29-07-2025, 12:26 PM
(This post was last modified: 29-07-2025, 12:27 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ – 04
నిన్ననే బిల్డర్లు వచ్చి కంచె వేశారు. కాసేపటి తర్వాత రైతులు జంతువులని తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. కామిని తోటలో తన పని చేసుకుంటోంది, నేను కొన్ని చెట్లని నరకాలని నిర్ణయించుకున్నాను.
మేము మూడు రోజులుగా శారీరక ప్రేమికులం అయిపోయాము, నా జీవితంలో అంత మంచి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. మేము ప్రతిరోజూ శారీరకంగా కలిసేవాళ్ళం, శృంగారంలో నాకున్న ప్రావీణ్యాన్ని కామినికి చూపించాను. ఆమె నా కోసం ప్రతి రోజూ భోజనం వండిపెట్టింది, నా బట్టలన్నీ ఉతికింది. ఆమె నా కలల రాకుమారి.
నేను బయటికి వెళ్లి అడవిలో తిరిగాను. నా కుడి చేతిలో గొడ్డలిని ఎంచుకుని, కాస్త లావుగా ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్లాను. అది మాకు నెల రోజుల కంటే ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తుందని నేను అనుకున్నాను. నేను గొడ్డలిని పైకి కిందకి విసిరి చూసాను, అది నా కుడి చేతిలో ఎంత తేలికగా ఉందో గమనించాను. నా బలాన్ని గొడ్డలి నైపుణ్యాన్ని పరీక్షించడం ఇది మొదటిసారి అవుతుంది.
నేను సులభంగా గొడ్డలిని లేపి చెట్టుకి మొదటి వేటు వేశాను. చెట్టు అప్పుడే ఊగుతోంది, నేను దానికి చేసిన లోతైన హాటుని చూసి ఆశ్చర్యపోయాను. నేను మళ్ళీ గొడ్డలిని లేపి, గొడ్డలి ని చెట్టు లోపలికి మరింతగా గట్టిగా చొప్పించాను. కొన్ని నిమిషాల తర్వాత, నేను దాని మాను యొక్క మూడింట ఒక వంతు లోతుకి నరికాను. నేను రెండో వైపుకి వెళ్లాను, ఏదో తెలియని కారణంతో మొదటి గాటు కంటే ఒక అడుగు పైన నరకాలని నాకు అనిపించింది. నేను నిటారుగా, ఏటవాలుగా నరకడం మారుస్తూ ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేశాను. ఇది నేను కత్తిని ఎలా వాడతానో అలాగే అనిపించింది. గహన నాకు ఇచ్చిన నైపుణ్యం నన్ను చాలా శక్తివంతం చేసింది.
నేను నుదుటి మీది చెమట తుడుచుకున్నాను, చెట్టు విరిగింది. నేను దాన్ని కొద్దిగా నెట్టాను, అది పెద్ద శబ్దంతో గడ్డి మీద కూలిపోయింది. నేను గొడ్డలిని నా చేతిలో పైకి కిందకి దూశాను, నా నుదురు, అరచేతుల్లో చెమట పట్టినా, నాకు అలసట యొక్క ఏ సంకేతమూ కనిపించలేదు.
నేను చెట్టు కొమ్మలని నరికే పనిని కొనసాగించాను. కొన్ని కొమ్మలు చాలా పెద్దగా ఉండటంతో వాటికి మరో వేటు వేయాల్సి వచ్చింది, అయితే నా వీపు మీద మరింత చెమట పట్టే వరకు నేను నరుకుతూ పోయాను. నా చొక్కా చాలా చెమటతో నా చర్మానికి అతుక్కుపోవడంతో దాన్ని తీసేశాను. నేను దానిని సగానికి చింపేయబోయాను, కానీ చివరికి అలా చేయొద్దని అనిపించింది. నేను నా చొక్కాని ఒక చెట్టుకి వేలాడదీసి, మిగిలిన కొమ్మలని నరికే పనికి తిరిగి వెళ్లాను, మరింత చెమట కారుతూ నా కండరాలు నొప్పిగా అనిపించే వరకు పనిచేశాను.
కామిని తోటలో కూర్చుంది, ఆమె బంగారు రంగు జుట్టు చాలా మెరిస్తూ ప్రకాశవంతంగా ఉంది. ఆమె కొన్ని కూరగాయలు నాటి విత్తనాలకి నీళ్లు పోసింది. కామిని నన్ను అప్పుడప్పుడు చూస్తోందని నాకు తెలిసింది. మా కళ్ళు కలిశాయి, ఆమె నాకు చేయి ఊపింది.
నేను నరికిన కలపని ఒక కుప్పగా వేశాను. కొన్ని వారాల పాటు సరిపోయేంత కలపని అప్పటికే నరికేశాను. ఇక్కడ అంతగా చలి లేదు, అయితే నిప్పు ముందు కూర్చోవడం చాలా శృంగారభరితంగా అనిపించింది.
కామిని నా దగ్గరికి వచ్చింది. నేను నా చెవులు మూసుకుని వున్నా తన ఉనికిని నేను ఎలాగైనా గ్రహించేవాడిని. "నిన్ను కౌగిలించుకోవాలని ఉంది, కానీ నువ్వు పూర్తిగా చెమటతో తడిసిపోయావు," అని ఆమె తన ముద్దులొలికే గొంతుతో అంది.
నేను వెనక్కి తిరిగాను, నీలం రంగు వేసవి దుస్తుల్లో కామిని ఎప్పటిలాగే అందంగా కనిపించింది, ఆ రంగు ఆమె జుట్టు, కళ్ళ రంగుతో సరిపోలింది. మేము తరువాత పడవలో రాత్రి భోజనం చేయాలని నిర్ణయించుకున్నాము. మేము సముద్రంలో నిద్ర కూడా చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ శృంగారభరితమైన డేట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను.
"నాకు తెలుసు, అయినా చెట్టు నరకడం ఎక్కువ శ్రమ అనిపించలేదు" అని అంటూ నా ముఖం నుండి కారిన చెమట తుడుచుకున్నాను.
"నువ్వు చాలా బలంగా కనిపించావు, నిన్ను చూడటం ఒక ఆనందం. నేను పొరపాటున విత్తనాన్ని తప్పు స్థలంలో చల్లాను" అని కామిని అంది.
"మనం పేదవాళ్ళం కాదు, మనం మళ్ళీ మరికొన్ని కొనుక్కుందాం" అని ఆమెతో అన్నాను.
"త్వరలో రాత్రి భోజన సమయం అవుతుంది... బహుశా నేను నీకు స్నానం చేపించడంలో సహాయం చేయగలను," అని ఆమె చెప్పింది.
"తప్పకుండా," అని కామిని ముఖాన్ని పరిశీలిస్తూ అన్నాను. నన్ను దొంగచాటుగా చూసిన తర్వాత ఆమె మరింత ఉత్తేజితమైంది. "నీకు తెలుసు నేను దానికి నో చెప్పలేనని."
"మనం వెళ్దామా ?" అని కామిని ఆత్రంగా అడిగింది, నవ్వుతూ.
కామిని కాళ్ళ మధ్య నుండి వచ్చే కస్తూరి, కామోద్దీపన కలిగించే వాసన నాకు తగిలింది. నేను ఆమెని దెంగిన మొదటి రాత్రి నుండి ఆమె నిరంతరం తడిగానే ఉంది. నిజం చెప్పాలంటే, నేను కూడా ఎప్పుడూ గట్టిపడే ఉన్నాను. ఆమె నా జీవితంలో నేను కలిసి ఉన్న అత్యంత అందమైన అమ్మాయి. అసూయతో వ్యవహరించకుండా పక్కన వేరే ప్రేమికులని కలిగి ఉండే స్వేచ్ఛ కేక్ మీద ఉన్న చెర్రీలా ఉంది. "ముందు నరికిన కలపని వరుసల్లో పేర్చుతాను."
"నేను అంతలోపు షవర్ రెడీ చేస్తాను," అని కామిని అంటూ మా ఇంటి లోపలికి పరిగెత్తింది.
నేను ఆమె వెళ్లే దారిలో చూశాను, ఆమె నడుము ఆమె బట్టల్లో ఊగుతోంది. అది చాలా అందంగా కనిపించింది. మేము ప్రేమికులైనప్పటి నుండి నా మొడ్డ ఆమె పూకులోనే నిండి ఉంటుంది. అది ఒక వ్యసనంలా ఉంది, ప్రత్యేకించి ఆమె లోపల నా వీర్యాన్ని వదిలిపెట్టిన తర్వాత.
నా మనసులోని ఆలోచనలని వదిలించుకుంటూ నేను నరికిన కలపని తీసుకొని ఇంటి గోడకు ఆనించాను. కిటికీ అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసుకున్నాను. నేను చెమటతో తడిసిపోయాను, నా కండరాలు నొప్పిగా ఉన్నాయి. అవి మునుపెన్నడూ లేనంతగా మంచి ఆకారంలో నిండుగా బలంగా కనిపించాయి. నేను ఇలా కనిపిస్తుంటే, చూసిన ప్రతి అమ్మాయి ఎందుకు కామోద్రేకం పొందుతుందో అని ఆశ్చర్యపడాల్సిన పని లేదనిపించింది.
నేను ఎప్పుడూ మంచి ఫిట్ ఆకారంలోనే ఉన్నాను, అయితే నా జీవితంలో ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరింత బాగా కనిపిస్తున్నాను. ఎక్కువ సమయం ఆరుబయట గడపడం ఖచ్చితంగా పని చేసింది. నేను నా పాడి ఆవు, గొర్రెపిల్లల పక్కనుండి వెళ్ళాను. అవి కేవలం మేస్తూ లావుగా అవుతున్నాయి. నేను లోపలికి వెళ్లి నా బూట్లు తీసేశాను. "నువ్వు పైన ఉన్నావా ?"
"హా, లోపలికి రా !" అని కామిని సమాధానమిచ్చింది.
నేను మెట్లు ఎక్కి బాత్రూమ్ తలుపు తెరిచాను. ఆమె కొన్ని తువ్వాళ్లు రెడీ చేసి, చిన్న గూటిలో కొన్ని షాంపూ లని చక్కగా పేర్చింది. ఆమె ఎప్పుడూ బాత్ రూముని చక్కగా శుభ్రంగా ఉంచుతుంది. ప్రతిదీ కరెక్టుగా అమర్చబడి ఉంది. బాత్రూమ్ అప్పటికే అద్భుతంగా ఉంది, కానీ ఇప్పుడు ఒక ధూళి మట్టి రేణువు కూడా కనిపించలేదు.
"ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నావు ?" అని నా బట్టల వైపు చూపిస్తూ అడిగింది.
నేను బట్టలు విప్పి నగ్నంగా మారే వరకు ఆమె ఆగలేకపోయింది. నిజం చెప్పాలంటే, ఆమె కూడా నగ్నంగా మారే వరకు నేను ఆగలేకపోయాను. నేను నా షార్ట్లు అండర్ వేర్ కూడా తీసేశాను. నా మొడ్డ సగం గట్టిగా ఉంది, అయితే ఆమె తన బట్టలు తీసివేసి తన బిగువైన, యవ్వన శరీరాన్ని చూపించినప్పుడు అది గట్టిపడింది. "నా బ్రా," అని కామిని చుట్టూ తిరుగుతూ అంది.
నేను ఆమె వెనుక నిలబడి, నా గట్టిపడుతున్న మొడ్డని ఆమె తడి పాంటీకి రుద్దడం మొదలుపెట్టాను. ఆమె కాళ్ళ మీద పడే వరకు హుక్ లని విప్పాను. కామిని వంగి నా గజ్జకి తన పిర్రలని ఆనించింది. ఆమె ఎప్పుడూ తన పిర్రలని నాకు ఆనించాలని కోరుకున్నాను, అయితే ఆమె లేచి తన బ్రా ని సింక్ మీద పెట్టింది. నేను కొంచెం నిరాశ చెందాను. ఆమె వెంటనే చుట్టూ తిరిగి తన రొమ్ములని నన్ను తాకనిచ్చింది. నవ్వుతూ, నేను వాటి రెండింటినీ పిసికాను. "మగవాళ్ళు రొమ్ములని ఎందుకు అంతగా ఇష్టపడతారో నాకు అర్థం కాదు. అవి కేవలం రొమ్ములు అంతే."
నేను నవ్వాను. "కండరాలు కూడా కేవలం కండరాలు అంతే."
"కానీ నువ్వు నీ కండరాలని సంపాదించావు. నేను నా రొమ్ములని సంపాదించలేదు," అని అంది.
"ఒక మనిషి జీవితంలో కొన్ని విషయాలు సంపాదించాలి, అదే అతన్ని ఆమె నుండి వేరు చేస్తుంది" అని అన్నాను.
"బహుశా నువ్వు చెప్పేదాంట్లో పాయింట్ ఉంది," అని అంది. నేను ఆమెని వెనక్కి తిప్పి నా వైపు కి లాగాను. ఆమె గిలిగింతలు పెట్టింది. "ఇప్పుడు నువ్వు కూడా నాకు స్నానం చేయడంలో సహాయం చేయాలి. నీ చెమట నా మీద అంతా అంటుకుంది."
నేను ఆమె మెరిసే జుట్టుని మెడ నుండి పక్కకి జరిపి, దానికి ఒక తియ్యటి ముద్దు పెట్టాను. "సంతోషంగా."
"నన్ను నా పాంటీని తీయనివ్వు," అని కామిని అంది. ఆమె మరోసారి వంగి, తన పెద్ద పిర్రలని నా నిటారుగా ఉన్న మొడ్డకి ఆనించి, తన పాంటీని కాళ్ళ నుండి కిందకి జార్చింది. నిలబడి, దాన్ని మడతపెట్టి కౌంటర్ మీద పెట్టింది. ఆమె తిరిగి వచ్చి నా చేయి పట్టుకుంది, మేము ఇద్దరం షవర్లోకి అడుగు పెట్టాము.
కామిని నీళ్లు తిప్పింది, అది మా మీద వర్షంలా పడింది. అది అప్పటికే వెచ్చగా ఉంది, టైల్స్ నుండి ఆవిరి వస్తోంది. కొన్ని క్షణాల్లో మేము పూర్తిగా తడిసిపోయాము. మేము ఒకరి వైపు ఒకరం ఆకర్షితులయ్యాము, మా చేతులు మా శరీరాల మీద తిరగనిచ్చాము. నీరు చిమ్మే శబ్దం తో బాటు ఆమె శ్వాసని నేను విన్నాను. మేము మా మధ్య దూరాన్ని తగ్గించాము, బయటి ప్రపంచం మరుగున పడింది. మేము ఒక క్షణం ఒకరినొకరు పట్టుకున్నాము, ఆమె నా భుజంలో తల దాచుకుని, నన్ను గట్టిగా పట్టుకుంది.
కౌగిలింత విడిచిపెట్టి, మేము ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసుకున్నాము. ఆమె సబ్బు సీసా తెరిచింది, సిట్రస్ వాసన రూమంతా వ్యాపించింది. ఆమె నా కాళ్ళతో మొదలుపెట్టి నా నడుము వరకు వచ్చింది. ఆ తర్వాత నా మొడ్డ దగ్గరికి తిరిగి వెళ్లి, సబ్బుతో మర్దన చేస్తూ నన్ను నిమిరింది. ఆమె దానిని శుభ్రం చేసి తన నోటిలో పెట్టుకుంది. ఆమె ముద్దుతో పైకి వచ్చి నా పొట్ట కండరాలు, బహుకాలకి సబ్బు రుద్దడం మొదలుపెట్టింది.
నేను వెనక్కి తిరిగాను, ఆమె అదే ప్రక్రియని మొదలుపెట్టింది. ఆమె నా మొడ్డని ఎక్కువసేపు కడిగినట్లే, నా పిర్రలని కూడా సాధారణం కంటే కొంచెం ఎక్కువగా మర్దన చేసింది. ఆమె స్పర్శకి నేను లొంగిపోయాను, ఆమె యవ్వనమైన శరీరం నా శరీరానికి తాకుతున్న అనుభూతిని ఆస్వాదించాను.
"ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది," అని కామిని ప్రకాశవంతంగా నవ్వుతూ చెప్పింది. ఆమె జుట్టు తడిగా విడివిడిగా ఆమె వీపు మీద పడుతుంది, నీళ్లు ఆమె మీది నుండి పడుతున్న పద్దతి చాలా ఆకర్షణీయంగా ఉంది.
కృతజ్ఞతగా నేను ఆమె పెదాల మీద ఒక ముద్దు దొంగిలించాను. నేను సబ్బు సీసా తీసుకొని నా చేతులని నింపాను. ఆమె వంపులు తిరిగిన శరీరాన్ని అన్వేషించడం ఎల్లప్పుడూ ఒక ఆనందమే. మోకాళ్ళపై కూర్చుని, ఆమె నునుపైన కాళ్ళతో మొదలుపెట్టాను. నేను ఆమెని తాకి శుభ్రం చేస్తున్న కొద్దీ ఆమె నవ్వు పెద్దగా అయింది. "నీలాంటి మనిషి నన్ను కడగడం ఒక గౌరవం," అని కామిని అంది.
నేను నా తలని ఆమె కాళ్ల మధ్య దూర్చి ఆమె గులాబీ రంగు కేంద్రాన్ని నాకుతూ చెప్పాను, "మనం ప్రేమికులం."
"నువ్వు నన్ను ప్రేమించడం నా అదృష్టం," అని కామిని కామంతో నిండిన కళ్ళతో అంది.
నేను కామిని కాళ్ళ పైకి నాకుతూ వెళ్ళాను. నా చేతులు చాలా పొడవుగా ఉండటంతో ఆమె పిర్రల వరకు సులభంగా చేరుకుని సబ్బుతో మర్దన చేశాను. నేను నా అభిమాన భాగాలలో ఒకటైన ఆమె పాలిండ్లని చేరుకున్నాను. వాటిని, ముఖ్యంగా ఆమె చీలమండలం ఇంకా రొమ్ముల క్రింద బాగా మర్దన చేశాను. ఆమె చనుమొనలని ముందుకి వెనక్కి రుద్దాను. అవి చాలా గట్టిగా ఉండటంతో స్ప్రింగ్ ల లాగా తిరిగి పైకి లేచి ఆమెని నవ్వించాయి. ఆమె శరీరం సబ్బుతో కప్పబడినప్పుడు, అది అద్భుతంగా మెరిసింది.
మేము కళ్ళతో సంప్రదించుకున్నాము. తన కాలి వేళ్ల మీద నిలబడి, ఆమె తన చేతులని నా మెడ చుట్టూ వేసింది. నేను ఆమె పిర్రలని గట్టిగా పట్టుకుని నాకు దగ్గరగా లాగాను. ఆమె తీపి పెదవుల రుచి చూస్తూ నా నోటిని ఆమె నోటికి కలిపాను. నేను ముద్దుని మరింత లోతుగా చేసి నా నాలుకని ఆమె నోటిలోకి దూర్చాను. ఆమె నోరు పండిన, వ్యసనపరుడైన స్ట్రాబెర్రీ లాంటి రుచిని చూపించింది.
ముద్దుని ఆపినప్పుడు, ఎంగిలి ఒక దారంలా తన పెదవులనుండి నా పెదవులకి అతుక్కుంది. కామిని తన క్రింది పెదవిని కోరినప్పుడు ఆ దారం తెగిపోయి ఆమె పాలిండ్ల మీద పడింది. "మనం పడవ ఎక్కుదామా ?" అని ఆమె బొంగురు గొంతుతో అడిగింది.
"సరే" అని అన్నాను. ఆమె సన్నిధిలో ఉండటం నన్ను మంత్రముగ్ధుడిని చేసినట్లు అనిపించింది. కొన్నిసార్లు సమయం ఆగిపోయినట్లు అనిపించింది. మేము షవర్ నుండి బయటికి వచ్చి ఒకరినొకరు తుడుచుకోవడానికి సహాయం చేసుకున్నాము.
మేము చేయి చేయి కలిపి మా బెడ్ రూములోకి వెళ్ళాము. మా బట్టలని తీసుకున్నాము. ఆమె స్పేగాటి స్ట్రాప్ లు చీలికలు ఉన్న గులాబీ రంగు వేసవి బట్టలని వేసుకోవాలని నిర్ణయించుకుంది, అది ఆమె పొడవైన అందమైన కాళ్ళని చూపిస్తుంది. నేను ఎప్పటిలాగే చొక్కా ఇంకా షార్ట్ లని వేసుకున్నాను. బయట చాలా వేడిగా ఉండటంతో నేను ప్యాంటు వేసుకోవాలని అనిపించలేదు.
మేము కిచెన్లోకి వెళ్ళాము, ఆమె కౌంటర్ మీద వేలుతో తట్టింది. "మనం ఏమి తినాలి ?"
"ఒక పాన్-ఫ్రైడ్ చేప ఎలా ఉంటుంది ?" అని నేను అడిగాను.
"అది చాలా బాగుంటుంది, నేను డెజర్ట్ కూడా చేస్తాను" అని కామిని అంది.
నేను కామినికి సరకులని సంచుల్లో నింపడానికి సహాయం చేసి వాటిని నాతో బయట డాక్ కి తీసుకువెళ్లాను. మేము పడవ ఎక్కాము. కామిని కిచెన్లో ఉండగా, నేను పడవని స్టార్ట్ చేసి నా ద్వీపం నుండి దూరంగా సముద్రంలోకి నడిపాను. పడవ మెల్లగా కదిలింది, అందువల్ల తాను వంట చేయడానికి ఇబ్బంది ఉండదు. "నేను చాలా వేగంగా నడుపుతున్నట్లయితే నాకు చెప్పు."
"సరే !" అని కామిని సంతోషంగా తిరిగి అరిచింది.
కన్నె సముద్రం మీదుగా డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ స్వేచ్ఛ భావన కలిగింది. అది ఆకాశంలో దిగుతున్న సూర్యుడు ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళగలననే భావన. ఈ ప్రపంచంలో ప్రతిదీ చాలా బాగుంది. మునుపెన్నడూ లేని స్వేచ్చని నేను అనుభవించాను. నేను ఒత్తిడితో వున్న జీవితాన్ని వదిలిపెట్టి వచ్చాను, అయితే ఈ ప్రపంచంలో మంచి పనులు చేస్తూ చాలా డబ్బు సంపాదిస్తాను. ఈ ప్రపంచం భూమి కంటే వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందనడంలో సందేహం లేదు.
ముప్పై నిమిషాల తర్వాత, మేము ఎక్కడ ఉన్నామో నాకే తెలియలేదు, అయినా పర్వాలేదు. నా కంటికి కనిపించేంత వరకు ఏ ద్వీపాలు లేవు, కాబట్టి కామినికి తోడుగా ఉండటానికి లోపలికి వెళ్ళాను. కొద్దిసేపే అయింది తనని విడిచిపెట్టి అయినా ఆమెని ఎప్పుడెప్పుడు పట్టుకుంటానా అని ఆత్రంగా అనిపించింది.
నాకు తీపి వాసనా ఇంకా కాల్చిన కూరగాయల వాసన వచ్చింది. నేను కామిని వెనక్కి వెళ్లి, నా చేతులని ఆమె నడుము చుట్టూ వేసి ఆమె తీపి మెడని ముద్దు పెట్టుకున్నాను. "మనం కాసేపు పడుకుందామా ?"
"చేపని రెడీ చేయనివ్వు. కుకీలు ఇంకా కాల్చిన కూరగాయలు పొయ్యిలో మరో ఇరవై నిమిషాలు ఉంటాయి."
నేను ఆమెని మళ్ళీ ముద్దు పెట్టుకున్నాను, నా మొడ్డ ఆమె బట్టల మీద గట్టిగా గుచ్చుకుంది. నేను సన్ లాంజ్ మీద కూర్చుని మెరిసే అలలని చూస్తూ ఉండిపోయాను. కామిని నా దగ్గరికి వచ్చేముందు తన చేతులు కడుక్కుంది. ఆమె నా మీద పడుకుని నన్ను కౌగలించుకుంది. పదవికి నెమ్మదిగా తాకుతున్న అలల శబ్దాన్ని మేము విన్నాము, అది పడవని నెమ్మదిగా అటూ ఇటూ ఊపుతోంది. కామిని వంపులు తిరిగిన శరీరాన్ని నిమురుతూ నేను నిట్టూర్చాను. మా శ్వాసలు ఇంకా అలల శ్రావ్యమైన శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. "ఇది అద్భుతంగా ఉంది," అని ఆమెతో అన్నాను.
"నువ్వు కూడా అద్భుతంగా ఉన్నావు," అని కామిని బుగ్గలు ఎర్రబారడంతో అంది. "ఇక్కడి చాలా మంది అమ్మాయిలకి ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఒక మగాడిని కనుక్కోవడం ఒక కల, అయితే నీలాంటి వ్యక్తి ఊహకి కూడా అందని విషయం. మా ఊహల్లో కూడా నీలాంటి వ్యక్తి గురించి మేము ఆలోచించము."
"నువ్వు నా కలల రాకుమారి, నీ అంత స్త్రీత్వం ఉన్నవాళ్ళు చాలా తక్కువ" అని ఆమెతో అన్నాను.
"థాంక్స్, నేను చాలా కాలం వేరేవాళ్ళ గురించి ఆలోచించాను. నన్ను కూడా నేను పట్టించుకోవాలని నువ్వు చెప్పినట్లు నాకు గుర్తుంది, అయితే ఆ పని నువ్వే చేశావని నేను అనుకుంటున్నాను" అని కామిని నా ఛాతీ మీద చేయి వేస్తూ అంది.
"నేను చేశాను, కానీ నువ్వు కూడా నీ కోసం కొంత సమయం ఉంచుకోవాలి."
మేము అక్కడే పడుకుని జీవితం గురించి మాట్లాడుకున్నాము. చివరికి ఆమె లేచి కాల్చిన కూరగాయలు, కుకీ లని చూడడానికి వెళ్ళింది. "నేను చేపని వేయిస్తే ఇక అంతా రెడీ అయినట్లే."
నేను లేచి కామిని వంట చేసేటప్పుడు టేబుల్ పెట్టాలని అనుకున్నాను. టేబుల్ వేసిన తర్వాత నేను కూర్చున్నాను. కామిని నాకు బంగారు రంగులో వేయించిన చేపని పరిచయం చేసింది. "ఇదిగో," అని ఆమె అంది. "వెన్నలో వేయించాను."
"అవి అద్భుతంగా కనిపిస్తున్నాయి," అని అన్నాను. అవి రుచిలో కూడా అద్భుతంగా ఉంటాయని నాకు ఖచ్చితంగా తెలుసు. ఆమె తేనెతో కాల్చిన కూరగాయలతో నిండిన పళ్ళెం, ఒక కప్పు గ్రేవీని కూడా ఉంచింది. నేను ఆమెతో గడిపిన సమయం పెరిగే కొద్దీ, ఆమెని మరింతగా ప్రేమించాను.
"తినడం మొదలు పెడదాం," అని కామిని అంది.
మేము మా ప్లేట్లు నింపుకున్నాము. ఆమె ఎప్పటిలాగే ఒక పక్షిలా తిన్నది, నేను నా ప్లేట్ ని నింపుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పటి నుండి నా ఆకలి ఖచ్చితంగా పెరిగింది. నేను మొత్తంగా చాలా పెద్దగా అయ్యాను. నేను లేత, పొరలుగా ఉండే చేప ముక్కని కోసి, కాల్చిన చిలకడ దుంప కి గుచ్చాను. రుచులు ఒకదానితో ఒకటి సంపూర్ణంగా కలిసిపోయాయి. చేపలు సరైన విధంగా మసాలాలో వేయించబడ్డాయి, కూరగాయలలో సరైన మొత్తంలో తేనె, ఉప్పు ఉన్నాయి.
సూర్యుడు హోరిజోన్ కిందకి దిగడం మొదలుపెట్టడంతో మేము తిన్నాము, పడవ మీద వెచ్చని కాంతి పడుతూ సాయంత్రంగా మారుతోంది. పదవికి తాకుతున్న అలల యొక్క మృదువైన శబ్దం ఓదార్పునిచ్చే శ్రావ్యతని కలిగిస్తుండగా మేము చాలా విషయాల మీద చర్చించుకున్నాము.
నా కడుపు నిండిన తర్వాత, నేను ప్లేట్ ని నా నుండి దూరంగా నెట్టాను. "థాంక్స్, ఇది అద్భుతంగా ఉంది."
కామిని ఒక నాప్కిన్ తో తన పెదవులు తుడుచుకుంది. "నాకు సంతోషంగా ఉంది," అని ఆమె అంది. "కుకీ లకి చోటు ఉందా ?"
"బహుశా ఒకటి లేదా రెండు."
కుకీలు అప్పటికే చల్లారాయి. కామిని ముందుగా పాత్రలు తీసుకుంది, తర్వాత బుట్టని టేబుల్ మీద ఉంచింది. ఆమె నా పక్కన కూర్చుని, తన నడుముని నా దగ్గరికి జరుపుకుంది. ఆమె మొదటి కుకీని తీసుకొని నా పెదవులకి అందించింది. "నోరు తెరవండి," అని ఆమె ముద్దుగా అంది.
ఆమె ముద్దులొలికే గొంతుని నేను ప్రతిఘటించలేకపోయాను. తెరిచి, దాని నుండి ఒక ముక్కని కొరికాను. అది కరకరలాడే బయటి పొరని మృదువైన లోపలి పొరని కలిగి ఉంది, దాని మీద కారామెల్, ఉప్పు చల్లబడి ఉన్నాయి. "ఇది చాలా రుచిగా ఉంది."
"నాకు తెలుసు," అని కామిని అదే కుకీ ని కొరికింది. "నాకు అవి చాలా ఇష్టం."
నేను ఒక ముక్క కూడా నా నోటిలో పెట్టుకోలేనంత వరకు కొన్నింటిని లాగించాను.
"నేను ఎక్కువ చేయడం నయమైంది, మనం పిల్లలకి కూడా ఏదైనా ఇద్దాము. నేను కొంతకాలంగా అక్కడికి వెళ్ళలేదు" అని కామిని చెప్పింది.
"నాకేం అర్జెంటు పనులు లేవు, నువ్వు ఎప్పుడు అక్కడికి వెళ్లాలనుకుంటే, అప్పుడు వెళ్దాం" అని ఆమెతో అన్నాను.
కామిని ముఖం వెలిగిపోయింది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను."
"నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, కామినీ."
మేము పక్కపక్కనే కూర్చుని సూర్యాస్తమయాన్ని ఆస్వాదించాము. గులాబీ, ఊదా రంగులు ఆకాశం, మేఘాల అంతటా వ్యాపించాయి. అది చూడటానికి చాలా అద్భుతమైన దృశ్యం, నేను ఆ ప్రతి క్షణాన్ని ప్రేమించాను.
కామిని నా ఛాతీ మీద తల వాల్చింది. ఆకాశంలో ప్రతి నక్షత్రం కనుమరుగయ్యే వరకు మేము కలిసి చూశాము. "ఎంత అందంగా ఉంది, ఇది ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బావుంటుంది కదా !" అని ఆమె అంది.
"అవును," అని నేను ఆమెతో ఏకీభవిస్తూ అన్నాను. అది ఒక అందమైన దృశ్యం. కాంతి కాలుష్యం లేకపోవడంతో నక్షత్రాలు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. నేను ఆమె ఆకర్షణీయమైన పెదవులు, సున్నితమైన వంపులు, నునుపైన చర్మాన్ని చూశాను. ఎప్పటిలాగే, ఆమెతో సమయం గడిపిన తర్వాత, ఆమెతో పడుకోవడానికి, నా నిటారుగా ఉన్న పురుషాంగాన్ని ఆమె లోతుల్లోకి దూర్చి ఆమెని నెమ్మదిగా ఆస్వాదించడానికి నేను ఎదురు చూస్తున్నాను.
"మనం పడుకోవడానికి వెళ్దామా ?" అని కామినిని అడిగాను.
"హా, నాకు నీ మొడ్డ కూడా కావాలి" అని ఆమె ఆత్రంగా తల ఊపింది.
నేను ఆమె చేయి పట్టుకుని ఆమెని నిలబెట్టాను. మేము మా మాస్టర్ సూట్ కి వెళ్ళాము. నేను బట్టలు తీయబోతున్నప్పుడు, బయట నుండి ఒక మూలుగు వినిపించినప్పుడు నా కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. నేను ఇంతకుముందే అన్ని లైట్లు ఆపివేశాను, కాబట్టి బయట చూడటం సులభం అవుతుంది. నేను నా షార్ట్ ని తీయబోతూ కర్టెన్ లని మెల్లగా పక్కకి జరిపాను.
"అదేమిటి ?" అని కామిని అడిగింది, నా ముఖంలో ఆందోళన కనిపించడం ఆమెకి నచ్చలేదు.
"ఏదో పడవ వస్తుంది," అని నేను దగ్గరగా చూస్తూ అన్నాను. వాళ్ళు శత్రువులు అని తెలుసుకోవడానికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు.
"వాళ్ళకి మన నుండి ఏమి కావాలి ?" అని ఆమె అడిగింది.
నేను దగ్గరగా చూశాను, డెక్ మీద చాలా మంది మహిళలు నిలబడి ఉండటం చూశాను. వాళ్ళు కత్తులు ఇంకా వేరే ఆయుధాలు పట్టుకుని, చెవులు పగిలేలా నవ్వుతున్నారు. వాళ్ళు సముద్రపు దొంగలని, బహుశా ఈ పడవని సులభంగా దొంగలించవచ్చునని, మమ్మల్ని దోచుకోవచ్చునని భావించారని నేను గ్రహించాను. నా రక్తం మరిగిపోయింది. నేను ఇప్పుడే కామినితో నా రాత్రిని ఆనందమయం చేసుకోవాలని అనుకుంటుంటే, వాళ్ళు మమ్మల్ని మా పడవని దొంగిలించడానికి ప్రయత్నించి, మా విలువైన సమయాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. "వాళ్ళు దొంగలు. నువ్వు ఇక్కడే ఉండు."