28-07-2025, 08:49 AM
(27-07-2025, 03:53 PM)Veeeruoriginals Wrote: Bro ప్లీజ్... నువ్వు అడగకు బాధగా ఉంది.... Story కొంచెం complicated గా అనిపిస్తుంది... రాస్తాను... Plot idea undi కాని... స్టోరీ లోకి రావట్లేదు... Tym lagega.... Gap లో మంజు ఆంటీ స్టోరీ నచ్చినట్లు రాసేస్తున్న.Ok బ్రో మీరు సంతోషంగా ఉండండి, మమ్మల్ని మీ స్టోరీస్ తో ఆనందంగా ఉంచండి. అయినా మీ స్టోరీస్ చాలా బాగున్నాయి బాస్, కానీ ఎందుకో ఈ గాయత్రి అపార్ట్మెంట్ స్టోరీ చాలా బాగుంది, గాయత్రి పాయింట్ అఫ్ వ్యూ లో ఇంకా ఇంకా బాగుంది. అందుకే మిమ్మల్ని డైలీ అడగాల్సి వస్తుంది సారీ బ్రో, మీరు ఈ స్టోరీ అప్డేట్ చెయ్ వరకు, మిగిలిన మీ స్టోరీస్ చాలా చదువుతాను.