25-07-2025, 03:18 PM
(25-07-2025, 02:52 PM)Veeeruoriginals Wrote: భారీ budget సినిమాల మధ్యలో మన low budget movie అవసరమా bro... తర్వాత release చేద్దాం లే
మీ సినిమాలకి ఉన్న క్రేజ్ తో పోలిస్తే, నావి ఎంతలే వీరు బ్రో. :)
సీనియర్స్ మీరు. నేను ఏమో ఇప్పుడే తప్పటడుగులు వేస్తూ, పడుతూ లేస్తూ , తప్పులు సరి చేసుకుంటూ రాసుకుంటున్నా.
ఈ కథని సెక్స్ లేకుండా ఇంత కాలం నడపటం అంటే మామూలు విషయం కాదు. అందరికీ అది రాదు. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి.
బడ్జెట్ విషయానికి వస్తే నా దగ్గర డబ్బులు లేవు. క్రౌండ్ ఫండింగ్ ఏ మొత్తం.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)