23-07-2025, 02:53 PM
Update #40
మనకు స్వతహాగా నమ్మకం లేనప్పుడు, మనల్ని నమ్మే వ్యక్తి మన జీవితంలోకి రావడం అదృష్టం అనుకోవచ్చు. నాకు చెప్పేంత అనుభవం లేకపోవచ్చు గాని మా గీత టీచర్ ని తలచుకుంటే అలాగే అనిపిస్తుంది .
Semifinals గెలుస్తాను అని చెప్పి ఆమె ముందే ఆడి గెలిచాను. ఎందుకు గెలవాలి అని అడిగితే, గెలవాలి, టీచర్ నాకు రాకెట్ కొనిచ్చినందుకు, నా పై పెట్టుకున్న నమ్మకాన్ని, నాకు నేనే నిరాశపోయే రోజుల్లో నన్ను మెచ్చుకున్న ఆమె కోసం గెలవాలి అనుకుంటున్నాను.
చదువులో కష్టపడ్డాను, భరించాలి కాబట్టి.
ఇప్పుడు ఆటలో కష్టపడుతున్నాను, ఇష్టం కాబట్టి.
చదవడం నా వల్ల అవుతుందా అనే అనుమానం నాలోంచి పోవట్లేదు. ఆడగలనా అనే అనుమానం రావట్లేదు.
Final దాకా వచ్చానంటే నమ్మలేకున్నాను. గీత టీచర్ ఇచ్చిన బహుమతి, ఆమె నాపై చూపిన అభిమానం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఈ final కూడా గెలవాలి. ఎవ్వరికీ ఏది నిరూపించుకునే అవసరం నాకు లేకున్నా, గీత టీచర్ కోసం, ఆమె ప్రేమ కోసం గెలుస్తాను.
మా అమ్మానాన్న స్టేడియంలో సీటుల్లో కూర్చున్నారు. నాన్న ఆటలెందుకూ వద్దని చెప్పినా, చదువుకంటే ఆటే నాకు తగును అనుకొని ఒప్పించి ఆడుతున్నాను. నాన్న కల్ల ముంగిట నేను గెలవాలి.
““ కథ మొదట్లో కాస్త అమాయకంగా, నిర్లక్ష్యంగా, మొహమాటంగా ఉండే నువ్వు ఇప్పుడు ధైర్యంగా, నీలో కళ బహిరంగం చేసి, ఎవ్వరికీ తెలీని మరో కోణం గీత టీచర్ కి చూపి, ఇక్కడి దాకా వచ్చావు భరత్.””
“ అవును, గెలవాలి నేను, గెలిపించు నన్ను. ”
““ ఒరేయ్ నువ్వే హీరోవి కథలో, హీరో గెలవాలి. గెలుస్తావు. ””
“ సర్లే మరి ఆట మొదలు అవ్వబోతుంది, గీత టీచర్ ఇంకా రాలేదేంటి ”
““ వస్తుందిలే. నువు మంచిగ ఆడు. ””
“ హ్మ్... సరే ”
ఈ హరణ్ గాడికేం, సళ్ళగ కుసోని ఉంటాడు. తీరిక ఉన్నప్పుడు కథ రాస్తాడు. ఉన్న బాధంతా నాదే. వీడు కథ రాస్తే తప్ప నేను గీత మిస్ తో ఉండలేను కదా.
+
మే తొమ్మిది, సాయంత్రం,
JK badminton and volleyball indoor స్టేడియం,
మీకు బ్యాడ్మింటన్ గురించి కొద్దిగా తెలుసనే అనుకుంటున్న. మూడు మ్యాచుల్లో రెండు గెలవాలి.
టైం నాలుగు అవుతుంది. ఇక మొదటి మ్యాచ్ మొదలు అవుతుంది.
నేనూ సాయి కృష్ణా బ్రో సిద్ధంగా ఉన్నాం.
గీత మిస్ కొనిచ్చిన రాకెట్ తో బాణం పట్టిన వేటగాడిలా నిల్చున్నాను.
అటూ ఇటూ చూస్తే మంది తక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది. రెండు వందల మంది కూర్చునేంత కుర్చీలు ఉన్నా కనీసం సగం కుర్చీలు కూడా నిండలేదు.
““ మన దేశంలో క్రికెట్ తప్పితే మిగతా ఆటల మీద ప్రోత్సాహం ఎక్కడుంది ””
“ ప్రోత్సాహం లేకుంటే badminton olympics silver medal వచ్చిందా? ”
““ ఆ మెడల్ వచ్చినా కూడా లేదు. చిన్న ఆసియా కాప్ టోర్నమెంట్ అంటే చాలు ఓ పెద్ద హైప్ క్రికెట్ లో. అదే పీవీ సింధూ badminton olympics match అయినా ఎవడైనా సరిగ్గా చూసాడా. సిల్వర్ కొట్టినందుకు మెచ్చుకున్నారే తప్ప. ””
“ నువు చెప్పేది నిజమే హరణ్ ”
““ అంటే కోపానికి వస్తారు కానీ బిట్టూ, ఐపీఎల్ అనేది జనాల్ని ఎర్రిపూకులు చేసే వ్యాపారం అని ఎప్పుడు గుర్తిస్తారు వీళ్ళు. ””
“ ఉకో ఉకో హరణ్ మరీ ఇలా నిజాలు మాట్లాడకు, అసలే నీ మీద చాలా ఫ్రస్ట్స్టేషన్ లో ఉన్నారు. ”
సాయికృష్ణ అన్న, “ ఏంట్రా నోట్లో గులుక్కుంటున్నావు? ” అనడిగాడు, నన్ను అదోలా చూసి.
“ ఏం లేదు బ్రో, దేవుడ్ని మొక్కుకుంటున్న. ”
““ నాతో ముచ్చట పెట్టుకుంటూ మొక్కుతున్న అంటావా బడవే ””
“ యెహే పో హరణ్ నువు. నేను ఆడాలి. గీత మిస్ ఏది ఇంకా రాలేదు. వచ్చాక ఇక్కడ ఉండకు నువు కనిపిస్తావు మిస్ కి. ”
““ వస్తుందిలే నువు ఆడు. పోతున్న ””
అంపైర్ నెట్ రైట్ సైడ్ కూర్చున్నారు. మమ్మల్ని రెడీ నా అని అడిగారు.
నేను సూటిగా ముందుకు చూసాను.
నెట్ట్ అవతల డాన్బాస్కో స్కూ... ల్ టీమ్.
ఒకడు నల్లగా నా ఎత్తులో ఉన్నాడు, పేరు పవన్.
ఒకడు తెల్లగా పొట్టిగా ఉన్నాడు, పేరు సాత్విక్.
సాత్విక్ నన్ను చూడగానే చిరునవ్వు చేశాను. తనూ కూడా నాకు స్మైల్ ఇచ్చాడు.
పవన్ ని చూస్తే మూతి ముడుచుకుని ఉన్నాడు, వీడికి ఆట మీద టెన్షన్, ప్రత్యర్థుల అయిన మా మీద దగా ఉన్నట్టుంది.
అటునుంచి మా కొచ్ రఫీక్ గారు, “ భరత్ ఫ్రంట్, సాయి కవర్.
సాయికృష్ణ: తమ్మి మధ్యలోకి రా. సర్వింగ్ మంచిగా తీస్కో.... అంటూ నా వెనక ఎడమకి జరిగాడు.
రఫీక్: భరత్ ఐపత్ కాకు.
రఫీక్ సర్ ని చూసి సరే అని తలూపాను.
మా అమ్మని చూసాను, పైకి చూస్తూ చేతులు కలిపి కూర్చుంది. అటుగా చూస్తే ఇంకో ఆవిడ కూడా అలాగే చేస్తుంది, బహుశా పవన్ వాళ్ళ అమ్మ కావచ్చు.
సాయికృష్ణ అన్న, నేను, వాళ్ళిద్దరూ ఇక రెఢీ అయ్యాము.
సాత్విక్ మిడిల్ లైన్ కి వచ్చి సర్వింగ్ పోసిషన్ తీసుకున్నాడు.
“ అవునూ మన xossipy వాళ్ళు వచ్చారా చూడడానికి ”
““ చదువుతున్నారు కదా, చూస్తున్నట్టే ””
“ అదేం కుదరదు. రమ్మని చెప్పు ”
““ సో రీడర్స్ ఇప్పుడు మీరు JK స్టేడియం లో కూర్చుని భరత్ ఆట చూస్తున్నారు. ఎంట్రన్స్ దిక్కేందుకు చూస్తున్నారు, గీత కోసమా, వస్తుందిలేండి ””
విజిల్ మోగింది.
నా కనులు సాత్విక్ కనుపాలను అందుకున్నాయి, వాడు అటూ ఇటూ, ఇటూ అటూ చూసి చూసి, నేను అటూ ఇటూ, ఇటూ అటూ చూసి, తప్.... చిన్ని పిచ్చుకలా షట్టిల్ తుర్రుమని నెట్ దాటి నా పై నుంచి వెళ్ళింది.
నా మీద ఆజానుబాహుడి అల్పమైన నీడ గ్రహణం చేస్తూ, డేగ వేగాన ఎగిరి, తంగ్.... అని కిందకి కొట్టాడు సాయికృష్ణ అన్న.
నా కర్ణభేరి వణుకు ఆగకముందే, సాత్విక్ కుడి మోకాలి దగ్గర పడిపోతున్న షట్టిల్ ని తరిగి కొట్టాడు.
రెక్కలు విప్పిన పావురంలా నా కుడి చేతిని చాచి నెట్టు కొనకు దూకుతున్న ఆ పిచ్చుకని నా రాకెట్ వల మీద వాళాక నెమ్మదిగా నా గుండె లబ్ అని డబ్ అనెలోపు నెట్టు అవతలకి ఎగిరించాను.
అది ఎగురుతూ ఒక కాలిని నెట్టుకి తాకించుకొని తట్టుకొని అటు పడింది.
పవన్ దాన్ని కాపాడలేకపోయాడు.
రఫీక్: హట్ట్.... కమాల్ భరత్....
Xossipy - 1, డాన్బాస్కో- 0
సాయికృష్ణ: కిర్రాక్ రా భరత్....
నేనేం చేసాను, ఆ క్షణం అలాగే చెయ్యాలి అనిపించింది చేసాను.
ఆట మొదలు నా చేత. ఒక పాయింట్ మన టీమ్ కి.
తరువాత, నేనే సర్వింగ్,
పవన్ వాళ్ళు రెడీ అని చెప్పగానే సరిగ్గా నెట్టు మీద నుంచి పోవాలి అని తటుక్కున కొడితే షటిల్ నెట్టు కొనకు తాకి తిరిగి నా కాలి దగ్గరే పడింది.
పవన్ నవ్వుకున్నాడు, స్టేడియంలో కొన్ని మొహాలు కూడా నవ్వినట్టు నాకు తెలుస్తుంది.
రఫీక్ సార్ మొహంలో ఏ స్పందనా లేదు.
నా భుజం మీద చెయ్యేసి, సాయి కృష్ణ: సర్లే స్టడీగా ఉండు.
1/1
తరువాత పవన్ సర్వ్ చేస్తే, షట్టిల్ రాకెట్ లా పైకి పోయింది, నా ఎడమ వైపే వాలుతుంటే లాగి పైకి లేచేలా కొట్టాను, ఎలా వచ్చిందో అలాగే పవన్ దిక్కు పోయింది.
పవన్ స్వల్పంగా నెడితే మా దిక్కు పడుతూ నా రాకెట్ అంచుల్లో ఉండగా అడుగు ముందుకు వేస్తూ కొట్టబోతుంటే అది నన్ను దాటుకొని నేలకి పడింది.
X - 1, D - 2
X - 1, D - 4
X - 2, D - 7
X - 7, D - 11
Break.
X - 13, D - 16
X - 15, D - 18
X - 18, D - 19
X - 20, D - 19
First round - Xossipy wins.
గీత మిస్ ఇంకా రాలేదేంటి.
౿-
౿-
.
నిర్మానుష్యమైన రహదారిలో, మందారపూల చెట్టు నీడలో ఆగున్న నల్లని హ్యుండై వెర్న కరుని చూస్తూ పల్సర్ బండి మీద పోతున్నాడు ఒక పచ్చ చొక్కా వ్యక్తి.
తను కారుకి చేరువ కాగానే అందులో డ్రైవర్ సీటులో ఉన్న మహిళ ఒక వ్యక్తిని ఛాతిలో చేతులేసి నెట్టేసింది.
బండి కారుని దాటుకొని వెళ్ళిపోయింది.
“ హ్మ్ ...మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి ” అని కొంటె నవ్వుతో అన్నాడు శివ.
గీత: దిగండి.
శివ తన సీటు నుంచి కాస్త లేస్తూ ఇటుగా గీత భుజం మీద మొహం పెడుతూ ఆమె మెడ చర్మాన్ని చిలిపిగా ముద్దు పెట్టాడు.
చెవిలో మత్తుగా, శివ: కాసేపు ఇలా ఉండు....
చెవి పోగును కొరికాడు.
అతడి తలని నెట్టేస్తూ, గీత: అచ్... జరగండి. కార్ దిగండి ముందు.
శివ: హేయ్ ఏమైందీ.... ఇప్పటి దాకా బానే ఉన్నావు కదా...
గీత: జస్ట్ గెట్ ఔట్
శివ తిరిగి మళ్ళీ గీత మెడలో ముక్కు గుచ్చితే చెంప మీద కొట్టింది.
ఆగిపోయి మౌనంగా వెనక్కి తగ్గి తలుపు తెరుచుకొని కారు దిగేసాడు.
శివ: థాంక్స్ ఫర్ ద కిస్...
ముక్కు విరుచుకుంటూ, గీత: Get lost. Bye....
అంతే అక్కడ కదిలిన గీత కారు, స్టేడియం ముందుకి వచ్చి ఆగింది.
( శివ విషయం మనం భవిష్యత్తులో చూసుకుందాం. ప్రస్తుతం భరత్ ముఖ్యం readers )
ఽ
పార్కింగ్ ప్లేస్ లో, గీత గంధం రంగు కాటన్ చీర కొంగు సరిచేసుకుంటూ దిగి, డోర్ మూసాక, అద్దంలో పెదవులు చూస్కొని కొంగుతో మూతి తుడుచుకుంది.
గీత: గౌతమ్ గారు, ముందు మిమ్మల్ని అనాలి.... అని గులుక్కుంది.
కారు లోపల తన ఫోన్ మోగింది. ఛ అనుకొని మళ్ళీ తలుపు తీసి ఫోన్ తీసుకుంది.
Call - Darling
కార్ కి లోక్ నొక్కి ఫోన్ ఎత్తింది.
గౌతమ్: వెళ్లొచ్చావా డార్లింగ్...
గీత: ఆ పోయి వచ్చాను. తప్పుతుందా.... అని చికాకుగా కాసురుకుంది.
గౌతమ్: ఏమైందే ?
గీత: ఏం కావాలి ఏం లేదు.
గౌతమ్: చూసావా అంతా.... ఓకే నా..?
గీత: ఏం చెప్పాలి. ఆ శివ ఏవో ఏవో చెప్పాడు. మరీ అంత ప్లాల్నింగ్ ఏంటో. కొన్ని అర్థమ కాకున్నా విన్నాను. బాగుందిలే.
గౌతమ్: హ్మ్...
గీత: అయినా మీరు చూస్కోవాలి ఇలాంటివి.
గౌతమ్: నీకు కూడా తెలుస్తుంది కదా అని.
గీత: హా... కానీ...
గౌతమ్: కానీ..?
గీత: ఏం లేదు.
నడుచుకుంటూ స్టేడియం కారిడార్ లోకి వెళ్ళింది.
గౌతమ్: ఇప్పుడెక్కడున్నావ్?
గీత: స్టేడియం కి వచ్చాను, భరత్ టోర్నమెంట్ ఉంది కదా.
గౌతమ్: ఓహ్ అవునా..
అటూ ఇటూ చూసి ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుంది. శివ విషయం మనసు వదులుకుని మాములుగా అయ్యింది.
గీత: హ్మ్... నైట్ చేసే తీరిక ఉండదు. పెళ్ళాం బయట ఉన్నప్పుడే చేసావు.
గౌతమ్: నేను వేరే దేశంలో ఉన్నానే పిల్ల. ఇక్కడ నాకు ఇప్పుడు రాత్రి అవుతుంది.
గీత: తెలుసులే.... వారం నుంచి ఓ వీడియో కాల్ లేదు. ముద్దు లేదు.
గౌతమ్: హ దానికోసమే ఇప్పుడు చేసాను.
గీత: పోవాలా మరి ఇంటికి.
గౌతమ్: పో...
గీత: భరత్ మ్యాచ్ మరి?
గౌతమ్: సరే మ్యాచ్ చూస్కో. పెట్టేస్తున్న.
గీత: ఓయ్ ఏంటి అలక.
గౌతమ్: అదేం లేదుగానీ. కాసేపు మాట్లాడగలవా.
గీత: హ్మ్ చెప్పండి.
అటూ ఇటూ చూసి, స్టేడియం ఎంట్రెన్స్ దగ్గర ఒక హాల్ కనిపించగానే అక్కడికి నీడలోకి వెళ్లింది. అక్కడ ఉన్న సీటులో కూర్చుంది.
గౌతమ్: ఇంకో ఐదు రోజుల్లో నాతో ఇక్కడ కెనడాలో ఉంటావు.
గీత: హ్మ్...
గౌతమ్: భరత్ కన్ఫర్మ్ గా వస్తాడు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దనడం లాంటిది ఏం లేదు కదా.
గీత: హా వస్తాడు.
గౌతమ్: రిటర్న్ లో నేను కూడా మీతో వస్తాను.
గీత: ఎందుకో?
గౌతమ్: నీ పుట్టిన రోజు కదా...
గీత: అంటే ఆరోజు అక్కడ ఉండమా..
గౌతమ్: లేదు. ఇక్కడేం ఉంది. నీ బర్త్డే రెండు రోజుల ముందు మనం ఇంటికి రిటర్న్ అవ్తాము. నేను బర్త్డే నైట్ ఉండి పోతాను.
గీత: కెనడా స్పెషల్ గా ఏమైనా చేసుకుంటాం అనుకున్నాను.
విజిల్ శబ్దం.
గౌతమ్: అక్కడ మనం మాత్రమే ఉంటామే. ఇంటి దగ్గర మార్నింగ్ మీ ఇంటికి పోదాం. సాయంత్రం ఇక్కడ శివ సింధూ వాళ్ళని, భరత్ ని, అలా చిన్న పార్టీ చేసుకుందాం.
గీత: అబ్బో.... గౌతమ్ గారు కంపనీ ప్లానింగ్ మానేసి, ఇలాంటి పార్టీ ప్లానింగ్ ఎప్పుడు మొదలు పెట్టారు బాబు.
గౌతమ్: ఏ ఏమైనా ప్రాబ్లం ఆ..
గీత: మీ డార్లింగ్ బర్త్డే మీ ఇష్టం లెండి. నేనెవరిని కాదనడానికి.
గౌతమ్: మరి ఏం కావాలి నా డార్లింగ్ కి?
పక్కన తనని ఎవ్వరూ చూడట్లేదు అని గేటు వైపు గమనించి, “ ఉమ్మ ” అని ఫోను ముద్దు పెట్టింది.
గౌతమ్: బయట ఉన్నాను అన్నావు.
గీత: ఇటు ఎవ్వరూ చూడట్లేదులే.
గౌతమ్: ఉ... పెట్టేయ్యనా మరి?
గీత: మీ ఇష్టం.
గౌతమ్: సరే ఉంటాను.
గీత: లవ్ యూ...
గౌతమ్: లవ్ యూ టూ....
ఫోన్ కట్ చేసాక, లోనికి పోయింది.
లోపలికి వెళ్ళేసరికి, స్కోర్: D 19 :: X 15
ప్రత్యర్థి టీంలో, సాత్విక్ షట్టిల్ తీసుకుంటూ ఉండగా, భరత్ ఏమరుపాటుగా సుశీలను చూడబోతూ గీతని చూశాడు.
గీత చిరునవ్వుకు స్పందిస్తూ తనూ నవ్వాడు.
భరత్ ఆటలో పడి, తన మొహం ఉడుకుతనంతో మెరుస్తుంది. చూపు ఆటకు తిప్పుకున్నాడు.
గీత సుశీల పక్కన కూర్చొని, శ్రీనివాసుని పలకరించి వాళ్ళతో మాటల్లో పడింది.
భరత్ హీరో కాబట్టి భరత్ team గెలుస్తుంది. ఆట ఎలా సాగిందో పెద్దగా చెప్పుకొని ఏం లాభం కదా.
Team Xossipy wins.

“ అసలేం చేస్తున్నా నేను. ఇంకోసారి వీడి కంట పడకూడదు.
సింధూ చ.... కర్మ”

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)