AM by opendoor. Edited 2 times in total. Edited 2 times in total.)
#1 కాలేజ్ అడ్మిషన్ E23
అదృష్టం కొద్దీ పెద్దగా ఎం కాలేదు .. భుజం మీద చిన్న గాయం అంతే
మామని చూద్దామని హాస్పిటల్ కి వెళ్లిన పల్లవి .. మాసిపోయిన గడ్డంతో , పీక్కు పోయిన మొఖంతో , మల్లి సిగరెట్ కి బానిస అయిన మామని చూస్తుంటే పల్లవికి గుండె తరుక్కు పోతుంది .. నా కోసం తన జీవితాన్నే త్యాగం చేసాడు .
ప్రేమ అనేది సాధారణ క్షణాలని అసాధారణ జ్ఞాపకాలుగా మార్చే మాయాజాలం ..
మామతో ఉన్న ప్రతి క్షణమూ మధురమే .. మరి అలాంటి మామకి దూరంగా .. ఇంకో గొట్టంగాడితో ఎలా ఉండగలను ? కానీ మామ పరిస్థితి రోజు రోజు కూ దిగజారుతోంది .. అక్క , బావ పోయేక నా బాధ్యత తనదే కాబట్టి , నాకు పెళ్లి చేసి తన బాధ్యతని నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు
మామకి నామీద ఉన్నది ప్రేమ కాదు .. కేవలం బాధ్యతే .. బరువు దింపేసి చేతులు దులిపేసుకోవాలి అని అనుకుంటున్నాడు ... పిల్లలు పుట్టకపోతే ఏం .. మామే ఒక పిల్లోడు నాకు . పసి పిల్లోడు .. వాణ్ణి చూసుకుంటూ ఆనందంగా ఉండగలను కదా
ఎంత చెప్పినా వినని మూర్కుడు మామ ...
ఆసుపత్రి రూమ్ లో ... మామ బెడ్ పక్కన చైర్ లో కూర్చుంది పల్లవి .. సైలెన్స్ ..
ఎందుకురా ఇంత పరధ్యానం .. నా పెళ్లి కోసం నీ చావుని కొని తెచ్చుకుంటావా .. అని అడగాలని ఉంది .. కానీ మాటలు రావడం లేదు
మనోహర్ పరిస్థితి అంతకు భిన్నంగా ఏమి లేదు ..
పాయింట్ ఫైవ్ గాన్ని పెళ్ళిచేసుకుని ఎం సుఖపడతావే ... బాగా చదువుకున్నావ్ .. నీది IIT .. అబ్బాయిది స్టాన్ఫోర్డ్ .. చక్కని జంట .. హాయిగా అమెరికా లో సెటిల్ అవ్వక .. కొబ్బరి బోండా ల వ్యాపారం చేసుకునే ఈ పల్లెటూరు బైతుని చేసుకుని ఎం సుఖపడతావే ?
మామా .. నాకు ఈ కొబ్బరి బొండం గాడే కావాలి .. అలసిపోయి ఇంటికొచ్చిన నేను నీ వొడిలో సేద దీరితే ప్రపంచాన్నే మర్చిపోతా ..
ఒసేయ్ .. పిల్లలు లేకపోయినా పర్లేదు .. కానీ నీ చావుకొస్తుంది అని చెప్పేక కూడా నేను ఎలా ఒప్పుకుంటా .. నా మాట వినవె ...
![[Image: Amaran-proof-that-if-crying-could-be-a-g...erstar.jpg]](https://bollywoodredhot.com/wp-content/uploads/2024/11/Amaran-proof-that-if-crying-could-be-a-great-acting-talent-Sai-Pallavi-would-be-a-superstar.jpg)
మౌనంలో సంఘర్షణ
మనసులో ఆవేదన
శ్వాసతో సంభాషణ
ఆత్మతో నివేదన
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని.. నాకిన్నాళ్ళు తెలుసు..
నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు..
పల్లవి గొంతులోంచి పెల్లుబికిన దుఃఖం ..
"మామా .. నీ ప్రాణం కన్నా నా పెళ్లి ముఖ్యం కాదు .. నువ్వు చెప్పినట్టే తాళి కట్టించుకుంటా .. పెళ్ళికి ఏర్పాట్లు చెయ్ "
ఆ మాట చెప్పి గబా గబా బయటకెళ్లిపోతున్న పల్లవి ని చూస్తూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నాడు మనోహర్
పెళ్ళికి ముహూర్తం ఖరారయింది .. పక్కూరి అబ్బాయే .. తెలిసిన అబ్బాయి .. అబ్బాయి పల్లవి ని ఇంతకు ముందే చూసాడు కొన్నిసార్లు .. అందుకే వెంటనే ఒప్పుకున్నాడు
పెళ్లి కూతురు మొఖంలో కళ లేదు
![[Image: images?q=tbn:ANd9GcSsGlqItAV0PHpbGI6AQ9-...Q&usqp=CAU]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcSsGlqItAV0PHpbGI6AQ9-l9-D1Lw6xSaGnqMyEiD15IPobsGSToGa_PeR7FAOKad8mhcQ&usqp=CAU)
పెళ్లి కూతురుకి ఈ పెళ్లి ఇష్టం లేదట
అమ్మ , నాన్న పోయేక .. పాపం మామనే ఈ అమ్మాయికి పెళ్లి కుదుర్చాడట
ఊళ్ళో వాళ్ళ గుసగుసలు .. ఇంతవరకు ఓకే .. కానీ కొంతమంది ఛండాలంగా
మనోహర్ గాడు భలే తెలివైనోడురా .. పాపని నలిపేసి ఏ గొట్టంగాడికో కట్టబెడుతున్నాడు
ఇవన్నీ పట్టించుకునే స్టేజి లో లేరు
ఒక పక్క ఆక్సిడెంట్ లో దెబ్బ తగిలిన చెయ్ .. పెళ్లి పనుల్లో ఇంకాస్త నొప్పి ..
పెళ్లి మంటపం మీదకి .. మేనకోడల్ని బుట్టలో తీసుకెళ్తున్న మామ ..
పల్లవి కళ్ళల్లో బాధ ..
మామ చెయ్ నొప్పి ..
పల్లవి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేని పిరికివాడు .. నాలుగేళ్లు గుండెల మీద ఎత్తుకుని పెంచిన ప్రేమ ఏమైందిరా ? నా ఒంట్లో ఎక్కడక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నాకన్నా నీకే బాగా తెలుసు .. నీతోనే నా జీవితం అన్నావ్ .. ఇన్నాళ్లు ప్రేమతో ఎత్తుకుని ముద్దాడిన ఈ చేతులతోనే నన్ను ఇంకోడి చేతుల్లో పెడుతున్నావ్ .. నువ్వు పెద్ద శాడిస్ట్ వి రా మామా
కొన్ని పరిచయాలు ఎంత సంతోషపెడతాయో చివరికి అంతే బాధ పెడతాయి
పెళ్లి బాగా జరిగిందిరా .. కానీ పెళ్లి కూతురు మొఖంలోనే నవ్వు లేదు ..
పెళ్ళికి వచ్చిన అతిధులు బహుమతులు చదివించుకుని భోంచేసి వెళ్లి పోయారు ..
ఎల్లుండే ప్రయాణం మనోహర్ గారూ .. ఈ లోగ ఆ మిగిలిన శుభ కార్యం కూడా పూర్తి అయితే .. అమ్మాయి , అబ్బాయి హ్యాపీ గా అమెరికా వెళ్ళిపోతారు
పెళ్ళికొడుకు తల్లి ప్రపోసల్ ..
ఇప్పుడు కుదరదండి .. అమ్మాయికి డేట్
ఈ వక్క విషయంలో మేనకోడలికి సాయం చేసాడు .. అబద్ధమాడి ..
పల్లవి ముందు నిలబడే ధైర్యం లేక వీలయినంత వరకు అవాయిడ్ చేసాడు
రెండు రోజుల తర్వాత ..
ఎయిర్పోర్ట్ కి రావద్దని చెప్పిన పల్లవి .. మనోహర్ బాధ పడ్డాడు .. కనీసం సెండ్ ఆఫ్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు పల్లవి .. అర్ధం చేసుకోగలను .. ఒకరకంగా వెళ్లకపోవడమే బెటర్
ఊళ్ళో .. కార్ కదిలింది .. మనోహర్ కి కార్ దగ్గరకొచ్చి మేనకోడలికి బై చెప్పే ధైర్యం లేదు .. మౌనంగా తల దించుకున్న మామ ని కార్ అద్దం లో చూస్తూ .. పక్కనున్న మొగుడి స్థానంలో ఉండాల్సిన మామని చూస్తూ .. కుమిలి కుమిలి ఏడుస్తూ .. కళ్ళు మూసుకుంది పల్లవి
ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది .. ఒళ్ళంతా భారం .. గుండెల్ని పిండేస్తున్న భావం ..
![[Image: sai-pallavi-cry_b_2605190913.jpg]](https://www.cinejosh.com/newsimg/newsmainimg/sai-pallavi-cry_b_2605190913.jpg)
ఏచోట ఉన్నా నీ వెంటలేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం
అమెరికా లో ..
వారం అయ్యాక ..
ఫస్ట్ నైట్ కి ప్లాన్ చేస్తున్న మొగుణ్ణి వారించింది .. మూడ్ బాలేదని
నెల తర్వాత .. మల్లి ఆ టాపిక్ తెచ్చిన మొగుడు .. ఏదో సాకు చెప్పి నో అంది
ఎప్పుడు చూసినా ఫోన్ లో మామ ఫోటో చూస్తూ ఏడుస్తున్న పెళ్ళాం
ఫోన్ లో మామ కోసం ట్రై చేయడం .. మామ ఫోన్ లేకపోవడంతో . చిరాగ్గా ఉండే పెళ్ళాం
![[Image: Screenshot-2025-07-21-06-42-09-00-b86672...773d05.jpg]](https://i.ibb.co/5xtMD1ZN/Screenshot-2025-07-21-06-42-09-00-b86672daa061159f52c1a3195c773d05.jpg)
ఫస్ట్ నైట్ కి ఒప్పుకోకపోయినా కనీసం ప్రేమగా మాట్లాడడం కూడా లేదు ..
ఒకరోజు .. సహనం నశించి ..
"పల్లవి .. నీకు నీ మామ అంటే ఇష్టమని తెలుసు .. ఆయనతో కలిసి తిరిగేవని తెలుసు .. అయినా ఈ పెళ్ళికి ఒప్పుకున్నా .. కేవలం ఒకే ఒక కారణంతో .. నువ్వు IIT ఢిల్లీ గ్రాడ్యుయేట్ వి అని .. పెళ్ళికి ముందు కళ లేదు .. పెళ్లిలో కళ లేదు .. పెళ్లయ్యాక మూడ్ లేదు .. "
మొగుడి మాటలకి కుత్తలో కాలుతుంది .. మామతో తిరిగా అంటూ వ్యంగ్యంగా నిందలు వేస్తున్నాడు .. అంటే మామతో రంకు ని అంటగడతున్నాడా ?
మరుసటి రోజు ..
"కిషోర్ .. మనం కొన్ని టెస్ట్ లు చేయించుకోవాలి .. ఆ టెస్ట్ రిజల్ట్స్ బట్టే శోభనం "
కిషోర్ కి చారు పడుతుంది .. ఇదేం ట్విస్ట్ రా బాబు .. అంటే దీన్ని దెంగాలంటే డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలా .. అసలు నేను అడగాలి దీన్ని .. ఆల్రెడీ ఓపెన్ అయిన సీల్ కి మల్లి శోభనం దేనికే ... నేను నీకు వర్జిన్ టెస్ట్ లు చేయించేక పెళ్లి చేసుకుంటే నాకీ బాధలు తప్పేవి కాదు ..
"పల్లవి .. అవసరం లేదు .. నేను నమ్ముతున్నా .. నీమీద నాకా మాత్రం లేకపోలేదు .. "
![[Image: tumblr_o432teS2KM1ssh52eo5_500.gif]](https://64.media.tumblr.com/8d82357b6ffa23684af7020bfcf5724b/tumblr_o432teS2KM1ssh52eo5_500.gif)
"కిషోర్ .. ఇది జీవితం .. నమ్మకం మీద నిలబడేంత బంధం , పరిచయం లేదు మనకు .. "
సరే అని గుద్దమూసుకుని ఒప్పుకున్నాడు ..
టెస్ట్ లు చేయించుకున్నారు ..
రిజల్ట్స్ వచ్చాయి ..
పల్లవి షాక్ ..
![[Image: sai-pallavi-pallavi.gif]](https://media.tenor.com/WNL0MEzsTtMAAAAM/sai-pallavi-pallavi.gif)
"కిషోర్ .. రిజల్ట్స్ చూసావుగా .. నేను వర్జిన్ ని .. అంతేకాక పిల్లలు కనే కణాలు పుష్కలంగా ఉన్నాయ్ .. నీకే ఆ యోగం లేదు .. సారీ .. నీ మగతనాన్ని శంకించడం కాదు .. నాకు పిల్లలు కావాలి .. అందుకే మామని కాదని నిన్ను చేసుకున్నా .. నీకు పిల్లల్ని పుట్టించే పవర్ లేదని తెలిసేక .. మనం విడిపోవడమే బెటర్ "
కిషోర్ బిత్తర పోయాడు ..
అమెరికా లో డివోర్స్ చాల ఈజీ గా వస్తుంది .. అందులో ఇలాంటి కారణాలకి చాల ఈజి గా ఇస్తారు
"పోనీ .. ఇంకో ల్యాబ్ లో టెస్ట్ చేయించుకుంటా "
"ఓకే "
ఇంకో ల్యాబ్ లో కూడా అదే రిజల్ట్
"పల్లవి .. డాక్టర్ ని కలుద్దాం .. ఏదైనా మందులు ఇస్తాడేమో .. "
![[Image: 90d838a1104be755bec343e720b9719a146414d0.gif]](https://64.media.tumblr.com/fcd128ab0533fe64f46bb707bddc1e90/4bf2307321acb246-f3/s500x750/90d838a1104be755bec343e720b9719a146414d0.gif)
"చూడు కిషోర్ .. నువ్వు నాకు మామకు ఉన్న సంభంధాన్ని అనుమానించావ్ .. నిజానికి నేను ఫీజికల్ గా వర్జిన్ అయినా .. మానసికంగా మామ కి పెళ్ళాన్ని .. ఆ ఒక్కటి తప్పితే మా మధ్య అన్ని జరిగిపోయాయి .. నీకు ఇంకో ఛాన్స్ ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవడం మనిద్దరికీ మంచిది కాదు .. విడిపోతాం .. నువ్వు మందులు వాడి ఇంకో పెళ్లి చేసుకో .. నాకు కావాల్సింది పిల్లలు .. మొగుడే అయితే మామ రెడీ గా ఉన్నాడు .. ఇక వాదనలు అనవసరం .. మనం డివోర్స్ కి అప్లై చేద్దాం .. ఇది మనిద్దరి మధ్య కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి .. డివోర్స్ అప్లికేషన్ లో ఆ క్లాజ్ ని పెడతా .. మామకి తెలియకూడదు .. డివోర్స్ వచ్చేక ఎటూ తెలిసి పోద్ది "
కిషోర్ కి వేరే గత్యంతరం లేదు .. బాగా చదువుకున్న పిల్లని చేసుకుంటే ఇలానే అవుతుంది
ఆరు నెలలకి డివోర్స్ గ్రాంట్ అవుద్ది
ఇండియా ఫ్లైట్ లో పల్లవి ..

(.) (.)

![[Image: T6Kfub.gif]](https://i.makeagif.com/media/5-05-2018/T6Kfub.gif)