22-07-2025, 04:37 AM
ఏమైనా ఉందా సోదర మీ కథ, కథనం. మా అందరి జీవితంలో ఇలాంటి టీచర్ ఒకరు ఉంటే బాగుండును అన్పిస్తుంది. ప్రత్యేకంగా మీ రచనాశైలి మా అంగాంగాలని నిక్కబొడుచుకునేలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. మీ కృషికి ఎన్ని థాంక్సులు చెప్పినా తక్కువే