హలో అందరికీ. :shy:
నాకు కథలు రాసి, చదివి కాస్త బోర్ కొట్టింది. ఎందుకంటే ఈ కథలు అన్నీ కేవలం ఊహలు మాత్రమే, రచన స్వాతంత్ర్యం తీసుకొని ఎంతో ఓర్పుగా, నేర్పుగా కూర్చి మనకి ఆహ్లాదం కోసం రాసినవే.
కానీ ఈ సారీ ఈ ఊహాలోకం నుంచి కాస్త నిజ జీవితం లోకి వొద్దాం అనుకుంటున్నా.
ప్రతి ఒక్కరి జీవితంలో, ఏదో ఒక సమయం లో, ఏదో ఒక వయసులో, ఏదో ఒక ప్రదేశంలో, అనుకోకుండా కానీ, తప్పక గాని, కొన్ని అనుకోని సంఘటనలు చూడటం, వినటం, అనుభవించటం జరిగి ఉంటుంది.
అలాంటివి నిజ జీవితంలో ఎవరికి చెప్పరు, చెప్పుకోలేరు. అవి మన మనసుల్లో నాటుకుపోయి, కొంత మంది కక్కలేక మింగలేక సతమతమవుతుంటే, కొంత మంది ఆ సంఘటనల వల్ల కలిగిన గిల్టీ ఫీలింగ్ తో నలిగిపోతుంటే, కొంత మంది ఆ అనుభూతులు గుర్తు చేసుకుంటూ ఉంటారు.
మీ లాంటి వాళ్ళ కోసమే ఈ థ్రెడ్.
ఇక్కడ మీ అనుభవాలు నేరుగా పంచుకోవచ్చు.. ఇక్కడ ఎవరు ఎవరికి తెలియదు. మీ క్యారెక్టర్ ను ఎవరు జడ్జ్ చేయరు. ఎందుకు అంటే ఎవరు అమాయకులు కాదు.
కాబట్టి మీరు పూర్తిగా మీ అనుభవాలని పంచుకోండి. చూసినవి, చేసినవి, విన్నవి... కాస్త వివరంగా. మీ అనుభవాలు చదివిన వాళ్ళకి, వాళ్ళు కూడా అదే అనుభూతి చెందేలా చేయండి.
ఇక్కడ పోస్ట్ చేసేవాళ్ళు కొన్ని చిన్న చిన్న రూల్స్ పాటిస్తే చదివేవాళ్ళకి కాస్త వీలుగా ఉంటుంది.
1. తెలుగు ఫాంట్ లో రాయండి.
2. కొంచెం వివరంగా, చిన్న పేరాగ్రాఫ్ లా రాయండి.
3. అనుభవాలు రాస్తారు అని ఆశిస్తున్నా, ఫాంటసీలు కాకుండా.
ఒక వేళ మీకు తెలుగు రాయటంలో ఇబ్బంది ఉన్నా. లేదా మొహమాటం పడుతున్నా, మీ అనుభవాలు నాకు పర్సనల్ మెసేజ్ (PM) చేయండి. నేను మీ తరుపున మీ పేర్లు రాకుండా పోస్ట్ చేస్తా :shy:
చాలా మంది ఇక్కడ పనులు ఆపుకొని మరి, పేజీలు పేజీలు కథలు రాసి, వరసగా పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడు మీ వంతు. ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.