Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
కీర్తి : అన్నయ్యా .... బాత్ చెయ్యడానికి ఇంతసేపా ? .

కిచెన్ లోనుండి బామ్మ - కాంచన గారి నవ్వులు .
దే .... అమ్మ వచ్చారా ? .
కీర్తి : వచ్చి టిఫిన్ కూడా రెడీ చేసేసారు .

బ్రేక్ఫాస్ట్ రెడీ వేడి వేడి దోసెలు అంటూ పట్టుచీరలో దేవీ కాంచన దర్శనం .....
అఅహ్హ్ .... గుండెలమీదకు చెయ్యెప్పుడో చేరిపోయింది .
దేవీ కాంచన అందమైనవ్వులు ..... , ఏంటి అన్నట్లు కళ్ళతో సైగ .
జిళ్ళుమంది వొళ్ళంతా ..... , తల దించేసుకున్నాను .
మళ్లీ నవ్వులు ....
చూడకుండా ఉండలేకపోయాను .
బామ్మ : బంగారూ .... చూసింది చాలు ఎప్పుడైనా చూసుకోవచ్చు వచ్చి తిను , ఇక్కడ కాంచన తల్లి కాలేజ్ కు - అక్కడ పూజిత తల్లి కాలేజ్ కూ ఆలస్యమవుతుంది .
లేదు లేదు బామ్మా , నేనసలు చూడటం లేదు .
కీర్తి : ఏమి చూడటం లేదన్నయ్యా .... ? .
దే ..... , లేదు లేదు చూడటం లేదు అంటూ సోఫాలో కూర్చుని కార్టూన్స్ చూస్తున్న కీర్తిని ఎత్తుకుని డైనింగ్ టేబుల్ మీదకు చేర్చి కూర్చుని నవ్వుకుంటున్నాము , ఆకలి ఆకలి బామ్మా ఆకలి .....
బామ్మ : రెడీ బంగారూ అంటూ హాట్ బాక్స్ తీసుకొచ్చారు , ఈ బామ్మ చేసిన చట్నీ - పళ్లెం , తల్లి కాంచన వేసిన దోసెలు ..... అంటూ వడ్డించారు .
దే ..... కాంచన గారూ మీరూ కూర్చోండి , అదే అదే కాలేజ్ కు ఆలస్యం అవుతుంది , బామ్మా .... తాతయ్య ఎక్కడ ? .
తాతయ్య : నేను తినేసాను మనవడా , పూజిత వస్తే అలెర్ట్ చెయ్యడం కోసం బయట కూర్చున్నాను .
సూపర్ తాతయ్యా , బామ్మా .....
బామ్మ : కీర్తికి తినిపించి నాకూ తినిపించి తింటున్నారు .

బామ్మా ..... పూజిత గారికి టిఫిన్ ? .
కాంచన గారు : ఫస్ట్ అక్కయ్యకే పంపించాము .
సూపర్ .....
బామ్మ : నా బంగారం .

బయట క్రిస్పీ - లోపల సాఫ్ట్ ..... సో టేస్టీ కాంచన గారూ .
కాంచన గారు : థాంక్యూ మహేష్ అంటూ మురిసిపోతున్నారు , వేడివేడిగా మరికొన్ని వేస్తాను .
సరిపోతాయి కూర్చుని తినండి కాంచన గారూ అంటూ చేతిని పట్టుకుని ఆపాను , ఇద్దరమూ ఫీల్ అయినట్లు కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తుండిపోయాము .
ముసిముసినవ్వులు ....
Sorry sorry కాంచన గారూ అంటూ చేతినివదిలి బుద్ధిగా తింటున్నాను , స్మాల్ టచ్ రా అది , దానికే ఇలా మైమరిచిపోవాలా ..... ? అంటూ లుక్ , అంతే పట్టుచీరలో దేవీ అనుగ్రహం .... అఅహ్హ్ .
కీర్తి : నాకు చాలు చాలు బామ్మా , అన్నయ్యకు తినిపించండి .
ఫుల్ బామ్మా .... , నీళ్లు తాగాము , కీర్తీ రెడీ ? .
కీర్తి : పూజితమ్మ కోసం అల్వేస్ రెడీ అన్నయ్యా .
లవ్ యు అంటూ ఎత్తుకున్నాను .
కాంచన గారు : అన్నాచెల్లెళ్లకు ALL THE BEST .
దివి నుండి భువికేగిన దేవతే ఆశీర్వదించినంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది .
థాంక్యూ దే .... కాంచన గారూ అంటూ కౌగిలించుకోబోయి కీర్తిని హత్తుకుని బయటకు బయలుదేరాను .
కాంచన గారి నవ్వులు , మహేష్ అంటూ చెవులలో ఇయర్ బడ్స్ ఉంచారు , బ్ల్యూటూత్ కనెక్ట్ చేసాను మాతో మాట్లాడొచ్చు .
బంగారూ .... మాస్క్ ఆడిగావు కదా , తీసుకో .
అమ్మో మాస్క్ ముఖ్యం అంటూ ముఖానికి వేసుకుని బయటకువెళ్లాము .
తాతయ్య : మనవడా ఏక్షణమైనా రావచ్చు లోపలనుండి అలికిడి వినిపిస్తోందని చెప్పి ఇంట్లోకి వెళ్లారు .
మేము పైనుండి చూస్తాము అంటూ బామ్మ .

కీర్తిని కిందకుదించి కర్రను అందించాను , అవసరమైతే ఈ అన్నయ్యను కొట్టెయ్యి చెల్లీ , యాక్టింగ్ - మన ప్లాన్ అని అస్సలు తెలియకూడదు .
కీర్తి : అన్నయ్యా .....
నీ పూజితమ్మ సంతోషం కోసం .
కీర్తి : లవ్ యు అన్నయ్యా అంటూ కర్రతోపాటు పాదాలను చుట్టేసింది .
లవ్ యు కీర్తీ అంటూ ఫస్టుఫ్లోర్ బాల్కనీ నుండి కాంచన గారు - బామ్మ ఫ్లైయింగ్ కిస్సెస్ .
కీర్తి : మీవల్లనే దొరికిపోయేలా ఉన్నాం , దాక్కోండి అంటూ బుజ్జికోపం .
ఉమ్మా అంటూ బుగ్గలను స్పృశించాను .
కీర్తి : అన్నయ్యా .... కొన్ని గులాబీపూలను కోసి పట్టుకుని పొజిషన్ లో ఉండండి .
Ok ok అంటూ బుగ్గపై ముద్దుపెట్టి వెళ్ళాను .
కీర్తి : అన్నయ్యా దొంగలా .......
ఎలా .... ? .
కీర్తి : దొంగలా భయపడుతూ .....
Ok ok అంటూ అటూ ఇటూ చూస్తూ కంగారు - భయం నటిస్తూ గులాబీ పూలు కట్ చేస్తున్నాను .
కీర్తి : చిలుకలూ - నెమల్లూ .... ఇప్పుడు అన్నయ్య దొంగ , పూజితమ్మకు వినిపించేలా సౌండ్స్ చెయ్యాలి , చెయ్యరా .... ప్చ్ , అన్నయ్య అంటే మీకూ ఇష్టమే తెలుసు కానీ మన హెల్ప్ ఉండాలి ప్లీజ్ ప్లీజ్ ....
అంతే పక్షులన్నీ సౌండ్స్ చేస్తూ అటూ ఇటూ ఎగురుతూ హడావిడి చేస్తున్నాయి .
కీర్తి ముద్దులు .... , అన్నయ్యా అన్నయ్యా .... డోర్ సౌండ్ - పూజితమ్మ వచ్చేసారు , రేయ్ .... ఎవర్రా అది ఫ్లవర్స్ కట్ చేస్తున్నది - ఇవన్నీ మా పూజితమ్మకు గిఫ్ట్స్ - ఎవరు టచ్ చేస్తున్నది , అదిగో దొంగ దొంగ పూజితమ్మా దొంగ దొంగ .... అంటూ కర్రతో కొట్టడానికి వచ్చారు .
రక్తి కట్టించడం కోసం దెబ్బ తిన్నాను , స్స్స్ .... మేడం మేడం సేవ్ మీ సేవ్ మీ ..... అంటూ కీర్తి నుండి తప్పించుకునివెళ్లి పూజితగారి వెనుక చేరాను .
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 29-07-2025, 02:29 PM



Users browsing this thread: RICHI, 1 Guest(s)