23-07-2025, 09:30 PM
(This post was last modified: 23-07-2025, 09:31 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
రసఖండానికి చేరుకున్నాము. మేము కొన్ని మామూలు పడవలు మరికొన్ని మోటారు పడవల పక్కనుంచి వెళ్ళాము. మేము యాచ్ ని ఇంతకుముందు ఆపిన చోటే ఆపాము. అంతకుముందు వచ్చిన ఆ చిన్న మరగుజ్జు అందంగా పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చింది. ఆమె స్నేహపూర్వక నవ్వుతో పలకరించి, చేయి ఊపింది. "హాయ్ !" అని ఉత్సాహంగా అంది.
నేను ఆమె వైపు తాడుని విసిరేసాను. తనని హలో అని తిరిగి పలకరించాను. నేను కామినిని ముందుగా పడనుంది కిందకి దింపి, తనని ముందుగా డాక్ పైకి వెళ్లనిచ్చాను. నేను నా వాలెట్ మీద దృష్టి పెట్టి, మరగుజ్జు కోసం వెండి నాణేలు తీసి ఆమెకి ఇచ్చాను. రెండు గంటలు ఉంటానని చెప్పాను. అయితే మూడు గంటలకి ఎంత అవుతుందో అంత ఇచ్చేసాను.
"మీరు చాలా దానగుణం కలిగిన మనిషి," అని మరగుజ్జు అంటూ తల వంచింది.
నేను కామిని చేయి పట్టుకున్నాను. అది ఆమెని ఒకేసారి నవ్వేలా ఇంకా సిగ్గుపడేలా చేసింది. "చేతులు పట్టుకోవడం నాకు చాలా ఇష్టం."
"ఇలా పట్టుకుంటే చాలా హాయిగా ఉంది," అని అన్నాను. నా వేళ్ళని కామిని వేళ్ళతో కలిపాను.
ఇంకోసారి అక్కడున్న అమ్మాయిలందరూ వాళ్ళ చూపులని నా మీదకి తిప్పారు, వాళ్ళ కళ్ళలో నాకు వాళ్లకి నా మీదున్న ఆసక్తి కనిపించింది.
"పాపులర్ గా ఉండటం ఎలా అనిపిస్తుంది ?" అని కామిని అడుగుతూ నవ్వింది.
"నేను సర్దుకుంటాను," అని భుజాలు ఎగరేస్తూ చెప్పాను.
"మీరు మీ ప్రపంచంలో కూడా పాపులర్ గా ఉండేవారని నాకనిపిస్తుంది," అని కామిని అంది.
"హ్మ్మ్, నేను ఉండేవాడిని అయితే ఇలా మాత్రం కాదు," అని చెప్పాను.
"మీరు చాలా దారుణమైన అబద్ధాలకోరు," అని కామిని అంటూ నా చేయి మరింత గట్టిగా పట్టుకుంది.
"మీరు అలా అనుకుంటున్నారు," అని అన్నాను. ఆమె అన్న మాట నా హృదయాన్ని వెచ్చబరిచింది.
"మీరు మీ షాపింగ్ లిస్ట్ గురించి ఆలోచించారా ?" అని కామిని నన్ను అడిగింది.
"ఒక గొడ్డలి, ఒక కంచె ఇంకా... కొన్ని నెమరువేసే జంతువులు... ఒక పాడి ఆవు, ఒక డజను గొర్రెపిల్లలు ప్రస్తుతానికి సరిపోతాయి... కొన్ని కూరగాయలు ఇంకా ధాన్యాలు."
"ఇదేం షాపింగ్ లిస్ట్, నేను కోళ్ళు ఇంకా కూరగాయలకి మాత్రమే సహాయం చేయగలని" అని కామిని నోరు మూసుకుని నవ్వుతూ అంది.
"OK, మీ స్నేహితులని నయం చేసినందుకు నాకు బహుమానం దొరికింది కాబట్టి ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదు. కానీ, ఇప్పుడు నేను చెప్పిన జంతువుల గురించి ఆలోచిస్తే, వాటిని ఎలా నా ద్వీపానికి తీసుకెళ్ళాలి ? నా యాచ్ మీద జంతువులని ఎలా తీసుకెళ్ళాలో నాకు తెలియడం లేదు" అని అన్నాను. ఇంతకు ముందు జరిగిన ఆ మధురమైన కలయిక గురించి మళ్ళీ ఆలోచించాను.
"మీకు బుర్ర పనిచేయడంలేదు. పడవలు దొరుకుతాయి. మా ద్వీపంలో వున్న మగాళ్లందరూ మందబుద్ధులు అయ్యారని మా అమ్మాయిలని కూడా అలానే అనుకుంటున్నారా ?" అని కామిని అంది.
మేము తిరిగి కాలిబాట వీధిలోకి వెళ్ళాము. అక్కడినుండి మార్కెట్ కి చేరుకున్నాము. అక్కడ కనిపిస్తున్న వస్తువుల యొక్క అంతులేని వరుసలని చూసి నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను. బట్టల దగ్గర నుండి ఇంటి సామాను వరకు, కొన్ని ప్రత్యేక వస్తువులు, ఆయుధాల వరకు అన్నీ ఉన్నాయి. నేను ఒక మంత్రగత్తెలా బట్టలు వేసుకున్న ఒక అమ్మాయి పక్కనుంచి వెళ్ళాను. ఆమె బల్ల మీద వింతగా కనిపించే ద్రవాలు నింపిన గాజు సీసాలు ఉన్నాయి.
"అవి ఏమిటి ?" అని కామినిని అడిగాను.
"వివిధ రకాల లేపనాలు, కొన్ని చెమట పట్టకుండా నిరంతరం పరిగెత్తేలా చేస్తాయి, కొన్ని వైద్యం చేసే గుణాలని కలిగి ఉంటాయి, కొన్ని కామోద్దీపనని పెంచుతాయి" అని కామిని చెప్పింది.
నాకు అది ఉపయోగకరం కావొచ్చేమో అనిపించింది. "కామోద్దీపనని పెంచేది ఎంతుంటుంది ?"
"ఓహ్, అది మీరు అనుకున్న దానికన్నా చాలా ఖరీదు ఉంటుంది. బహుశా ఒక ఔన్సు బంగారం ఒకదానికి ఉంటుందని నేను అనుకుంటున్నాను."
"నేను కేవలం తెలుసుకోవాలని అడిగాను. నాకు అది అవసరం ఉంటుందని నేను అనుకోవడంలేదు."
కామిని నవ్వింది. "నేనూ అదే అనుకుంటున్నాను... అయితే చాలా మంది పిచ్చిగా కామంతో ఉన్న అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, కాబట్టి వాడాల్సిన అవకాశం వస్తుందేమో చెప్పలేము."
"ఇంకోసారి దాని గురించి ఆలోచిద్దాం, ముందు నాకు అర్జెంటు గా కావాల్సిన వాటి గురించి ఆలోచించాలి" అని అన్నాను.
"మీరు తెలివైనవారు... ముందుచూపు ఉన్నవారు," అని కామిని అంది.
"నేను ఎప్పుడూ అంతే. అందుకే నేను చిన్న వయస్సు నుండే కావాల్సినంత సంపదని సంపాదించగలిగాను."
"విందు తర్వాత మీరు దాని గురించి నాకు చెప్పండి, నాకు తెలుసుకోవాలని వుంది" అని కామిని అంది.
కామిని నన్ను బాగా వెచ్చబరిచేలా చేసింది. మేము వీధి మలుపు వెంట, స్తంభాలు, పూల రేకులు పడుతున్న చోటుని దాటి వెళ్ళాము. పిల్లలు చెట్ల పైకి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళు పువ్వుల నుండి రేకులని కోసి నవ్వుతూ కిందకి వేశారు. నాకు పేడ ఇంకా జంతువుల వాసన వచ్చింది, కోళ్ళు కూసే శబ్దాలు, గొర్రెలు అరిచే శబ్దాలు, ఆవులు అంబారించే శబ్దాలు, నాకు అంతగా తెలియని అనేక ఇతర శబ్దాలు వినిపించాయి.
"అక్కడ రైతులు ఉన్నారు, రైతుల తర్వాత కమ్మరులు తర్వాత బిల్డర్లు ఉన్నారు" అని కామిని చెబుతూ వాళ్ళ వైపు తల తిప్పింది.
"ముందు జంతువుల సంగతి చూద్దాం... కానీ అంతగా జంతువులు కనిపించడం లేదు," అని అన్నాను. నాకు కొన్ని కనిపించాయి కానీ నాకు కావాల్సినన్ని లేవు. అయితే నాకు చాలా ఎండుగడ్డి, కోళ్ళ దాణా బస్తాలు కనిపించాయి.
"వాళ్ళలో చాలామంది వాళ్ళ పొలాల్లో ఉన్నారు. మీరు జంతువులని కొనేటప్పుడు, వాటిలో కొన్నిటినే చూస్తారు, అయితే అవి ఇతర జంతువుల మాదిరిగానే నాణ్యత, ఆరోగ్యంతో ఉంటాయి" అని కామిని చెప్పింది.
"ఒకవేళ వాళ్ళు మనల్ని మోసం చేసి, బదులుగా ఏదైనా జబ్బుపడిన జంతువుని పంపిస్తే ?"
"OK, అప్పుడు అది మీరు అడిగింది కాదు కాబట్టి రసఖండం వాళ్ళని శిక్షిస్తుంది."
"అలా అయితే ఒక వస్తువు యొక్క సాధారణ విలువ కంటే ఎక్కువ ధర ఎవరైనా వసూలు చేస్తే, వాళ్ళని కూడా శిక్షిస్తారా ?"
కామిని తల ఊపింది. "శిక్షించరు, ఎందుకంటే లావాదేవీ ఒప్పందం ప్రకారం జరిగింది కాబట్టి."
"OK, ఒక పాడి ఆవు సగటు ధర ఎంత ఉంటుంది ?" అని అడిగాను. ఇక్కడ బేరం ఎలా పని చేస్తుందో గుర్తు చేసుకోవలసి వచ్చింది. భూమి మీద దొంగలని ఎలా చూస్తారో దానికంటే ఇది నాకు ఖచ్చితంగా బాగా నచ్చింది.
"బరువుని బట్టి ఉంటుంది, అయితే మన ముందు ఉన్నవి ఒక ఔన్సు బంగారానికి మించవని అనుకుంటున్నాను."
"మరి ఒక డజను గొర్రె పిల్లల ధర ఎంత ఉంటుంది ?" అని అడిగాను.
"ఒకటి నుండి ఒకటిన్నర ఔన్సుల బంగారం ఉండొచ్చు, అయినా మీరు ఇబ్బంది పడొద్దు, మిమ్మల్ని వాళ్ళు మోసం చెయ్యరు, అయితే రైతులు నిజంగా అలా మోసం చెయ్యరు, బదులుగా ఒక రాత్రిపూట ఉండమని ఇంకా ముద్దులు కూడా అడగవచ్చు" అని కామిని చెప్పింది.
"అది పెద్ద సమస్య కాదులే," అని నేను కామినికి హామీ ఇచ్చాను.
కామిని నోరు మూసుకుని నవ్వింది. "మీకు కేవలం రెండు చెంపలు మాత్రమే ఉన్నాయి. వాటి కోసం వాళ్ళు పోట్లాడుకునే అవకాశం ఉంది."
"నేను వాళ్ళని అలానే చేయనిస్తాను," అని అన్నాను. ముద్దులతో నిండిపోవడం లో నాకు అభ్యంతరం లేదు.
మేము వాళ్ళ దుకాణానికి చేరుకున్నాము. "నమస్తే, నేను ఒక పాడి ఆవు కోసం చూస్తున్నాను" అని రైతులతో అన్నాను.
నేను ఒక కూతురు ఇంకా తల్లితో మాట్లాడుతున్నానని అనుకున్నాను, ఇద్దరూ అందంగా ఉన్నారు. సగటు కంటే కొంచెం లావుగా ఉన్నారు, అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పువ్వులతో ఉన్న పెద్ద లంగాలు, వదులుగా ఉండే మ్యాచింగ్ బ్లౌజ్ లు వేసుకున్నారు. ఇద్దరికీ ఎర్రటి జుట్టు వుంది. వాళ్ళ జుట్టుని పొడవాటి పోనీ టైల్ లాగా అల్లారు, అవి వాళ్ళ వీపుల కిందకి వేలాడుతున్నాయి. నేను తల్లి అని అనుకున్న మహిళ ముఖం మీద కొన్ని చిన్న ముడతలు ఉన్నాయి, దానివల్లే అందులో ఎవరు పెద్దో ఎవరు చిన్నో తెలుస్తుంది. కూతురి ముఖం ప్రకాశవంతంగా మెరిసింది. వయస్సు తప్ప, వాళ్ళు దాదాపు ఒకేలా కనిపించారు.
ఎర్రటి జుట్టు వున్న కూతురు తన తల్లితో చూపులు కలిపింది. "మా దగ్గర ఉన్నాయి, మీకు ఎన్ని కావాలి ?" అని నేను తల్లి అని అనుకున్న ఆమె కౌంటర్ మీద చెయ్యి పెట్టి చెప్పింది.
"ఒకటి, ఇంకా ఒక డజను గొర్రెపిల్లలు కూడా" అని చెప్పాను.
"అమ్మా, అతను ఎక్కడి నుండి వచ్చాడో అడుగు," అని కూతురు ఆత్రంగా తల్లితో చెబుతూ తన తల్లి చేయి లాగింది.
"ఒక్క నిమిషం, బంగారం, మీరు కొనాలనుకుంటున్న జంతువులు చాలా ఉన్నాయి. వాటిని ఎక్కడ డెలివరీ చేయాలి ?" అని ఆమె అడిగింది.
నేను నా మ్యాప్ తీసి ఆమెకి చూపించాను. ఆమె ముందుకి వంగి నేను ఎక్కడ ఉన్నానో చూసింది. "ఇది మా పొలం నుండి చాలా దూరం. డెలివరీ కోసం బహుశా రెండు ఔన్సుల వెండి వసూలు చేయాల్సి ఉంటుంది."
నేను కామినితో చూపులు కలిపాను, ఆమె ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించలేదు. "అది సమస్య కాదు," అని అన్నాను.
రైతు ఆవు వీపు తట్టింది, అది గడ్డి మేస్తూ తన పని తాను చేసుకుపోతోంది. "ఈ జంతువు కోసం మీరు ఎంత చెల్లించడానికి రెడీగా ఉన్నారు ? మీరు ఒక విదేశీయుడిలా కనిపిస్తున్నారు, కానీ అందమైన వ్యక్తి. మాకు మా స్వంత ధరలు ఉన్నాయి."
కామిని గొంతు సవరించుకుంది. "నేను అతనితో ఉన్నాను."
రైతు కామిని వైపు వినయంగా చూసి, ఆపై నా వైపు తిరిగి, తన స్వరం తగ్గించి, "ఆమె మీ ప్రేమికురాళ్లలో ఒకరా ?" అని అడిగింది.
"హ్మ్మ్," అని నేను మెడ గోక్కున్నాను. మీరు ఇంతకుముందే ఎవరితోనైనా డేటింగ్ మొదలుపెట్టి, మిమ్మల్ని ఎవరైనా, మీరు స్నేహితురాళ్ళా లేదా ప్రేమికులా అని అడిగితె అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరే ఊహించుకోండి. "మేము ఇప్పుడే ఒకరినొకరు కలుసుకోవడం మొదలుపెట్టాము."
"మీరిద్దరూ ఇప్పటికే చాలా సన్నిహితంగా ఉన్నట్లు అనిపిస్తుంది," అని తల్లి అంటూ మరింత లోతుగా కనుక్కోవాలని అనుకుంది.
"కొద్దిగా," అని అన్నాను. దీనికి పశువులతో ఏమి సంబంధం ఉందో నాకు సరిగ్గా తెలియదు.
"అయితే నేను మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఆమె మీకు సపోర్ట్ చేస్తుందా ?" అని తల్లి సరదాగా అడిగింది.
"అమ్మా ?" అని కూతురు అంటూ కోపంగా ఆమె చేయి లాగింది.
"కొంతవరకు అలాంటిదే... కానీ మీరు అలా చేస్తారని నేను అనుకోను," అని ఆమెని నిశితంగా చూస్తూ అన్నాను.
"ఎందుకు ?"
"మీరు అలా చేయని మనిషిలా కనిపిస్తున్నారు."
"మీరు చెప్పేది నిజమే, అయినా మీరు ఇంకా ధర పెంచుతారని ఎదురు చూస్తున్నాను" అని తల్లి నవ్వింది.
"పాడి ఆవుకి ఒక ఔన్సు బంగారం. ఇంకా ఒక డజను గొర్రె పిల్లలకి ఒకటిన్నర ఇస్తాను."
"అది మంచి ధర, పాడి ఆవు చిన్నది, మీ ఇద్దరికీ చాలా పాలు ఇస్తుంది, మీరు కావాలని అనుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది" అని తల్లి చెప్పింది. ఆమె తన కూతురు వీపు తట్టింది, ఆమె కూతురు కళ్ళు మెరిశాయి.
"సరే," అని అన్నాను, ఆమె ఏమి సైగ చేస్తుందో నాకు అర్థమైంది. ఇప్పుడే కలిసిన మగాడితో తమ కూతుళ్ళని వెళ్ళమని తల్లులు ప్రోత్సహించడం చూసి నేను మళ్ళీ షాక్ అయ్యాను. వాళ్ళ మగాళ్ల కొరత నేను అనుకున్న దానికన్నా దారుణంగా ఉండాలి.
"అయితే ఏమంటారో చెప్పండి ?" అని తల్లి అడిగింది.
"నేను ఆలోచించాలి, నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను, ఇంకా కొన్ని వస్తువులు కొనాలి" అని నేను మెడ గోక్కున్నాను. ఆ అమ్మాయి మనోభావాల్ని నేను బాధపెట్టలేదని అనుకున్నాను.
"సరే, మీరు డిసైడ్ అయినప్పుడు, మమ్మల్ని ఎక్కడ కలవాలో మీకు తెలుసు కదా."
"తప్పకుండా," అని అన్నాను. నేను నా వాలెట్ మీద దృష్టి పెట్టి, అడ్వాన్స్ చెల్లించడానికి తగినంత డబ్బుని ఎంచుకున్నాను. ఆమె నవ్వుతూ బంగారాన్ని తీసుకుంది, అయితే ఆమె కూతురు కొంచెం నిరాశగా కనిపించింది. ఆమె అందమైన ఎర్రటి జుట్టు, అరుదైన మచ్చలతో నిండిన ఆమె ముఖం నుండి నా కళ్ళు తిప్పడం నాకు కష్టంగా అనిపించింది. ఆమె ఒక అరుదైన రత్నంలా, పరిపూర్ణమైన గృహిణిలా కనిపించింది.
"మీ మ్యాప్ మళ్ళీ చూపించండి, మేము ఎల్లుండి సాయంత్రానికి అక్కడ ఉంటాము" అని ఆ రైతు అంది. నేను ఆమెకి నా మ్యాప్ చూపించాను, ఆమె తన మ్యాప్ మీద నా ద్వీపానికి ఉన్న దూరాన్ని గీయడానికి ముందు తన పొలాన్ని రహస్యంగా మార్క్ చేసింది.
"ఏ సమస్యా ఉండకూడదు," అని అన్నాను. అప్పుడు నాకు ఒక విధమైన ఉపశమనం కలిగింది, నా బ్లూ రింగ్ అకస్మాత్తుగా మెరిసింది.
"ఒప్పందం కుదిరింది," అని కామిని గుసగుసలాడింది.
నేను తల ఊపాను, నేను తెలివిలేని విదేశీయుడిలా కనిపించడంలేదని ఆమె అనుకోవడం, ఆమె గొప్ప మనసుని తెలియజేస్తుందని అనుకున్నాను. రైతు యొక్క బ్లూ రింగ్ కూడా మెరవడం నేను గమనించాను, అయితే ఉపశమనం బదులు, ఆమె భుజాల మీద బరువు పడినట్లు అనిపించింది.
"నేను ఇంకా నా చెల్లి కలిసి అతనికి జంతువులని డెలివరీ చేయడానికి వెళ్ళొచ్చా ?" అని ఆమె ఆత్రుతగా తన తల్లిని అడిగింది.
"మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, బంగారం."
"ప్లీజ్," అని ఆమె విసిగించింది.
"నేను చెబుతున్నాను కదా, మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం" అని ఆమె గట్టిగా చెప్పింది.
ఆమె కూతురు నోరు మూసుకుని ఏదో గొణిగింది.
నేను ఆ మహిళకి హ్యాండ్ షేక్ ఇచ్చాను. "నా పేరు రేవంత్."
"నా పేరు ఝాన్సీ," అని ఆమె సంతోషంగా నా చేయి అందుకుంది.
ఆమె కూతురు త్వరగా తన చేయి నాకు చాచింది. "లలిత," అని ఆమె చెప్పింది, ఆమె చేతిని తాకిన వెంటనే, ఆమె బుగ్గలు ఒక ట్యూలిప్ లాగా ఎర్రబడ్డాయి, ఆమె ముఖం మరింత ప్రకాశవంతంగా మెరిసింది.
"మిమ్మల్ని కలవడం కూడా సంతోషంగా ఉంది," అని అన్నాను, ఆమె పట్టు నుండి నా చేయి విడిపించుకోవలసి వచ్చింది.
మేము ప్రస్తుతానికి విడిపోయాము, నన్ను చూసి కామిని నవ్వడంతో నేను ఆమెతో చూపులు కలిపాను.
"డీల్ అనుకున్న దానికంటే సులభంగా జరిగింది," అని చెప్పాను.
"రైతులు ప్రజలని మోసం చేసేవారు కాదని నేను మీకు చెప్పాను, వాళ్ళు ఎక్కువగా తమ పొలాల్లో తమ పని తాము చేసుకుంటారు" అని కామిని అంది.
"యువతని మినహాయించి," అని నేను ఎత్తి చూపించాను.
"లేదు, వాళ్ళు కూడా చేస్తారు, మీరు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తున్నారు... మంచి కోణంలో" అని ఆమె నవ్వింది.
"నేను అది ఇప్పటికే గమనించాను."
"మీకు అభ్యంతరం లేదని అనుకుంటున్నాను," అని కామిని అంది.
"లేదు," అని అన్నాను. నిజానికి, అది ఒక విలాసవంతమైన అనుభూతినిచ్చింది.
మా చేతులు మళ్ళీ క్షణకాలం తాకాయి, మా కళ్ళు కలిశాయి. కామిని ప్రశాంతమైన ఆర్ద్రత గల చూపుని ప్రతిఘటించడం దాదాపు అసాధ్యం. నేను ఆమె చేయి పట్టుకుని మునుపెన్నడూ లేనంత గట్టిగా పట్టుకున్నాను.
"చేతులు పట్టుకోవడం చాలా బాగుంది," అని కామిని సిగ్గుతో అంది, నాకు మళ్ళీ స్పర్శలు తెలిసాయి.
"అవును," అని అన్నాను, నేను లోపల కొంచెం కరిగిపోయాను. "కమ్మరులు ఎక్కడ వుంటారు ?"
"మాట వినిపించేంత దూరంలో" అని కామిని చెబుతూ నన్ను నడిపించింది. మేము, తన చేతులు ఛాతీకి అడ్డంగా పెట్టుకుని నిలబడి ఉన్న ఒక కమ్మరిని దాటి వెళ్ళాము. అతను ఐదు అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉండాలి, అయితే నేను చుట్టూ చూసిన కొద్దిమంది మగాళ్లలో ఒకడు. ఇతను ఊతకర్రలా స్త్రీ అవసరం లేకుండా కనిపించాడు. అయితే ఇక్కడ వున్న మగాళ్లందరూ వికలాంగులు కాదన్నమాట. దగ్గరగా వెళ్లి చూస్తే, సాధారణం కంటే కొంచెం మృదువైన ఛాతీ, ఖచ్చితంగా మగాళ్ల తొడల కంటే కొంచెం వెడల్పుగా ఉన్న తొడలని నేను గమనించాను.
"మీకు ఏమి కావాలి ?" ఆమె స్వరం విన్నప్పుడు, అది మరొక అమ్మాయి అని నాకు అర్ధమైంది, అయితే ఆమె ఖచ్చితంగా మగాడిలా కనిపించింది.
నేను గొడ్డళ్ళ వైపు చూశాను. "నాకు ఒక గొడ్డలి కావాలి."
"OK, నా దగ్గర ఉన్నాయి," అని ఆమె గొడ్డళ్ళ వైపు తల తిప్పింది.
కామిని నా దగ్గరికి వచ్చింది, ఆ అమ్మాయి ఆమెకి అంతగా నచ్చలేదని నాకు అనిపించింది. సరే, నాకు కూడా నచ్చలేదు, అయితే నేను దానిని దాచడానికి ప్రయత్నించాను.
"కట్టెలు నరకడానికి కావాలి, మీరే మంచిది చూపించండి," అని ఆమెకి చెప్పాను.
"మీ బడ్జెట్ ?" అని ఆమె అడిగింది.
"రెండు ఔన్సుల బంగారం వరకు," అని అన్నాను, అది సరైన ధర అని నేను అనుకున్నాను.
"ఇదిగో," అని ఆమె ఒక గొడ్డలిని పైకి ఎత్తి చూపించింది, గొడ్డలి తల వెలుతురుకి మెరిసింది. "పియోస్ పర్వతం నుండి వచ్చిన ఇనుప ఖనిజంతో చేసిన వాటిలో ఇది చాలా పదునైనది." ఆమె దానిని తన వెనక్కి ఎత్తి, తిరిగి కలప మీదికి వేగంగా వేటు వేసింది, అది రెండుగా చీలి కాలిబాట మీద పడింది. ఆ పెద్ద దెబ్బకి కామిని ఉలిక్కిపడింది. గొడ్డలి పట్టుకున్న అమ్మాయి... ఆమె ఒక మరగుజ్జు అని నాకు తెలిసింది, నన్ను చూసి నవ్వింది.
"దీని ధర ఎంత ?"
"మూడు ఔన్సుల బంగారం," అని ఆమె గట్టిగా చెప్పింది.
కామిని తల అడ్డంగా ఊపి గుసగుసలాడింది, "ఒకటిన్నర కంటే ఎక్కువ కాదు."
మేము కొంచెం అటూ ఇటూ బేరం ఆడటం మొదలుపెట్టాము, చివరికి ఒకటిన్నర దగ్గర ఫిక్స్ చేసుకున్నాము. ఆమె నా నుండి కొంచెం ఎక్కువ బంగారం వసూలు చేయడానికి ప్రయత్నించిందని నాకు అర్ధమైంది. మేము హ్యాండ్ షేక్ చేసుకున్నాము. ఆమె మామూలు కంటే కొంచెం గట్టిగా పిసికింది. తర్వాత నేను నా వస్తువుని తీసుకున్నాను, దానిని పట్టుకుని నా బ్లూ రింగ్ లోకి మార్చాను. నేను దానిని తీసుకున్న తర్వాత, ఏదో సాధించాననే ఒక క్షణికమైన డోపమైన్ రష్ ని అనుభవించాను. అది నేను ముగ్గురు అమ్మాయిలని దెంగినప్పుడు వచ్చిన బహుమతి అనుభూతిని పోలినట్లుగా అనిపించింది.
"కొత్త వస్తువుని బేరం చేయడం నాకు చాలా నచ్చింది," అని మేము ముందుకు వెళుతున్నప్పుడు కామినితో చెప్పాను.
"అవును, మీరు ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి అలా అనిపించి ఉండొచ్చు," అని కామిని చెప్పింది అయితే కొద్దిసేపటికే వణికిపోయింది. "అది భయానకంగా కనిపించింది."
"రెస్ట్ తీసుకో, చిమ్నీకి కొంత కలప అవసరం అవుతుంది."
"ఓహ్ పర్లేదు, నేను మరగుజ్జు గురించి చెప్పాను" అని కామిని తన చేతిని పెదవులకి ఆనించి చిన్నగా నవ్వింది.
నేను ఆమెతో కలిసి నవ్వాను. "ఆమె సమస్య ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు."
"నాకు కూడా తెలియదు, కానీ నిజాయితీగా చెప్పాలంటే, గొడ్డలి కూడా నన్ను భయపెట్టింది" అని కామిని అంది.
"ఎందుకు ?"
"ఏమో నాకు తెలియదు, నాకు ఆయుధాల మీద అంతగా ఆసక్తి లేదు" అని కామిని కొద్దిసేపు సిగ్గుపడింది.
"మీకు సంగీతం అంటే ఎక్కువ ఇష్టం," అని నేను ఎత్తి చూపించాను.
"ఇంకా ప్రేమ కూడా," అని కామిని అంది, మా కళ్ళు మళ్ళీ కలిశాయి. రైతులు కామినిని నా ప్రేమికులలో ఒకరని ఇప్పటికే ఎందుకు అనుమానించారో స్పష్టంగా తెలుస్తుంది. నేను ఆమె ప్రేమలో పడ్డాను. నేను తొందరపడలేదు, అయితే మేము ఇంటికి తిరిగి వెళ్ళే వరకు ఆగలేకపోతున్నాను, ఎప్పుడు నేను తనని పూర్తిగా విప్పదీయగలను.
మేము బిల్డర్ల దగ్గరికి చేరుకున్నాము. కంచె నిర్మించడానికి వాళ్ళు ఎంత వసూలు చేస్తారో అని అనిపించింది. "వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు, కంచె నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది ?" అని నా స్వరం తగ్గించి కామినిని అడిగాను.
"పచ్చిక బయలు చుట్టూనా ?"
"అవును."
"అది పొడవు మీద ఆధారపడి ఉంటుంది, అయితే ఒక ఎకరాకి ఒక ఔన్సు బంగారం వరకు ఖర్చు అవుతుంది. సామగ్రి కూడా ఒక ఔన్సు బంగారానికి మించకూడదు."
నేను కామిని చెబుతున్నదంతా నా మనసులో గుర్తుపెట్టుకుంటున్నాను. నేను ఒక పెద్ద టోపీ పెట్టుకున్న లావుపాటి వ్యక్తిని చూశాను. పూర్తిగా కిందినుండి మీదివరకు బట్టలు వేసుకుని, పళ్ళని టూత్ పిక్ తో కెలుక్కుంటూ, అతను తన పుస్తకంలో ఏదో వెతుకుతున్నాడు. ఇంతకుముందు ఇలానే మగాడు అనుకున్న వ్యక్తి అమ్మాయిగా తేలడంవల్ల, నేను అతడిని జాగ్రత్తగా చూసి అతను ఖచ్చితంగా ఒక మగాడే అని నిర్ధారించుకున్నాను.
"హమ్మయ్య, కనీసం ఇప్పుడైనా ఒక మగవ్యక్తి దొరికాడు."
తన కుడి చేత్తో కామిని నోరు మూసుకుని నవ్వింది. "వాళ్ళూ ఉంటారు."
నేను కౌంటర్ మీద తట్టాను. ఉలిక్కిపడి అతను నా వైపు చూశాడు. "ఒక్క నిమిషం ఆగు ఫ్రెండ్" అని అన్నాడు. కొన్ని నిమిషాలు గడిచాక చివరికి అతను వచ్చి నన్ను పలకరిస్తూ తన టోపీ లేపాడు. "చెప్పండి, మీకు ఏమి కావాలి ?"
"పశువుల కోసం కంచె ఏర్పాటు చేసే వ్యక్తి కోసం నేను చూస్తున్నాను."
"అవునా ఫ్రెండ్, నేను ఆ పనే చేస్తుంటాను."
అతని భారీకాయం చూసాక అతను ఎంత సమయం తీసుకుంటాడో లెక్కించడానికి ప్రయత్నించాను. అయితే అతను అది గమనించి పెద్దగా నవ్వడంతో నా మనసులో వున్న అనుమానం అతనికి తెలిసిందని నాకు అర్ధమైంది. "కంచె నిర్మాణం నా మొదటి నైపుణ్యం. నాకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్ళు కూడా నాలాగే బాగా కడతారు. మీరు దీన్ని చూసి అనుమానపడొద్దు" అని అతను తన భారీ పొట్టని తడుకుంటూ చెప్పాడు.
నేను నవ్వాను. "రెండు ఎకరాలకి కంచె నిర్మించడానికి ఎంత సమయం పడుతుందని మీరు అనుకుంటున్నారు ?"
"ఎనిమిది గంటల కంటే తక్కువ," అని అతను తన ఛాతీని ముందుకి జరిపాడు.
"ధర ?"
"పనికి... రెండు ఔన్సుల బంగారం... మెటీరియల్ కి ఒక ఔన్సు ఉంటుంది, కాస్త అటూ ఇటూగా."
నేను తల ఊపాను. అతను మంచివాడు మాత్రమే కాదు, నిజాయితీపరుడు కూడా. "మీరు ఎల్లుండి రాగలరా ?"
"ఉదయం తొందరగా అయితేనే," అని అతను నవ్వుతూ అన్నాడు.
"అది మీ ఇష్టం," అని నేను తిరిగి నవ్వాను.
"మీరు ఎక్కడ ఉంటున్నారో చూపించండి," అని అతను తన బ్లూ రింగ్ తీశాడు. నేను మ్యాప్ ని జూమ్ చేసి నా ద్వీపాన్ని చూపించాను.
"ఒక గంట కంటే ఎక్కువ సమయం పట్టదు, ఒక ఔన్సు బంగారం అడ్వాన్స్ గా ఇవ్వండి, మన డీల్ ని ముగించేద్దాం" అని అతను ఉత్సాహంగా చెప్పాడు.
నేను బంగారం తీసి అతని అరచేతుల్లో పెట్టాను. అతను నవ్వుతూ దానిని చూసి తన సంచిలో దాచుకున్నాడు. అతను నాకు చేయి చాచాడు, నేను అతనితో కరచాలనం చేశాను. నాకు హాయిగా అనిపించింది, అతని మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతున్నట్లు అనిపించింది. ఒప్పందం కుదిరేసరికి మా ఇద్దరి బ్లూ రింగ్ లు ప్రకాశవంతంగా మెరిశాయి.
"ఇంతవరకు నేను నిర్మించిన వాటిలో ఉత్తమమైన కంచె మీకు వేస్తానని నేను హామీ ఇస్తున్నాను."
ఒక కంచె ఇంకోదాని కంటే ఎలా భిన్నంగా ఉంటుందో నాకు అంతగా తెలియదు. "నేను దాని కోసం ఎదురు చూస్తుంటాను" మేము అతనికి ప్రస్తుతానికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాము.
కామిని నా చేయి పట్టుకుని తన నడక వేగం పెంచింది. "మీ జంతువులు వచ్చే వరకు, మీకు ఇష్టమైన ఆహారం ఏమి కావాలో చెప్పండి ?"
"కొవ్వు మాంసంతో ఏదైనా నాకు OK. కానీ ఇప్పుడే, నాకు కొన్ని రొట్టెలతో మాంసం కూర కావాలి."
"మీరు కోరుకున్న ఆహారం విషయంలో నేను మీకు సహాయం చేస్తాను." మేము ఆహార మార్కెట్లోకి ప్రవేశించగానే కామిని మరింత ఉత్సాహంగా మారింది. ఆమె పుట్టగొడుగులు, అన్ని రకాల కూరగాయలతో బ్యాగులు నింపింది. కామిని గుడ్లు, పిండి ఇంకా కొన్ని మంచి రకాల మాంసం కూడా కొని వాటిని బ్యాగుల్లో వేసింది. బ్యాగులు ఒక్కొక్కటిగా నిండుతుండటంతో నేను కామినికి వాటిని మోయడంలో సహాయం చేయవలసి వచ్చింది.
"మీకు షాపింగ్ అంటే ఇష్టం కదా ?"
"ఆనందంగా ఉంచే వస్తువుల కోసం షాపింగ్ చేయడం," అని కామిని నన్ను సరిదిద్దింది.
"ఆయుధాలు ఆహ్లాదకరమైనవి కావా ?"
"అవి మగాళ్లు ఇంకా మరగుజ్జులకి మాత్రమే ఆహ్లాదకరం," అని కామిని నవ్వింది.
మేము తిరిగి పడవ వైపు బయలుదేరాము. సూర్యుడు అప్పటికే కిందకి చేరుకుంటున్నాడు. నేను నా దీవిలో మేల్కొనడం, ఈ మార్కెట్ కి రావడం, కామిని కలవడం, తనతో ఒక రాత్రి గడపడం, వాళ్ళ ముగ్గురు స్నేహితులని అనారోగ్యం నుండి నయం చేయడం, మొత్తం కలిసి ఇది చాలా సుదీర్ఘమైన రోజు. "మన విందు చాలా ఆలస్యమయ్యేలా అనిపిస్తుంది" అని కామినితో అన్నాను.
"నాకేం ఇబ్బందీ లేదు, మనకి ఇంకా రాత్రంతా వుంది" అంది.
"అవును," అని అన్నాను. కామిని ఆశాజనకంగా ఉండటం నాకు చాలా నచ్చింది. మా చూపులు కలిసాయి, ఆమె కళ్ళు మెరిశాయి. ఆమె నన్ను గమనించకుండా, నేను ఆమెని చూడకపోవడం అన్యాయం అనిపించింది.
మేము డాక్ దగ్గరికి వెళ్ళాము. మరగుజ్జు సంతోషంగా మా కోసం గేట్లు తెరిచింది. నేను కామినిని ముందుగా పడవ ని ఎక్కనిచ్చి నేను ఆమె వెనుకే వెళ్లాను. మరగుజ్జు తాడు తీసి విసిరింది. నేను ఆమెకి చేయి ఊపాను, అది ఆమె బుగ్గల మీద ఒక చిన్న సిగ్గుని కనిపించేలా చేసింది.
మేము హెల్మ్ కి వెళ్ళాము. నేను రసఖండం నుండి దూరంగా నడుపుతున్నప్పుడు కామిని తన సీటుని నా పక్కకి మార్చుకుంది. మా ముందు దిగిపోతున్న సూర్యుడు కనిపిస్తుండడంతో దృశ్యం అద్భుతంగా ఉంది.
కామిని నా భుజం మీద తల వాల్చింది. నేను నా చేయిని తన మీద వేశాను. ఆమె నామీద కూర్చున్నప్పుడు లేదా ఆ ముగ్గురు అమ్మాయిలని నేను దెంగడం చూస్తున్నప్పుడు ఎంత తీయగా అనిపించిందో, ఇప్పుడు కూడా అంతే తీయగా అనిపించింది.
"మీరు అలసిపోయారా ?" అని కామిని అడిగింది.
"అస్సలు లేదు," అని అన్నాను.
"నా స్నేహితులని దెంగిన తర్వాత మీరు అలసిపోతారని నేను అనుకున్నాను," అని కామిని అంది.
"లేదు, నేను రోజంతా అలా దెంగగలను" అని అన్నాను.
"కొంతమంది మగాళ్లు ఒక్కసారి వీర్యం కార్చుకున్న తర్వాత స్పృహ కోల్పోతారని కూడా నేను విన్నాను. అయితే వాళ్ళు మీలా బలవంతులు కాదన్నమాట."
"ఖచ్చితంగా కాదు," అని నవ్వుతూ కామినిని పట్టుకుని నా ద్వీపానికి ప్రయాణం కొనసాగించాను.
***