29-07-2025, 02:24 PM
కీర్తి : పూజితమ్మ స్మైల్ పూజితమ్మ స్మైల్ .....
కాంచన గారు : అంత సంతోషపడకు , ప్రేమలేఖ అని తెలియగానే చింపేస్తుంది .
చింపలేరు .
కాంచన గారు : పూజితక్క గురించి తెలుసు , చడవకుండానే చింపేస్తారు .
చింపలేరు కాంచన గారూ చూడండి .
దేవీపూజిత గారి పెదాలు కదిలాయి .
" ప్రియమైన పూజిత గారికి ప్రేమతో ......
కళ్ళల్లో కోపం - చదవటం ఆపేసి ఆవేశంతో ప్రేమలేఖను చింపే ప్రయత్నం చేస్తున్నారు .
కాంచన గారు : చూసావా మహేష్ .....
చిరిగిందా ? కాంచన గారూ .....
కాంచన గారు : ఎంత ట్రై చేసినా చిరగడం లేదు మహేష్ .
నవ్వుకున్నాను .
కాంచన గారు : A4 పేపర్ చింపగానే చిరిగిపోతుందే అంటూ ఆశ్చర్యం .....
జేబులోనుండి దేవీకాంచన ఇచ్చిన ప్రేమలేఖను చూయించాను , మీ స్వహస్తాలతో నాతరుపున మీ పూజితక్కకు రాసిన ప్రేమలేఖను చిరగణిస్తానా ? - అది సింథటిక్ పేపర్ చిరగదు , జాగ్రత్తగా దాచేసుకోనూ .....
దేవీకాంచన కళ్ళల్లో ఆరాధన - పెదవులపై సిగ్గు .
ముద్దొచ్చేశారు - కంట్రోల్ చేసుకున్నాను .
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా .... మొక్కలను కట్ చేసే కత్తెరతో కత్తిరించేస్తున్నారు .
కాంచన గారు : ఒకసారి .... రెండుసార్లు .... మూడుసార్లు .... నాలుగుసార్లు ..... అమ్మో అమ్మో కోపం తగ్గడం లేదు అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
ఎంత కోప్పడితే మార్పు అంత త్వరగా వస్తుందని మీరే చెప్పారుగా మీ చిట్కాలలో ...... , ఒక లవ్ లెటర్ కత్తిరిస్తే ఆగుతానా అక్కడితో ...., చెల్లీ .....
కీర్తి : సెకండ్ బటన్ ప్రెస్ చెయ్యాలి అంతేగా .....
అపిడి పారు - అక్కడ చూడండి అంటూ దేవీకాంచన - బామ్మలకు చెప్పాను .
వంద ప్రేమలేఖలు వర్షంలా దేవీపూజిత పైన కురుస్తున్నాయి .
సూపర్ - సూపర్ అంటూ చెరొకబుగ్గపై చేతిముద్దులు , sorry sorry మహేష్ - Excitement .
సంతోషంతో కేకవేయ్యబోయి కంట్రోల్ చేసుకున్నాను .
షాక్ లో తడిసిపోతున్నారు దేవీపూజిత , ఆసక్తితో కొన్నింటిని అందుకుని చూస్తున్నారు .
కాంచన గారు : ప్చ్ ప్చ్ ..... నాకు ఒక్కమాట చెప్పి ఉంటే xerox చేసేబదులు వంద ప్రేమలేఖలూ వేరువేరుగా రాసేదానిని కదా .....
సో స్వీట్ , అటుచూడండి కాంచన గారూ .....
కాంచన గారు : వెయిట్ వెయిట్ ..... ఒక్కొక్కటీ ఇంట్రడక్షన్ చదివి కోపంతో చింపబోతున్నారు ఏంటి , అంటే వంద వేరు వేరు ప్రేమలేఖలన్నమాట .
మీరిచ్చిన స్పూర్తితో ......
కాంచన గారు : సూపర్ సూపర్ అంటూ కౌగిలించుకోబోయి ఆగారు , కంట్రోల్ చేసుకోలేక నాకళ్ళల్లోకే చూస్తూ కీర్తిని కౌగిలిలోకి తీసుకుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు .
నవ్వుకున్నాను , కీర్తీ .....
కీర్తి : థర్డ్ బటన్ ? .
నో ఫస్ట్ బటన్ ....
కీర్తి : Ok అన్నయ్యా అంటూ బుగ్గపై ముద్దు .
ప్రేమలేఖలు చూస్తూ కోపంతో రగిలిపోతున్న దేవీపూజితను చల్లబరిచేలా పూలవర్షం .....
అంతే సంతోషంతో పరవసించిపోవాలో - ప్రేమలేఖల వలన కోపాన్ని ప్రదర్శించాలో తెలియక సతమతమైపోతున్నారు .
కాంచన గారు : మహేష్ ..... ప్రయత్నం విఫలమవ్వలేదు అంటూ ఆనందిస్తున్నారు .
క్రెడిట్ గోస్ టు .....
కాంచన గారు : నీకే నీకే చెందాలి అంటూ పులకింత .
సంతోషంతో కీర్తీ ..... అన్నాను .
కీర్తి : ఇప్పుడు ఖచ్చితంగా థర్డ్ బటన్ .
అక్కడ అసలు థర్డ్ బటన్ ఉందా ? అంటూ మొట్టికాయవేశాను , నో నో నో ....
కాంచన గారు : Sorry చెప్పావో , కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి మహేష్ నీఇష్టం అంటూ నవ్వుతున్నారు .
Ok ..... అంటూ సంతోషం .
కీర్తి : ఇద్దరి బుగ్గలపై ముద్దులు ..... , అన్నయ్యా .... నెక్స్ట్ ఏంటి ? .
నీ రెండు చిలుకలను ముద్దుగా రిక్వెస్ట్ చేసుకుని పంపిస్తే చాలు .
కీర్తి : ప్లీజ్ ప్లీజ్ PARROTS అన్నయ్య కోరిక తీరుస్తారా ? .
అంతే కీర్తి - కాంచన గారి భుజాల మీద నుండి ఎగురుకుంటూ వెళ్లి దేవీ పూజిత భుజాలపై వాలి పూజిత I LOVE YOU పూజిత I LOVE YOU .....
మిగతా పక్షులు .... దేవీపూజిత చెంతకు చేరి కిలకిలారావాలు చేస్తున్నాయి , నెమళ్లు పురివిప్పుకుని అతి సుందరంగా నాట్యం చేస్తున్నాయి , కుందేళ్లు సంబరంలా చిందులువేస్తున్నాయి .
నలుగురం స్వీట్ షాక్ లో ఉండిపోయాము .
దేవీపూజిత కళ్ళల్లో ఆశ్చర్యం - అద్భుతం .... చేతులను విశాలంగా చాపి చుట్టూ తిరుగుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)