28-07-2025, 10:49 PM
(28-07-2025, 06:29 PM)Naani. Wrote: మీరు నా పాత పోస్టులు చూడలేదు అనుకుంటా. వీకెండ్స్ మాత్రమే అప్డేట్స్ ఉంటాయి. వీక్ డేస్ లో ఆఫీస్ బిజీ.. మళ్ళీ వీకెండ్ కె.
ఇది కూడా compliment గా తీసుకుంటారని ఆశిస్తున్నాను.
మీ కథ కథనం నచ్చి ఎదురుచూస్తూ.. అప్డేట్ weekend అన్న సంగతి మర్చిపోయాను.
Thank You and sorry for the Misunderstanding
Waiting for weekend