26-07-2025, 11:26 AM
(26-07-2025, 11:03 AM)Shravya415 Wrote:
కథనం ఎంత బాగున్నా కథ ఎంత మంచిగా ఉన్నా ప్రతీ ఎపిసోడ్ లో రొమాన్స్ అన్నది లేకపోతే పాఠకులకు ఏదో మిస్ అయ్యామన్న భావన మనసులో ఉండిపోతుంది కనుక... ప్రతీ ఎపిసోడ్ కి చిన్నదో పెద్దదో ఒక రొమాంటిక్ సన్నివేశం ఉండేలా చూస్తారని మనవి (నచ్చితేనే పాటించండి లేదంటే మీ ఆలోచన ప్రకారం ముందుకు సాగండి)
Anyway Superb Writing
Okay. Noted.
