Thread Rating:
  • 9 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Confession Stories - పంచుకోండి
#4
Confession

ఒక 37 ఏళ్ల మహిళ తన జీవితంలో చూసిన కొన్ని సంఘటనలు నాతో పంచుకొని, ఇక్కడ పోస్ట్ చేయమని చెప్పింది. తన జీవితంలో జరిగిన మొదటి సంఘటన అది. (పేర్లు మార్చాను)


అది తను ఇంటర్ చదివే రోజులు , పేరు కళ్యాణి (18) తను కాలేజ్ లో ఉండగా, అంటే ఒక 3 ఏళ్ళ ముందు తన పిన్ని కి పెళ్లి అయ్యింది.  ఆవిడ తన ఊరిలోనే ఒక అతన్ని ప్రేమించి ఇంట్లో ఒప్పించి మరి పెళ్లి చేసుకుంది. అతను ఊరిలో రెండు లారీలు ఉన్నాయి. ఒకటి తను నడుపుతూ, ఇంకోటి డ్రైవర్ నీ పెట్టుకొని నడుపుతున్నాడు.

బాబాయ్, లారీ తో దూరం కిరాయికి వెళ్ళినప్పుడు కళ్యాణి వాళ్ళ పిన్ని ఇంట్లో తనకి తోడుగా పడుకోవటానికి వెళ్తుంది. ఇద్దరి ఇల్లు ఒకే వీధిలోనే. అంతా బాగానే ఉంది. ప్రేమ పెళ్లి, ఎలాగోలా ఇంట్లో ఒప్పించి చేసుకున్నారు.

ప్రస్తుతానికి వస్తె,

పిన్ని ఒక ఫైనాన్స్ కంపెనీ లో జాబ్ జాయిన్ అయ్యింది. బాబాయ్ కొత్త లారీ కొనటానికి ఫైనాన్స్ కోసం ఆ కంపెనీ కి వెళ్తే, అక్కడ ఆ లోన్ విషయం చూసుకున్న ఆఫీసర్ మంచివాడు కావటం తో, పిన్ని కి అదే కంపెనీ లో ఒక జాబ్ ఇప్పించాడు.

బాబాయ్, లారీ కిరాయికి వెళ్ళటం, పిన్ని జాబ్ కి వెళ్ళటం అంతా బాగానే ఉంది. పిన్ని కి నాకు పెద్దగా వయసులో తేడా లేకపోవటం తో, మేం ఇద్దరం ముందు నుంచి చాలా ఫ్రెండ్లీ గా ఉండేవాళ్ళం.  పిన్ని అన్ని విషయాలు నాతో చెప్పింది. కానీ ఈ మధ్య బాబాయ్ ఇంట్లో లేనప్పుడు పిన్ని ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతుంది. ఎవరు అని నేను అడిగితే, నా కంపెనీ లో పని చేసే ఆయన, నా ఫ్రండ్ అని చెప్పింది.

కానీ పిన్ని చెప్పేటప్పుడు పిన్ని నీ గమనిస్తే కాస్త తేడగానే అనిపించింది., ఇద్దరం క్లోజ్ ఫ్రండ్స్ అని చెప్పేది. అప్పుడే నేను వయసుకి రావటం, పైగా పిన్ని అలా పరాయి వాడితో ఫోన్లో మాట్లాడటం నాకు చాలా క్యూరియస్ గా అనిపించింది. నేను మా బాబాయి కి గాని ఎవరికి గానీ చెప్పలేదు.

మేము ఇద్దరం బాగా క్లోజ్ అవ్వటం వల్ల, పిన్ని నా దగ్గర ఓపెన్ గానే ఉండేది. నేను అడిగితే కచ్చితంగా చెప్తుంది, కానీ నేను అడిగేదాన్ని కాదు. అలా ఫ్రండ్ నుంచి లవర్ అని నేను ఆట  పట్టించే  వరకు వచ్చింది. ఇలా ఉంటే రోజు నేను పిన్ని ఇంట్లో పడుకోవటానికి వెళ్ళాను. ఆ రోజు పిన్ని నా దగ్గరికి వచ్చి చాలా మెల్లిగా,

కళ్యాణి, ఈ రోజు నా లవర్ ఇంటికి వస్తా అన్నాడు. నువ్వు బెడ్రూం లో పడుకున్నావా ఒక్కదానివే అని అడిగింది.

అమ్మో పిన్ని, నాకు లోపల ఒక్కదాన్ని భయం, నేను హాల్ లో టీవీ చుస్తు పడుకుంటా అని చెప్పాను. సరే అని చెప్పింది. ఆ రోజు రాత్రి 11 గంటలకి ఒక అతను ఇంటికి వచ్చాడు. పొడుగ్గా, కాస్త చామన ఛాయ రంగులో ఉన్నాడు. నన్ను చూసి, ఏదో పలకరింపుగా నవ్వి, పిన్ని తో పాటు లోపలికి వెళ్ళాడు. పిన్ని బయటికి వచ్చి, నన్ను చూసి భయం వేస్తే చెప్పు కళ్యాణి.. అంటూ బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.

లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో అని నాకు ఒక్కటే కుతూహలం కానీ నేను చూడలేదు. ఒక మూడు గంటలు తర్వాత అతను వెళ్ళిపోతే, పిన్ని నన్ను లోపలికి పిలిచి పడుకోమంది. ఆ రోజు అలా ఐపోయింది.

ఒక్కసారే అనుకుంటే, మళ్ళీ ఒక నాలుగు రోజులు తర్వాత మళ్ళీ పిన్ని వచి, ఈ రోజు కూడా వస్తారు ఆయన అని చెప్పింది. నేను సరే అన్నాను.  అలా ఆ రోజు కూడా వచ్చి మళ్ళీ రాత్రి పూట ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆయన రాకపోకలు బాగా ఎక్కువ అయ్యాయి. బాబాబు లారీ తో కిరాయికి వెళ్ళి రెండు రోజులు అలా బయట ఉంటే, ఆ సమయం లో పిన్ని లవర్ ఇంటికి వచ్చేవాడు.

వాళ్ళు లోపల ఉంటే, నన్ను వాళ్ళకి బైట కాపలా పెట్టేవారు

కానీ ఎప్పుడూ లోపల ఏం జరుగుతుందో చూడలేదు వినలేదు. కానీ ఒకరోజు బాబాయ్ పిన్ని కి ఫోన్ చేశాడు. పిన్ని ఫోన్ హాల్ లో వదిలేసి, బెడ్ రూమ్ లో ఉంది అతనితో. పిన్నికి చెప్పటానికి నేను తలుపు దగ్గరికి వెళ్ళి, పిన్ని అని పిలిచాను. వెంటనే అతను దుప్పటిని ఇద్దరి మీద కప్పేశాడు.  ఇద్దరి మోకాళ్ళ కింద నుంచి కనపడుతున్నాయి నాకు తలుపు సందులోంచి.

అప్పటికి ఇద్దరు పని అవ్వగొట్టుకొని, రిలాక్స్ అవుతున్నారు. నా మాట విని పిన్ని, వస్తున్నా కళ్యాణి అని నైటీ వేసుకొని వచి తలుపు కొంచెం తీసి, బయటికి వచి ఫోన్ తీసుకుంది. పిన్ని బాబాయ్ కి ఫోన్ చేస్తుంటే, నేను బెడ్రూంలోకి తొంగి చూస్తుంటే, నా నెత్తి మీద నవ్వుతూ మొట్టికాయ వేసి " ఎంటే చూస్తునవ్" అని అడిగింది.

"ఏం లేదు పిన్ని" అని నవ్వుతూ తల రుద్దుకుంటూ పక్కకి వచ్చేశా. కాసేపటికి అతను వెళ్ళిపోయాడు. ఇది నా జీవితంలో నేను చూసిన మొదటి రంకు. అది కూడా సొంత పిన్ని ది.


వాళ్ళు లోపలా, నేను కాపలా!! Dodgy




ఇలాగే మీ జీవితంలో జరిగినవి ఉంటే, ఇక్కడ పంచుకోండి. లేదా నాకు PM కాస్త detailed గా పంపండి.  నేను పోస్ట్ చేస్తాను.

Like.. Comment..& Rate the story   sex
[+] 12 users Like Naani.'s post
Like Reply


Messages In This Thread
RE: Confession Stories - పంచుకోండి - by Naani. - 28-07-2025, 02:25 PM



Users browsing this thread: 1 Guest(s)