25-07-2025, 03:16 PM
(25-07-2025, 02:52 PM)Veeeruoriginals Wrote: భారీ budget సినిమాల మధ్యలో మన low budget movie అవసరమా bro... తర్వాత release చేద్దాం లే
వారి బడ్జెట్ సినిమా ల మద్యలో కూడా రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన సినిమాలు చాలానే వున్నాయి దిల్ రాజు నీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని రిలీజ్ చేసేయి మన సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది యాక్షన్ అడ్వెంచర్ మద్యలో మంచి లవ్ ఫీల్ వున్న మూవీ వుంటే బాగుంటుంది బ్రో మీ హార్డ్ కోర్ ఫ్యాన్ హ అడుగుతున్నాను కాదనాకు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)