26-07-2025, 04:01 PM
(This post was last modified: 21-08-2025, 04:00 PM by StrongGrip. Edited 1 time in total. Edited 1 time in total.)
బావ: జాను, నిన్ను బాధ పెట్టాలి అని కాదు జానూ, నాకు పిల్లలు కావాలనే ఉంది.
నేను: అలా చూస్తున్నాను (బావ అలా అంటుంటే నాలో వేల ఆలోచనలు మొదలయ్యాయి, "అన్నీ చెడవే, ఏంటి బావ ఇలా అంటున్నాడు" అని, ఏడుపు కూడా వచ్చే స్టేజ్‌కి వెళ్ళిపోయాను ఆ 2 లైన్లకే.)
బావ: నాకు అందరూ చాలానే ప్రెజర్ చేస్తున్నారు జానూ, ఏం అయ్యింది పిల్లలు అని కానీ... (అని గ్యాప్ ఇచ్చి సైలెంట్ అయ్యాడు.)
నేను: ఎటి బావా కానీ ఏంటి(నాకు భయం అవుతుంది ఏం చెప్తాడో అని.)
బావ: కానీ జానూ, ఈ హాస్పిటల్స్ అవి ఇవి అంటే చాలా ఖర్చు అవుతుంది కదా జానూ, ఇప్పుడు మన ఫైనాన్షియల్ సిట్యువేషన్ అంతా స్టేబుల్‌గా లేదు కదా అని నసుగుతున్నాడు.
నేను: ("హమ్మ" అని ఊపిరి పీల్చుకున్నాను.) నీ వేస్ట్ ఫెలో (అంటూ బావ భుజాల మీద గుద్దుతూ కొడుతున్నాను)
బావకి ఏం అర్థం కాలేదు.
నేను: మనీ గురించా ఇంత సీన్ చేశావు (అని కోపంగా అరుస్తున్నాను)(నేను ఇంకేదో అనుకొని చచ్చాను కొద్దిసేపు.)
బావ: (బావ నేను అలా అంటుంటే నవ్వాల్సింది పోయి ఇంకా సాడ్ అవుతున్నాడు.) కోపంగా జాను, అర్థం చేసుకోవే అన్నాడు.
నేను: సైలెంట్ అయిపోయాను, సరేలే బావ, ఏదో ఒకటి చేద్దాం (అని చెప్పాను)
నెక్స్ట్ డే అమ్మకి కాల్ చేసి చెప్ప బావ ఇలా అంటునారు అని కానీ, అమ్మ కూడా సైలెంట్‌గా ఉంది.
నాకు ఫ్యూజులు ఔట్ అయిపోయాయి, అమ్మ ఏంటి ఇలా సైలెంట్‌గా ఉంది అని (అమ్మ 'చూసుకుంటాలే మొత్తం' అని చెప్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేశాను.)
అమ్మ: అయ్యో అమ్మ, మనీ లేవా,ఏం చేస్తున్నాడు బావ మనీ మొత్తం,నువ్వు చూడట్లేదా (అది ఇది అంటుంది తప్ప "నేను చూసుకుంటాలే జానూ" అని మాత్రం అనడం లేదు)
1st టైమ్ నాకు పారాయిదానిలా అనిపించింది నా అమ్మ నాకు,
1st టైమ్ అమ్మ మీద కోపం రావడం స్టార్ట్ అయ్యింది.
నా వే ఆఫ్ టాకింగ్ మారింది అప్పుడు.
అయినా కూడా అమ్మ అర్థం చేసుకోవడం లేదు.
నాకు చాలా బాధగా అనిపించింది.
కాల్ కట్ చేశాను.
నాకు ఏం చేయాలో అర్థం కాలేదు,
ఇటు చూస్తే బావ, మనీ లేదు అంటున్నాడు,
అటు చూస్తే అమ్మ, ఏదో పారాయిదానిలా సలహాలు ఇస్తుంది కానీ 'నేను చూపిస్తాలే' అనడం లేదు.
ఇంకోదికు 'పిల్లలు పిల్లలు' అని ప్రెజర్ పెరిగిపోయింది.
ఇంకా ఒక రోజు బావని కూర్చోపెట్టి అడిగేశాను,ఏం చేస్తున్నావు సాలరీ అంతా, హాస్పిటల్ వెళ్ళకపోతే ఎలా, అది ఇది అని.
బావ పాపం తను అప్పులు కట్టడం, సాలరీ ఏం చేస్తున్నాడో ప్రతిదీ కోపం తెచ్చుకోకుండా చెప్తూ, నన్ను రిక్వెస్ట్ చేశాడు "అందుకే జానూ, హాస్పిటల్ వద్దు అంటున్నాను" అని.
నాకు అది అంతా విన్నాక "బావ ఇంత కష్టపడుతున్నాడా" అని చాలా బాధ వేసింది.
ఒక 2 రోజులు ఆగి ఇంకా అమ్మనే అడుగుదాం అని ఫిక్స్ అయ్యి అమ్మకి కాల్ చేశాను.
కానీ అడగడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది,
1st అమ్మ దగ్గర ఇలా perticularగ అడగడం,
చాలా ఇబ్బందిగా అనిపించింది, "అమ్మ, నేను వేరు వేరు ఇంకా, అమ్మని ఏదో సహాయం అడుగుతున్నాను" అనే ఫీల్ నా మైండ్‌ని తొలిచేస్తూనే ఉంది.
ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని కాల్‌లో.
నేను: అమ్మా...
అమ్మ: చెప్పు జానూ.
నేను: అదీ అమ్మ...
అమ్మ: చెప్పూ అమ్మ, ఏం అయ్యిందిరా
నేను: అది చెప్పాను కదా అమ్మ, హాస్పిటల్‌కి వెళ్దాం అంటే బావ సిట్యువేషన్ బాలేదు ఇప్పుడు అన్నాడు అని.
అమ్మ: ఆహా, అవును చెప్పావుగా, ఎందుకురా మళ్ళీ, ఏం అయినా అన్నాడా బావ
నేను: (అసలు చాలా ఇబ్బందిగా అనిపించింది అడగాలంటేనే.)
అమ్మ..., అదే అమ్మ, మీరు, చూపిస్తారా అమ్మ (ఎదో పరాయివాళ్లను అ డుగుతున్న ఫీల్ నా మైండ్‌ని తొలిచేస్తూనే ఉంది.)