29-07-2025, 01:24 PM
కీర్తి : అమ్మా .... టెడ్డీ బేర్స్ అన్నింటినీ లోపల ఉంచెయ్యి నేను వెళుతున్నాను అంటూ బుజ్జి టెడ్డీ బేర్ అందుకుని బుజ్జి బుజ్జి పరుగు .... )
అన్నయ్యా .....
వెనుక చూస్తే కీర్తి - బామ్మ .
కీర్తీ ..... అంటూ ఎత్తుకున్నాను , చూస్తూనే ఉన్నాను ఎలావచ్చావు ? అంటూ ముద్దు .
కీర్తి : కింద నుండి చేతులతో సైగలుచేస్తూనే ఉన్నాను , ఎక్కడ ..... మా అన్నయ్య చూపులన్నీ పూజితమ్మ ఇంటివైపు - మన అపార్ట్మెంట్ వైపూ ఉంటేనూ .....
Sorry sorry కీర్తీ ..... , బామ్మ డోర్ తెరిచిందన్నమాట అంటూ బామ్మకోసం మెత్తటి కుర్చీ తీసుకొచ్చి కూర్చోబెట్టాను .
అన్నయ్యా - బంగారూ ..... స్వర్గాన్నే భువిపైకి తీసుకొచ్చినట్లుంది , బీడుగా మారిపోయిన ఇంటిని ప్రకృతి పచ్చదనంతో సౌందర్యంగా మార్చేశావు , బ్యూటిఫుల్ సో సో బ్యూటిఫుల్ అంటూ పెద్దకళ్ళతో చూస్తుండిపోయారు .
సంతోషం వేసింది , బామ్మా ..... కాసేపట్లో సూర్యోదయం , దేవీగారు ఇంకెప్పుడు జాగింగ్ కు బయటకువస్తారు .
నా బుగ్గపై బామ్మ చేతి ముద్దు , అదిగో ఒక దేవీ అనుగ్రహం అంటూ మావైపే చూస్తూ వస్తున్న దేవీ కాంచన వైపు చూయించారు .
ష్ ష్ ష్ బామ్మా .....
కీర్తి సంతోషం .
బామ్మ : మరొక దేవీ అనుగ్రహానికి కూడా సమయం ఆసన్నమైందిలే .....
థాంక్యూ మహేష్ ..... wooooow woooooow Am i సీయింగ్ heaven అంటూ సైడ్ వాల్ వరకూ వెళ్లి కనులారా చూస్తుండిపోయారు .
బామ్మ : అంటే థాంక్స్ దీనికి కాదన్నమాట , దేనికి కాంచన తల్లీ .....
కాంచన గారి కళ్ళల్లో సిగ్గు , థాంక్యూ ఫర్ ఫ్లవర్స్ & గిఫ్ట్స్ మహేష్ .
What ఫ్లవర్స్ ? - what gifts ? కాంచన గారూ , మీరు దేనికి థాంక్స్ చెబుతున్నారో నాకర్థమవడం లేదు .
కాంచన గారు : చూడు కీర్తీ ....
కీర్తి : అవును దేనికి థాంక్స్ అమ్మా ? .
కాంచన గారు : చెల్లి అన్నయ్యవైపన్నమాట అంటూ కీర్తితోపాటు నన్నూ కొట్టబోయి ఆగిపోయారు , ముసిముసినవ్వులతో బామ్మ చెంతకు చేరారు .
ముచ్చటేసింది .
కాంచన గారు : పూజితక్క ఇంకా మేల్కొలేదా ? , ప్లీజ్ ప్లీజ్ సూర్యుడా కాస్త నెమ్మదిగా ఉదయించండి , భువిపై వెలిసిన ఈ స్వర్గాన్ని విద్యుత్కాంతులతో పూజితక్క వీక్షించి సంభ్రమాశ్చర్యానికి లోనవ్వాలి , పూజితక్కా ....
కీర్తి : అమ్మా అమ్మా .... నీ ప్రేయర్ ఫలించింది లోపల లైట్స్ వెలిగాయి .
నలుగురం గోడ చాటుకు చేరాము , దేవీపూజిత ..... భావ ప్రతిస్పందనలు ఎలా ఉంటాయో అని ఆశతో చూస్తున్నాము .
కాంచన గారు : కమాన్ కమాన్ కమాన్ పూజితక్కా .....
మెయిన్ డోర్ తెరుచుకున్న శబ్దం .....
నిమిషాలు గడుస్తున్నా ..... దేవీపూజిత దర్శనం కలగడం లేదు .
ఏమైంది ? - ఏమైంది ? - ఏమైంది ? ..... డోర్ ఓపెన్ అయ్యి ఐదునిమిషాలైనా బయటకు రావడం లేదు అంటూ నేను - కీర్తి - బామ్మ ఆతృత .
కాంచన గారు : అయ్యో మహేష్ ..... నువ్విచ్చినది ఆషామాషీ సర్ప్రైజ్ కాదు , నాకే నువ్విచ్చిన సర్ప్రైజ్ కు 10 నిమిషాలకు పైనే పట్టింది , కాస్త ఆగు ఈ మహాద్భుతమైన సర్ప్రైజ్ షాక్ లో ఉండిపోయారు .
నేనేమీ సర్ప్రైజ్ ఇవ్వలేదు - మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు సంబంధం లేదు .
కాంచన గారు : థాంక్యూ ..... అంటూ పారవశ్యపు నవ్వులు .
అదిగో మళ్లీ థాంక్స్ .....
కాంచన గారు : సరే సరే , మూవ్మెంట్ మూవ్మెంట్ .....
దేవీకాంచన చెప్పినట్లుగానే ..... The biggest సర్ప్రైజ్ ఆస్వాధిస్తున్నట్లు జాగింగ్ డ్రెస్ విత్ జర్కిన్ తో బయటకువచ్చారు , పెద్ద పెద్ద కళ్ళతో మనిషి ఎత్తున్న ఫ్లవర్ షో విత్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ టెడ్డీ బేర్స్ ను అలా చూస్తుండిపోయారు , బామ్మా బామ్మా .... పూజిత గారి పెదాలపై స్మైల్ స్మైల్ .....
కాంచన గారు : ఒక ఫ్లవర్ - ఒక టెడ్డి బేర్ ఇస్తేనే ఏ అమ్మాయి అయినా పులకించిపోతుంది , నువ్వేమో ఏకంగా .... పూల సముద్రం - టెడ్డీస్ సముద్రం , అయినాకూడా పూజితక్క పెదాలపై జస్ట్ చిరునవ్వు అంతే , చాలా పెయిన్ లో ఉన్నారు మహేష్ , చిన్నపాటి సక్సెస్ అయినట్లే ..... , కాంపౌండ్ మొత్తం చూస్తున్నారు మహేష్ ..... , టెడ్డి బేర్ తో ఉన్న లవ్ లెటర్ అందుకోబోతున్నారు .
కీర్తీ కీర్తీ .... రిమోట్ రిమోట్ ? .
కీర్తి : ఇక్కడ ఉంది అన్నయ్యా ....
ఫస్ట్ బటన్ ప్రెస్ చెయ్యిమరి .....
దేవీపూజిత .... ప్రేమలేఖ అందుకునే సమయానికి పూలవర్షం కురిసింది .
ఆశ్చర్యంతో చూసి నవ్వుకున్నారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)